సింగం ఎగైన్: డిసెంబర్ 17న ఓటీటీలో గ్రాండ్ రిలీజ్
సింగం ఎగైన్: డిసెంబర్ 17న ఓటీటీలో గ్రాండ్ రిలీజ్ బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి పేరు వినగానే ప్రేక్షకుల ముందు యాక్షన్, వినోదంతో నిండిన సినిమాలు తళుక్కుమంటాయి. గతంలో సింగం, సూర్యవంశీ, సింబా వంటి హిట్ చిత్రాలతో తన మార్క్ చూపించిన రోహిత్, ఇప్పుడు సింగం ఎగైన్ అనే యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో లో డిసెంబర్ 17న ప్రేక్షకులను అలరించేందుకు…