Home » News » Page 10

HYDRA: చెరువుల అనుసంధానంతోనే వ‌ర‌ద‌కు క‌ట్ట‌డి.. హైడ్రా కీలక ప్రకటన

HYDRA: చెరువులు, నాలాల ప‌రిర‌క్ష‌ణ‌తో పాటు వాటికి పున‌రుజ్జీవ‌నం క‌ల్పించేందుకు స్వ‌చ్ఛంద సంస్థ‌లు, లేక్‌మ్యాన్స్‌, జ‌ల‌వ‌న‌రుల అభివృద్ధికి సంబంధించిన ప‌లువురు ప‌రిశోధ‌కులు, నిపుణ‌ల‌తో హైడ్రా స‌మావేశాలు నిర్వహిస్తోంది. గురువారం హైడ్రా కార్యాల‌యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ ఆధ్వ‌ర్యంలో వాటర్‌-ఉమెన్ రైట్స్ యాక్ట‌విస్టు డా. మ‌న్సీబాల్ భార్గ‌వ‌తో హైడ్రా బృందం సమావేశమైంది. న‌గ‌రంలో చెరువుల ప‌రిస్థితిపై స‌మీక్ష‌ నిర్వహించారు. వాటికి పున‌రుజ్జీవ‌నం క‌ల్పించేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్‌ ఏవీ రంగనాథ్ వివ‌రించారు. ఈ క్రమంలో హైడ్రా…

Read More

Minister Ramprasad Reddy: లోకేష్ కాలిగోటికి కూడా జగన్ రెడ్డి సరిపోడు..

Minister Ramprasad Reddy: జగన్ రెడ్డి.. లోకేష్ బాబు కాలి గోటికి కూడా సరిపోడని.. జగన్ లో ఉన్న అహాకారం.. నీచ లక్షణాల్లో ఒక్కటి కూడా లోకేష్ లో లేవని.. మంత్రిగా లోకేష్ బాబు నిరంతరం రాష్ట్రాభివృద్ధికోసం, ప్రజల శ్రేయస్సుకోసం పనిచేస్తున్నారని.. మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వారానికో పదిరోజులకో బెంగళూరునుండి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టి అవాకులు చవాకులు పేలిపోవడం కంటే సిగ్గుమాలిన చర్య…

Read More

MLA Mandula Samuel: ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక కోస్తా.. గాదరి కిషోర్ బతుకెంత… స్థాయెంత..? 

MLA Mandula Samuel: మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్  ఒక చిచోరగాడు అని.. కిషోర్ తన స్థాయిని మించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కిషోర్ కి లేదన్నారు. గాదరి కిషోర్ బతుకెంత… స్థాయెంత అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పైన మరోసారి ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక కోస్తా అంటూ హెచ్చరించారు. గాదరి కిషోర్…

Read More

Pawan Kalyan: అమరావతి రైల్వే లైన్.. అభివృద్ధికి, పారిశ్రామిక, ఉపాధి కల్పనకు బాటలు వేసే మార్గం

Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలియచేయడం శుభపరిణామమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రూ.2,245 కోట్ల నిర్మాణ వ్యయంతో 57 కిమీ మేర ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య రైల్వే లైన్ నిర్మించడం వల్ల రాజధాని అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. రాష్ట్ర పురోభివృద్ధికి దోహదం చేసే రైల్వే ప్రాజెక్ట్ మంజూరు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర…

Read More

CM Revanth Reddy: ఉద్యోగులకు సీఎం గుడ్ న్యూస్.. రేపు సాయంత్రంలోపు డీఏలపై నిర్ణయం

CM Revanth Reddy: ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సబ్ కమిటీ ఛైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా , ప్రత్యేక ఆహ్వానితులుగా కె.కేశవరావు ఉంటారని సీఎం వెల్లడించారు. దీపావళి తరువాత డిపార్ట్ మెంట్స్ వారీగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం…

Read More

Sanjeev Khanna New Chief Justice: నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

Sanjeev Khanna New Chief Justice: భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు. సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ కన్నాను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. నవంబర్ 11న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ఒకరోజు ముందు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ పదవి ఖాళీ కానుంది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 8, 2022న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్…

Read More

Perni Nani: ఇదేమన్నా రాష్ట్ర సమస్యా.. జగన్ బెయిల్ రద్దు చేయటం కోసం చేస్తున్న కుట్ర

Perni Nani: జగన్‌ కుటుంబ విషయాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగితే ప్రభుత్వం పట్టించుకోదని.. కానీ తల్లి, చెల్లిపై జగన్ కేసు వేసాడనీ ఇది భూమి బద్దలయ్యే విషయంగా టీడీపీ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జగన్‌పై విషం చిమ్మేలా ఈ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ మరణానికి ముందే జగన్, షర్మిలకు ఆస్తులు కేటాయింపు జరిగిందన్నారు. తర్వాత జగన్ వ్యాపారాల్లో వచ్చిన డబ్బుతో అనేక…

Read More

CM Chandrababu: సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టులను పూర్తి చేయాలి.. జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

CM Chandrababu: జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రి రామానాయుడుతో పాటు జిల్లాల నుంచి వచ్చిన ఇరిగేషన్ అధికారులు సమీక్షకు హాజరయ్యారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులు, ఆర్థిక అవసరాలు, పెండింగ్ పనులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు చేపట్టి…సాధ్యమైనంత త్వరగా నీటిని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్ష చేపట్టారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం పనుల్లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్…

Read More

Sangareddy Crime: తమ వాటా ఇవ్వాలంటూ భర్త అంత్యక్రియలను నిర్వహించని భార్య

Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తంగేడుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తిలో వాటా కోసం భర్త మృతదేహానికి ఐదు రోజులుగా భార్య అంత్యక్రియలు నిర్వహించలేదు ఓ భార్య. తల్లిదండ్రులు ఆస్తిని మొత్తం బావ పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని మనస్తాపంతో ఈ నెల 18న రాములు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సదాశివపేట ఆస్పత్రి మార్చురీలోనే మృతదేహం ఉంది. భార్య బంధువులు ఆస్తిలో వాటా ఇవ్వాలని నిలదీయగా ముందు ఒప్పుకొని తర్వాత అల్లుడు మల్లేశం…

Read More

Deputy CM Pawan Kalyan: వన్యప్రాణులను వేటాడేవారిపై కఠినంగా వ్యవహరించాలి..

Deputy CM Pawan Kalyan: చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో చిరుత పులులను చంపుతున్న ఘటనలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్\ఆదేశించారు. చిరుత పులిని దారుణంగా చంపిన ఘటనపై మంగళవారం సాయంత్రం అటవీ శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలు తీసుకొన్నారు. చిరుతను చంపడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చిరుతపులి దాని గోళ్ల కోసం నాలుగు కాళ్లను విరిచేశారని, దాని దంతాలు కూడా తొలగించారని తెలుసుకొని ‘ఇది…

Read More

AP CM Chandrababu: 15 రోజుల్లోనే డ్రోన్ పాలసీ.. దేశ డ్రోన్ రాజ‌ధానిగా ఏపీని తీర్చిదిద్దుతాం..

AP CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమ‌రావ‌తి డ్రోన్ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉంద‌ని.. ఇది భ‌విష్యత్తు నాలెడ్జ్ ఎకాన‌మీలో గేమ్ ఛేంజ‌ర్ అని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అన్నారు. మంగ‌ళ‌వారం మంగ‌ళ‌గిరిలోని సీకే క‌న్వెన్షన్స్‌లో కేంద్ర పౌర విమాన‌యాన శాఖ‌, ఏపీ డ్రోన్స్ కార్పొరేష‌న్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌ను కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు, రాష్ట్ర మౌలిక వ‌స‌తులు, పెట్టుబ‌డుల శాఖ మంత్రివ‌ర్యులు బీసీ…

Read More

Bomb Threat: విమానాలుకు బూటకపు బాంబు బెదిరింపులు.. కేంద్రం కీలక నిర్ణయం

Bomb Threat: విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి కేసుల్లో ప్రమేయం ఉన్న నిందితులను నో ఫ్లై లిస్టులో పెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం ప్రకటించారు. ఇందుకోసం విమానయాన భద్రతా నియమాలలో కూడా మార్పులు చేయవచ్చు. గత వారంలో భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 100 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 1982 సివిల్ ఏవియేషన్‌…

Read More

Cheviti Venkanna: రైతు కమిషన్ సభ్యుడిగా చెవిటి వెంకన్న నియామకం.. తీవ్ర అసంతృప్తిలో అభిమానులు

Cheviti Venkanna: రైతు కమిషన్ సభ్యులుగా ఏడుగురిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, న్యాయవాది సునీల్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, గంగాధర్, కె.వి. నర్సింహారెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, మరికంటి భవానీని సభ్యులుగా ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రైతు కమిషన్‌ ఛైర్మన్‌గా కోదండ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. వీరు రెండేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు. సూర్యాపేట జిల్లాలో కీలక కాంగ్రెస్ నేతగా ఉన్న…

Read More

Supreme Court: గ్రూప్ 1 పరీక్షపై సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాలు విడుదల

Supreme Court: గ్రూప్ 1 పరీక్ష పై సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాలు విడుదలయ్యాయి. నవంబర్ 20 కల్లా గ్రూప్ 1 పరీక్షపై దాఖలైన పిటిషన్‌లను విచారించాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు విడుదలకు ముందే పిటిషన్లపై విచారణ చేపట్టాలని సూచించింది. గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలు తమ తుది తీర్పుకు లోబడే ఉంటాయని హైకోర్టుకు స్పష్టం చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకున్నామని వెల్లడించింది. అందుకే గ్రూప్ వన్ విద్యార్థుల…

Read More

Pinipe Srikanth: దళిత యువకుడి హత్య కేసులో మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్

Pinipe Srikanth: దళిత యువకుడి హత్య కేసులో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ అరెస్టు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలకలం రేపింది. రెండేళ్ల క్రితం నాటి వాలంటీర్ హత్య కేసులో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వైసీపీ మాజీమంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ సభ్యులకు అసభ్యకరంగా మెసేజ్‌లు చేసాడనే కారణంగానే శ్రీకాంత్ కిరాయి మూకలతో హత్య చేయించాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఇది రాజకీయ…

Read More

Andhra Pradesh: మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు

Andhra Pradesh: మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్‌-6లో భాగమైన ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై సీఎం…

Read More

Aadhaar Card: ఇంట్లో కూర్చొని ఆధార్ కార్డును ఎలా మార్చుకోవాలి.. ఆన్ లైన్ ప్రక్రియను తెలుసుకోండి..

Aadhaar Card: ప్రస్తుతం అన్నిచోట్లా ఆధార్ కార్డు ఉపయోగించబడుతుంది. అయితే, ఇంతకుముందు ఆధార్ కార్డులు పేపర్ స్టైల్‌లో వచ్చాయి. అవి సులభంగా చిరిగిపోతాయి. అటువంటి పరిస్థితిలో, మీరు మళ్లీ ఆధార్ కార్డును పొందవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పీవీసీ ఆధార్ కార్డ్ మంచి ఎంపిక. పీవీసీ ఆధార్ కార్డులు సులభంగా పాడవవు. పీవీసీ ఆధార్ కార్డును ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో తయారు చేసుకోవచ్చు. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.. FPVC ఆధార్ కార్డ్ అంటే ఏమిటి?PVC ఒక…

Read More

Gold Prices: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరుగుతున్న ధరలకు కారణమిదే!

Gold Prices: పసిడి ధరలు మళ్లీ వేగంగా దూసుకుపోతున్నాయి. శుక్రవారం బంగారం ధర రూ. 80 వేలకు చేరువైంది. వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు ఎగబాకడం గమనార్హం. బంగారం ధరల్లో పెరుగుదల చూస్తుంటే.. కొన్ని నెలల్లోనే తులం పుత్తడి లక్షను తాకే సూచనలు కనిపిస్తున్నాయి. శనివారం ఢిల్లీ మార్కెట్లో రూ.440 పెరిగి ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.79, 570కి చేరుకుంది. దేశీయంగా నాలుగో రోజు ధరలు ఎగబాకడానికి గల కారణాలను నిపుణులు వెల్లడిస్తున్నారు. గత మూడు…

Read More

Salman Khan: లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపులు.. కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్

Salman Khan: లారెన్స్ బిష్ణోయ్ నుంచి నిరంతరం బెదిరింపుల మధ్య సల్మాన్ ఖాన్ కొత్త బుల్లెట్ ప్రూఫ్ మరియు హైటెక్ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. సల్మాన్్ఖాన్ నిస్సాన్ పెట్రోల్ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. దీని ధర రూ. 2 కోట్లు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు భద్రతను పెంచేశారు. ఈ సమయంలో సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తనను చంపుతానని నిరంతరం బెదిరిస్తున్నాడు. లారెన్స్ భిష్ణోయ్, అతని అనుచరులు తమ…

Read More

School Teacher: 50 మంది విద్యార్థినులను చితకబాదిన టీచర్.. తర్వాత ఏం జరిగిందంటే?

School Teacher: మహారాష్ట్రలోని సాంగ్లీలోని పంచశీల్నార్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి, 6వ తరగతి చదువుతున్న సుమారు 50 మంది విద్యార్థినులను ఉపాధ్యాయుడు కొట్టిన ఘటన వెలుగు చూసింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి గొడవ చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో సంజయ్ నగర్ పోలీసులకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న సాంగ్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ శిల్పా దరేకర్ కూడా పాఠశాలను సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిందితుడిపై అధికారులు చర్యలు…

Read More

PM Modi: పుతిన్ ప్రత్యేక ఆహ్వానంతో రష్యా పర్యటనకు ప్రధాని మోడీ.. 3 నెలల్లో రెండోసారి

PM Modi: 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 22-23 తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. బ్రిక్స్ సదస్సు 16వ సమావేశం రష్యాలోని కజాన్‌లో జరగనుంది. విశేషమేమిటంటే.. మూడు నెలల్లో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి. జులైలో ప్రధాని మోడీ రెండు రోజుల రష్యా పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోడీ రష్యా పర్యటన సందర్భంగా కజాన్‌కు ఆహ్వానించబడిన బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన…

Read More
Canada PM on Nijjar Murder | ఖలిస్థాన్ | హత్య కేసు | భారత్

Canada PM on Nijjar Murder | ఖలిస్థాన్ | హత్య కేసు | భారత్

ఒట్టావా: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పదేపదే చెప్పారు. ట్రూడో ఆరోపణల కారణంగా ప్రస్తుతం భారత్- కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రెండు దేశాలలో గొడవలకు కారణమైన ఈ హత్యకు భారతదేశం కారణమని కెనడా ఆరోపించింది, అయితే దీనికి సంబంధించి మొదట్లో బలమైన ఆధారాలు లేవు. Foreign Intervention Commission ముందు ఇచ్చిన వాంగ్మూలంలో ట్రూడో స్వయంగా ఈ కేసును లేవనెత్తినప్పుడు…

Read More

Akhanda 2: అఖండ 2 షురూ.. బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్ లో తొలి పాన్ ఇండియన్ మూవీ..

Akhanda 2 ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను పూర్తి చేసిన తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను నాలుగోసారి కలిసి పని చేస్తున్నారు. ప్రతి చిత్రం అంచనాలను మించి నందమూరి బాలకృష్ణకు బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బాలకృష్ణ మునుపటి చిత్రం ‘అఖండ’ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది . హిందీ డబ్బింగ్ వెర్షన్ ఉత్తరాది ప్రేక్షకుల నుండి బాగా ఆదరణ పొందింది. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట,…

Read More

Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ కు గాయం.. డాక్టర్లు ఏం చెప్పారంటే?

Rakul Preet Singh: అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. అక్కడ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో దూసుకుపోతోంది. నటి రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో ‘దే దే ప్యార్ దే 2’ చిత్రంలో కనిపించనుంది. ఇది రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం, ఇందులో ఆమెతో పాటు అజయ్ దేవగన్, ఆర్ మాధవన్ కూడా కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల నటి రకుల్ ప్రీత్ గాయపడినట్లుగా తెలిసింది….

Read More

S Jaishankar Pakistan Visit: పాక్ గడ్డపై జైశంకర్ ప్రసంగం.. భయపడి లైవ్ ను నిలిపేసిన ఆ దేశ మీడియా!

S Jaishankar Pakistan Visit: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొనేందుకు పాక్ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా, పాకిస్తాన్‌లను బట్టబయలు చేశారు. ఎస్‌సీఓ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ.. పాకిస్తాన్-చైనా CPEC ప్రాజెక్ట్ కారణంగా భారత సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిన అంశాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లేవనెత్తారు. పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వం ఆధారంగా ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య సహకారం ఉండాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. అన్ని దేశాలు…

Read More

CEC Rajiv Kumar: సీఈసీ రాజీవ్ కుమార్ కు తృటిలో తప్పిన పెనుప్రమాదం

CEC Rajiv Kumar: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సీఈసీ రాజీవ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని ఫిథోర్ ఘర్ లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన హెలికాప్టర్ ఫిథోర్ ఘర్ లోని రాలంలో ల్యాండ్ చేయబడింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ హెలికాప్టర్‌ మిలాం వైపు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయ్…

Read More

Jio Cloud PC: మీ ఇంట్లోని స్మార్ట్ టీవీని కంప్యూటర్ గా మార్చవచ్చు.. ఈ టెక్నాలజీతో డబ్బులు ఆదా!

Jio Cloud PC: రిలయన్స్ జియో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో ఇంట్లోని స్మార్ట్ టీవీలను సులభంగా కంప్యూటర్‌లుగా మార్చగల సాంకేతికతను ప్రదర్శించింది. జియో క్లౌడ్ పీసీ (Jio Cloud PC) అనే ఈ టెక్నాలజీ కేవలం కొన్ని వందల రూపాయలకే టీవీని కంప్యూటర్‌గా మారుస్తుంది. దీనికి కావలసిందల్లా ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ టీవీ, టైపింగ్ కీబోర్డ్, మౌస్, జియో క్లౌడ్ పీసీ యాప్. టీవీలు స్మార్ట్‌గా లేని వారికి, వారి సాధారణ టీవీలు కూడా జియోఫైబర్…

Read More

Jammu Kashmir: ఒమర్ అబ్దుల్లా సీఎం అయ్యారు కానీ అంత ఈజీ కాదు.. జమ్మూకశ్మీర్ లో పవర్ గేమ్ ఇలా..

Jammu Kashmir: 2019 ఆగస్టులో కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన జమ్మూ కాశ్మీర్‌కు ఐదేళ్ల తర్వాత తొలి ముఖ్యమంత్రి పదవి దక్కింది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కానున్నారు. ఆయన బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒమర్ అబ్దుల్లాతో పాటు సకీనా ఇట్టు, జావేద్ దార్, సురీందర్ చౌదరి, జావేద్ రాణా కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఛంబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఎమ్మెల్యే అయిన…

Read More
ఫుడ్ డే: పూర్వీకులు బలవంతులైన 5 ఆహారాలు

ఫుడ్ డే: పూర్వీకులు బలవంతులైన 5 ఆహారాలు

ప్రోటీన్లు, విటమిన్లు,  వంటి పదాల గురించి సైన్స్ కొన్నేళ్ల క్రితమే ప్రపంచానికి తెలియజేసింది. అంతకు ముందు బలాన్ని పెంచుకోవడానికి ఏ ఎలిమెంట్ అవసరమో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పటికీ మన పూర్వీకుల బలం, ధైర్యసాహసాలు అనే మాట మరుగున పడలేదు. మీరు మహాభారతంలోని భీముని పేరు తీసుకున్నా, మహారాణా ప్రతాప్ పేరు తీసుకున్నా, అమృత్ సర్ లో జన్మించిన దారాసింగ్, గామా పహిల్వాన్ ల గురించి మాట్లాడినా. వారి శరీరాలు వారి చేతుల బలానికి సాక్ష్యంగా నిలిచాయి….

Read More

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ 3 శాతం పెంపు!

DA Hike: పండుగల సీజన్‌లో కేంద్ర ఉద్యోగులకు భారీ కానుకను అందించేందుకు నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమవుతోంది. డియర్‌నెస్ అలవెన్స్(DA Hike) పెంచడం ద్వారా కేంద్రం ఉద్యోగులకు దీపావళి కానుకగా ఇవ్వవచ్చని సమాచారం. ఈసారి ప్రభుత్వం డీఏను 3 శాతం పెంచవచ్చు, ఇదే జరిగితే ఉద్యోగులకు అందుతున్న డీఏ 53 శాతానికి పెరుగుతుంది. ఉద్యోగుల డీఏ 53 శాతానికి పెంపు!కేంద్ర ఉద్యోగులకు ప్రస్తుతం 50 శాతం డీఏ లభిస్తుండగా, దీపావళికి ముందు 3 శాతం పెంచాలనే ఆలోచనలో…

Read More