Supreme Court: ఢిల్లీ వాయుకాలుష్యంపై సుప్రీం కోర్టులో విచారణ
ఢిల్లీ వాయుకాలుష్యంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో GRAP 4 చర్యల అమలును పర్యవేక్షించే కోర్టు కమిషనర్‌లకు సాయుధ రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులను సుప్రీం కోర్టు ఆధేశించింది. కోర్టు కమిషనర్లుగా వ్యవహరిస్తున్న బార్ సభ్యులకు తగిన రక్షణ కల్పించడం ఢిల్లీ పోలీసుల బాధ్యత అని సుప్రీం కోర్టు పేర్కొంది.