Home » Sobhita Dhulipala Marriage
డిసెంబర్ 4: నాగచైతన్య వివాహ మహోత్సవం OTT స్ట్రీమింగ్‌లో

డిసెంబర్ 4: నాగచైతన్య వివాహ మహోత్సవం OTT స్ట్రీమింగ్‌లో

నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహం – గ్రాండ్ ఈవెంట్‌కి సన్నాహాలు! తెలుగు చిత్ర పరిశ్రమలో మరో అద్భుతమైన వివాహ వేడుకకు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ లు త్వరలో ఒక్కటి కానున్నారు. ఈ జంటకు సంబంధించిన వివాహ వేడుకకు సంబంధించిన వివరాలు తాజాగా బయటకువచ్చాయి. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌కి ఈ శుభకార్యం జరగనుంది. పెళ్లి వేదిక – అన్నపూర్ణ స్టూడియోస్ నాగచైతన్య, శోభితల వివాహానికి అక్కినేని కుటుంబం ప్రత్యేక…

Read More