రెడ్మీ బడ్స్ 6 టిడబ్ల్యుఎస్ & నోట్ 14 సిరీస్ లాంచ్

రెడ్ మీ నోట్ 14 సిరీస్ & బడ్స్ 6 డిసెంబర్ 9 లాంచ్

రెడ్ మీ నోట్ 14 సిరీస్ స్మార్ట్ ఫోన్  ను డిసెంబర్ 9న భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు షియోమీ ఇప్పటికే వెల్లడించింది. ఈ సిరీస్ లో భాగంగా నోట్ 14, నోట్ 14 ప్రో, ప్రో ప్లస్ మోడళ్లను లాంచ్ చేయనుంది. అయితే, షియోమీ తాజా ప్రకటన రెడ్ మీ బడ్స్ 6 టిడబ్ల్యుఎస్.డిసెంబర్ 9న ఈ ఇయర్ బడ్స్ లాంచ్ కానున్నాయి. ఈ బడ్స్ ను ఇప్పటికే చైనాలో ప్రవేశపెట్టారు. అయితే, చైనీస్ వేరియంట్…

Read More