Fengal Cyclone: తమిళనాడులో విషాదం నింపిన తుఫాన్

తమిళనాడులో తుఫాన్ విషాదం నింపింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాలకు తిరువన్నమలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. నిన్నటి నుంచి కొండ చర్యలు కింద ధ్వంసమైన ఇళ్లల్లో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేశారు.

Read More