AP News:ప్రజా వేదికలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటన
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బల్లికురవ మండలంలో పర్యటించి ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటిపై సత్వర పరిష్కారాలను అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎరువుల సరఫరా సమీక్షలో, మంత్రి గొట్టిపాటి రైతులకు ఎరువులు అందజేయడంలో ఎలాంటి జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. రైతుల పంటల వివరాలను సేకరించి, క్రాప్ ఇన్సురెన్స్ ప్రాసెస్‌ను మరింత మెరుగుపరచాలని సూచించారు. కాలువ…