Home » Akhil Akkineni
అఖిల్-జైనాబ్ నిశ్చితార్థం: అక్కినేని కోడలుగా జైనాబ్!

అఖిల్-జైనాబ్ నిశ్చితార్థం: అక్కినేని కోడలుగా జైనాబ్!

అక్కినేని కుటుంబంలో మరోసారి శుభలేఖలు వెలుస్తున్నాయి. నాగచైతన్య, శోభితా ధూళిపాళల వివాహం ప్రకటించిన కొన్ని రోజుల్లోనే, అఖిల్ అక్కినేని నిశ్చితార్థం వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అఖిల్ తన జీవిత భాగస్వామిగా జైనాబ్ రౌత్జీని ఎంచుకున్నాడని అక్కినేని నాగార్జున స్వయంగా ప్రకటించారు. అఖిల్-జైనాబ్ నిశ్చితార్థం విశేషాలు నిన్నటి రోజు జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఈ వార్తను నాగార్జున ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు:“మా అబ్బాయి అఖిల్…

Read More