Home » risk of antibiotics
బ్రాయిలర్ కోడి మాంసం ఆరోగ్య సమస్యలు

బ్రాయిలర్ కోడి మాంసం అలవాటు: ఆరోగ్యానికి ముప్పు? శాస్త్రవేత్తల హెచ్చరిక!

కోడి మాంసం అలవాటు ప్రమాదకరమా? శాస్త్రవేత్తల హెచ్చరికలు! ఆదివారం వచ్చిందంటే చాలామంది కోడి మాంసం తినడం ఆనందంగా భావిస్తారు. పల్లెల్లో సహజసిద్ధంగా పెంచిన కోళ్లను వండుకుని తింటారు. అయితే, పట్టణాల్లో ఫారాల్లో పెంచిన బ్రాయిలర్ కోళ్ల మాంసం అధికంగా వినియోగించబడుతోంది. వీటిలో వేగంగా పెరుగుదల కోసం యాంటీబయాటిక్స్ అధికంగా ఉపయోగించడం పెద్ద సమస్యగా మారింది. యాంటీబయాటిక్స్ వల్ల ప్రమాదం ఫారాల్లో కోళ్లకు రోగనిరోధకత కలిగించే యాంటీబయాటిక్స్‌ను విచక్షణారహితంగా ఇస్తున్నట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) శాస్త్రవేత్తలు…

Read More