సూర్య 'కంగువ' నుంచి 'నాయకా' లిరికల్ సాంగ్ రిలీజ్

సూర్య ప్రతిష్టాత్మక చిత్రం కంగువ నుండి ‘నాయకన్’. .పాట విడుదల

దిశా పటానీ, బాబీ డియోల్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు శివ దర్శకత్వంలో బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న చిత్రం ‘ కంగువ’ .స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.. ఈ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ‘ కంగువ ‘ విడుదల కానుంది. నేడు కంగువ ” నుంచి ‘నాయకన్’ పాట వచ్చేసింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు పవర్ ఫుల్…

Read More