magic news

త్రివిక్రమ్ శ్రీనివాస్: దుల్కర్ నటనతో ప్రేమలో పడిపోయాను

Trivikram Srinivas: సినిమాలో దుల్కర్ నటన చూసి ప్రేమలో పడిపోయాను…

Trivikram Speech At Lucky Baskhar Pre-Release Event: మంచి పాత్రలు పోషిస్తూ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు….

Read More

Samyukhtha Menon: బాలయ్య హాస్పిటల్ లో సంయుక్త మీనన్.. ఎందుకోసమంటే?

Samyukhtha Menon: వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లో దూసుకెళ్తోన్న హీరోయిన్ సంయుక్త సేవా కార్యక్రమాల్లో ముందుంటూ అందరి మనసులు గెల్చుకుంటోంది. బాలకృష్ణ ఆధ్వర్యంలోని బసవతారకం ఆస్పత్రి నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ ప్రోగ్రాంలో సంయుక్త మీనన్ పాల్గొంది. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ కోసం ప్రచారం చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సంయుక్త పేర్కొంది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా పాల్గొంది. పలువురు బసవతారకం ఆస్పత్రి వైద్యులతో కలిసి సంయుక్త…

Read More
నాగచైతన్య శోభితతో పెళ్లి: సమంత ఫోటో డిలీట్

నాగచైతన్య శోభితతో పెళ్లి: సమంత ఫోటో డిలీట్

నాగచైతన్య: త్వరలో టాలీవుడ్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య ఏడు అడుగులు వేయనున్నాడు.శోభితతో పెళ్లి సమయంలో నాగచైతన్య చేసిన పని హాట్ టాపిక్ గా మారింది.నాగచైతన్య విడాకులకు ముందు సమంతతో దిగిన చివరి ఫోటోను ఇన్ స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేశాడు.  నాగచైతన్య త్వరలో హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఏడు అడుగులు వేయబోతున్నాడు.గత ఆగస్టులో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.ఇటీవలే పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు శోభిత హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  …

Read More

Youtube Fraud: యూట్యూబ్ ద్వారా సంపాదన పేరుతో రూ.56 లక్షల మోసం.. ఈ తప్పు చేయకండి..

Youtube Fraud: యూట్యూబ్, వాట్సాప్ సాయంతో కొత్త తరహా మోసం కేసును గుర్తించారు. యూట్యూబ్ వీడియోలను లైక్ చేస్తే డబ్బులు ఇస్తామని ఇదే పార్ట్ టైమ్ జాబ్ అని కేటుగాళ్లు నమ్మించారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఓ పుస్తకాల దుకాణదారుడు మోసగాళ్లకు అంగీకరించి, మోసగాళ్లు చెప్పిన సూచనలను పాటించాడు. వీటిలో యూట్యూబ్ ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందడం, రుజువుగా స్క్రీన్‌షాట్‌లను పంపడం వంటివి ఉన్నాయి. ప్రారంభంలో, బాధితుడు యూట్యూబ్‌లో సాధారణ టాస్క్‌లను పూర్తి చేసినందుకు రూ. 123,…

Read More
జియో హాట్స్టార్ కొనుగోలు: పిల్లలకు కొత్త అవకాశం!

జియో హాట్స్టార్ కొనుగోలు: పిల్లలకు కొత్త అవకాశం!

జియో హాట్స్టార్ను ఎవరు తీసుకుంటారు? ఇద్దరు పిల్లలు డొమైన్ కొనుగోలు చేశారు జియో సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్ విలీనం: రిలయన్స్ జియో, డిస్నీ ప్లస్ హాట్స్టార్ మధ్య విలీనం జరిగింది. ఈ సందర్భంలో, రెండు ప్లాట్ఫామ్లను కలిపి జియోహోట్స్టార్ అని పేరు పెట్టవచ్చు. అయితే, ఢిల్లీకి చెందిన యాప్ డెవలపర్ల నుంచి దుబాయ్కి చెందిన ఇద్దరు పిల్లలు దీన్ని కొనుగోలు చేయడంతో దాని డొమైన్ గురించి కొత్త వివాదం తలెత్తింది. జియో సినిమా, డిస్నీ ప్లస్…

Read More

KTR : జన్వాడ ఫాంహౌస్ పార్టీపై స్పందించిన కేటీఆర్

KTR : జన్వాడ ఫాంహౌస్ పార్టీపై కేటీఆర్ స్పందించారు. దీపావళి పండుగకు దావత్ చేసుకుంటే తప్పా అంటూ ప్రశ్నించారు. రాజకీయంగా మాకు సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్‌ లేదని.. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక.. మా బంధువులపై కుట్రలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నిరంతరాయంగా పోరాటం చేస్తోందని తెలిపారు. మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే.. చావుకు తెగించి వచ్చినవాళ్లమన్నారు. ఇలాంటి కుట్రలకు మేము భయపడమన్నారు. ఒక కుటుంబం.. తమ బంధువులతో దావత్‌ చేసుకోవడమే తప్పు…

Read More
హల్దీ వేడుకలో పసుపు రంగులో సురభి జ్యోతి

హల్దీ వేడుకలో పసుపు రంగులో సురభి జ్యోతి ఆకట్టుకున్న తీరు

మెహందీ వేడుక తర్వాత సురభి జ్యోతి ఇప్పుడు తన హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంది. ఈ ఫోటోలలో, నటి పసుపు రంగు సూట్ మరియు అందమైన పూల ఆభరణాలు ధరించి, తనకు కాబోయే భర్త మరియు కుటుంబం మరియు స్నేహితులతో చాలా ఆనందిస్తోంది. అది చాలు వారి ఆనందాన్ని, ఉత్సాహాన్ని చాటి చెప్పడానికి. టీవీ స్ట్రాంగ్ అండ్ గ్లామరస్ నటి సురభి జ్యోతి తన అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ…

Read More
దీపావళి టపాసులపై ఆప్తం: ఢిల్లీ-ఎన్సీఆర్ సర్వే విశ్లేషణ

దీపావళి టపాసులపై ఆప్తం: ఢిల్లీ-ఎన్సీఆర్ సర్వే విశ్లేషణ

దీపావళికి టపాసులు: దీపావళికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు మట్టం క్షీణించడం ప్రారంభమైంది. ఏక్యూఐ  400కు చేరువైంది. మెరుగైన గాలి పరిస్థితులను నిర్వహించడానికి, ఢిల్లీ-ఎన్సిఆర్లో బాణసంచా కాల్చడంపై నిషేధం ఉంది. టపాసులు పేల్చడంపై ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ రోజుల్లో ఢిల్లీ-ఎన్సిఆర్లో గాలి చాలా చెడ్డది. ఏక్యూఐ  300 పైన ఉంది. కొన్ని చోట్ల ఇప్పటికే  400కు చేరింది. దీపావళికి ఇంకా కొన్ని రోజులే సమయం ఉన్న సమయంలో…

Read More
సూర్యాపేటలో నాటు తుపాకుల కాల్పులు: ఆరుగురు అదుపులో

సూర్యాపేటలో నాటు తుపాకుల కాల్పులు: ఆరుగురు అదుపులో

Suryapet: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరిలో నాటు తుపాకుల కాల్పులు కలకలం రేపాయి. నాటు తుపాకులతో కాల్పులు జరుపుతూ సంచరిస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెరువులో చేప పిల్లలను రక్షించుకొనేందుకు ఓ కాంట్రాక్టర్‌ వేటగాళ్లను రప్పించినట్లు తెలిసింది. చెరువులో కనిపించిన పక్షులను నాటు తుపాకితో కాల్చుతూ వేటగాళ్లు తిరుగుతున్నారు. తుపాకులతో అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఆరుగురు వేటగాళ్లను హుజూర్‌నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాటు తుపాకులను స్వాధీనం…

Read More
సూర్యాపేటలో కీడు భయం: కాలనీ వాసులు వార్డును విడిచివేత

Suryapet: కీడు వచ్చిందని వార్డును విడిచి వెళ్లిన కాలనీ వాసులు

Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలో కీడు వచ్చిందని కాలనీవాసులంతా కాలనీని విడిచిపెట్టిన ఘటన ఆదివారం జరిగింది. కీడువచ్చిందని మొత్తం కాలనీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆదివారం సూర్యాపేటలోని 20వ వార్డు జమ్మిగడ్డ జనాలు ఎవరూ లేకపోవడంతో నిర్మానుష్యంగా మారింది. వరుసగా ఐదుగురి మరణాలతో కాలనీకి కీడు వచ్చిందని జమ్మిగడ్డ వాసులు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో కాలనీవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కీడు వచ్చిందని.. ఒక రోజు ఇంటిని విడిచి వెళ్లాలని పుకార్లు రావడంతో కాలనీలోని వాళ్లంతా ఆ విధంగా…

Read More

KTR: ఫాం హౌస్‌లో రేవ్ పార్టీ.. చిక్కుల్లో కేటీఆర్ !

Raj Pakala: బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ చిక్కుల్లో పడినట్లుగా తెలుస్తోంది. జన్వాడ కాలనీలో కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫాం హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో స్పెషల్ పార్టీ, సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. రాజ్ పాకాల ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు నిర్ధారించారు. పార్టీలో పాల్గొన్న వాళ్లకు పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేశారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. కొకైన్ తీసుకున్నట్టుగా డ్రగ్ టెస్టులో…

Read More

Minister Lokesh: బోసన్ మోటార్స్ ఇంటిలిజెంట్ లైట్ ఎలక్ట్రికల్ వెహికల్‌ను ఆవిష్కరించిన మంత్రి లోకేష్

Minister Lokesh: ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటిలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యుటిలిటీ వెహికల్ డ్రైవర్ లెస్ క్యాబిన్ ట్రక్‌ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్… శాన్ జోస్ మేయర్ మట్ మహన్, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటనోలతో కలిసి ఆవిష్కరించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని సంస్థ కార్యాలయ ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో జెండా ఊపి నూతన వాహనాన్ని అమెరికా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఏపీలో పురుడు…

Read More

Cheviti Venkanna: సాధారణ కాంగ్రెస్ కార్యకర్త నుంచి రైతు కమిషన్ సభ్యుడిగా..

Cheviti Venkanna: సుమారు మూడు దశాబ్దాల క్రితం కాంగ్రెస్‌ పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరిన చెవిటి వెంకన్న యాదవ్.. నేడు రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి సమక్షంలో చెవిటి వెంకన్న యాదవ్‌ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి వర్యులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్…

Read More
తెలంగాణ ప్రభుత్వం: ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏ

TG Govt: ఉద్యోగులకు దీపావళి కానుక.. ఒక డీఏ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం

TG Govt: ఐదున్నర గంటలు తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అనేక అంశాలపై క్షుణ్ణంగా చర్చించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మీడియాకు వెల్లడించారు. 3500 ఇళ్లు పారదర్శకంగా ప్రతీ నియోజకవర్గంలో ఇస్తామని.. ప్రతీ గ్రామంలో కుల మత, పార్టీలకు అతీతంగా గ్రామ సభలు పెట్టి ఇస్తామని తెలిపారు. దీపావళి తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. గతంలో లాగా మా పార్టీ, మా అనేది కాదు. పేద…

Read More
తెలంగాణ కేబినెట్: మెట్రో మార్గాల విస్తరణకు ఆమోదం

TG Cabinet Decisions: మెట్రో మార్గాల విస్తరణకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

Hyderabad Metro: సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 4 గంటల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. *మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 1. నాగోల్ టు ఎల్బీ నగర్, 2.ఎల్బీ నగర్ టు హయత్ నగర్. 3.ఎల్బీ నగర్ టు శంషాబాద్ మార్గాల్లో ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరించనుంది. *రెరాలో 54 ఉద్యోగాల భర్తీకి…

Read More
తెలంగాణ పల్లెరోడ్లకు మహర్దశ: గ్రామీణ రహదారుల కొత్త విధానం

Telangana: పల్లెరోడ్లకు మహర్దశ.. గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఇకపై నూతన విధానం

Telangana: గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఇకపై నూతన విధానం అమలుకానుంది. రహదారుల నిర్మాణ పనులకు హైబ్రిడ్ అన్యుటీ మోడ్ (హామ్) అమలు చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రోడ్లు, జాతీయ రహదారులు, ఇన్‌ఫ్రాస్ట్ర్చర్ ప్రాజెక్టులకు ఇదే విధానం అమలవుతోంది. కేబినెట్‌కు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రతిపాదించగా.. కేబినెట్ ఆమోదించింది.గ్రామీణ ప్రాంతాల్లో త్వరితగతిన రోడ్ల నిర్మాణం కోసం సరికొత్త విధానానికి రాష్ట్ర కేబినెట్ పచ్చ జెండా ఊపింది. ఆర్థిక విధి విధానాల ఖరారే తరువాయిగా ఉంది. కొత్త…

Read More
డీజీపీ కుమార్తె వివాహం: మంత్రుల ఆశీర్వచనాలతో వేడుక

DGP Daughter Marriage: డీజీపీ కుమార్తె వివాహం.. నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రులు

DGP Daughter Marriage: ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు కుమార్తె వివాహంలో రాష్ట్ర మంత్రులు,వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, ఎస్.సవిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్ ప్రసాద్‌ పాల్గొన్నారు. శనివారం హైదరాబాద్ లోని సిటాడెల్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం జరిగిన ఈ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు గాయత్రి సొనాక్షి, రుత్విక్ సాయిని మంత్రులు ఆశీర్వదించారు. వివాహా వేడుకకు హాజరైన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మంత్రి…

Read More
జానీ మాస్టర్ ఎమోషనల్ వీడియో: అభిమానుల‌కు హృదయానికి హత్తుకునే సందేశం

Jani Master Emotional Video: జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్

Jani Master Emotional Video: అసిస్టెంట్ డ్యాన్సర్‌పై అత్యా చారం కేసులో బెయిల్ పొందిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు నుంచి విడుదలయ్యాక ఎమోషనల్ పోస్ట్ చేశారు. 37 రోజుల జైలు జీవితం తర్వాత తన కుటుంబ సభ్యులను కలుసుకున్న వీడియోను పంచుకున్నారు. శనివారం సాయంత్రం 7 గంటల 8 నిమిషాలకు ఎక్స్‌ ఖాతా నుంచి ఈ వీడియోను పోస్ట్ చేశారు. నా కుటుంబం, శ్రేయోభిలాషుల ప్రార్థనలే తనను ఇక్కడికి తీసుకు వచ్చాయన్నారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని…

Read More
ఇంటి వద్దకే టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం

TGSRTC: ఇంటి వ‌ద్దకే టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవ‌లు!

TGSRTC: తన ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను లాజిస్టిక్స్(కార్గో) సేవ‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ మ‌రింత‌గా విస్తరిస్తోంద‌ని ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాక‌ర్ వెల్లడించారు. అందులో భాగంగానే రాజ‌ధాని హైద‌రాబాద్‌లో వేగ‌వంత‌మైన సేవ‌ల‌ను అందించేందుకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం (ఈ నెల 27) నుంచి హైద‌రాబాద్‌లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని వివ‌రించారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్స్ నుంచి హైద‌రాబాద్ లో ఎక్కడికైనా హోం డెలివ‌రీ…

Read More
హైడ్రా 100 రోజులు: భవన నిర్మాణ వ్యర్థాలపై కఠిన చ‌ర్యలు

HYDRA: హైడ్రాకు 100 రోజులు.. భ‌వ‌న నిర్మాణ వ్యర్థాలు తొల‌గించ‌ని వారిపై చ‌ర్యలు

HYDRA: న‌గ‌రంలో చెరువుల‌ను, కాలువ‌ల‌ను, ఫుట్‌పాత్‌ల‌ను, ప్రభుత్వ స్థలాల‌ను కాపాడుతూ.. న‌గ‌ర ప్రజ‌ల‌కు మెరుగైన జీవ‌నాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన హైడ్రాకు నేటితో వంద‌రోజులు పూర్తయ్యాయి. ప్రభుత్వ ల‌క్ష్యం మేర‌కు ముందుకు సాగుతూ.. చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం ఇచ్చేందుకు హైడ్రా చేస్తున్న ప్రయ‌త్నంలో మీడియా అందిస్తున్న స‌హ‌కారానికి హైడ్రా కృత‌జ్ఞత‌లు తెలిపింది. కొన్ని మీడియా సంస్థలు, మ‌రికొంత‌ మంది సోష‌ల్‌ మీడియాలో ప‌నిక‌ట్టుకుని హైడ్రాపై త‌ప్పుడు ప్రచారం చేసి.. ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయ‌త్నం చేస్తోందని హైడ్రా…

Read More
శబరిమల:అయ్యప్ప స్వాములు విమానాల్లో కొబ్బరికాయలు!

Sabarimala: అయ్యప్ప స్వాములు విమానాల్లో కొబ్బరికాయలను పట్టుకెళ్లవచ్చు..

Sabarimala: శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులు విమానాల్లో కొబ్బరి కాయలను పట్టుకెళ్లవచ్చు. శుక్రవారం ఈ మేరకు భక్తులకు బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) అనుమతి ఇచ్చింది. వచ్చే జనవరి 20 వరకు భక్తులు తమ క్యాబిన్‌ బ్యాగేజీల్లో కొబ్బరి కాయలను పట్టుకెళ్లవచ్చునని వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం క్యాబిన్‌ బ్యాగేజీలలో కొబ్బరి కాయలను పట్టుకెళ్లేందుకు అవకాశం లేదన్న సంగతి తెలిసిందే. భక్తుల కోసం పరిమిత కాలంపాటు అనుమతి ఇచ్చినట్లు బీసీఏఎస్‌ అధికారి ఒకరు…

Read More
గొట్టిపాటి రవి కుమార్: జగన్ రెడ్డి చేసిన పాపాల ప్రభావం

Minister Gottipaati Ravi Kumar: జగన్ రెడ్డి చేసిన పాపాలే ప్రజల మెడకు ఉరితాళ్లు

Minister Gottipaati Ravi Kumar: విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి చేసిన పాపాలే నేడు రాష్ట్ర ప్రజల పాలిట ఉరితాళ్లు అయ్యాయని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ప్రజల మీద విద్యుత్ చార్జీల భారం పడుతోందని అన్నారు. ప్రజల సొమ్మును అప్పనంగా తన అస్మదీయులకు దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గానూ గతంలో చేసిన పీపీఏ లను జగన్ రెడ్డి అధికారంలోకి…

Read More
పుష్ప-2 ది రూల్‌ - ఇండియన్‌ సినిమా కొత్త రికార్డు

Pushpa-2 The Rule: పుష్ప-2 ది రూల్‌ సరికొత్త రికార్డు.. బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఇండియన్‌ సినిమా

Pushpa-2 The Rule: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సెన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌పై నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌లు సుకుమార్‌ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్‌తో పాటు ప్రమోషనల్‌ కంటెంట్‌…

Read More

Pottel Movie Review: పొట్టేల్ సినిమా రివ్యూ.. కూతురి చదువు కోసం తండ్రి చేసిన పోరాటం

Pottel Movie Review:సినిమా పేరు: పొట్టేల్విడుదల తేదీ : అక్టోబర్ 25, 2024సినిమా రేటింగ్ : 2.75/5నటీనటులు : యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, నోయెల్ సీన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఇతరులుదర్శకుడు: సాహిత్ మోత్కూరినిర్మాతలు : సురేష్ కుమార్ సడిగె, నిశాంక్ రెడ్డి కుడితిసంగీత దర్శకుడు: శేఖర్ చంద్రసినిమాటోగ్రాఫర్: మోనిష్ భూపతిరాజుఎడిటర్: కార్తీక శ్రీనివాస్ పొట్టేల్ సినిమా ప్రోమోలతో అందరి దృష్టిని ఆకర్షించింది. సందీప్ రెడ్డి వంగా వంటి పెద్ద పేర్లు ఈ చిత్రాన్ని…

Read More

One Plus 13: వన్ ప్లస్ 13లో కూల్ ఫీచర్లు.. త్వరలోనే భారత మార్కెట్లో విడుదల

One Plus 13: వన్ ప్లస్ 12 సిరీస్ విజయం తర్వాత, కంపెనీ తన కొత్త సిరీస్‌ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త సిరీస్ వన్ ప్లస్ 13 పేరుతో భారతదేశంలోకి ప్రవేశించనుంది. అయితే ఇంతకుముందే కంపెనీ చైనాలో వన్ ప్లస్ 13ని విడుదల చేసింది. ఇప్పుడు దీని ఫస్ట్ లుక్ కూడా రివీల్ అయింది. ఈ రోజు మేము మీకు దాని గురించి సమాచారాన్ని అందించబోతున్నాము. ఈ సిరీస్‌కి సంబంధించిన ఫస్ట్…

Read More

Diwali 2024 Bank Holiday: దీపావళి 31 అక్టోబర్ లేదా నవంబర్ 1.. బ్యాంకులకు ఏ రోజు సెలవు?

Diwali 2024 Bank Holiday: దీపావళి పండుగ అక్టోబర్ 29న ధంతేరస్ నుంచి ప్రారంభమవుతుంది, అయితే చాలా మంది ప్రజలు దీపావళిని అక్టోబర్ 31న జరుపుకుంటున్నారు. మరోవైపు చాలా మంది ప్రజలు నవంబర్ 1న కూడా దీపావళి పండుగను జరుపుకుంటారు. అటువంటి పరిస్థితిలో అక్టోబర్ 31 లేదా నవంబర్ 1 న బ్యాంకులు మూసివేయబడతాయా? దీనికి సమాధానంగా కొన్ని రాష్ట్రాల్లో రెండు రోజులూ బ్యాంకులు మూతపడనుండగా… కొన్ని రాష్ట్రాల్లో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు…

Read More

Iphone 16: యాపిల్ కు బిగ్ షాక్.. ఆ దేశంలో ఐ ఫోన్ 16పై నిషేధం.. ఎందుకంటే?

Iphone 16: యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఇటీవలే మార్కెట్లో లాంచ్ చేయబడింది. కానీ ఇంతలోనే ఒక దేశం దీనిని నిషేధించింది. అలాగే, ఆ ​​దేశంలో ఉన్న ఐఫోన్ 16 చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఐఫోన్ 16 విక్రయాలను వెంటనే నిలిపివేయాలని ఇండోనేషియా నిర్ణయించింది. వాస్తవానికి, ఈ నిర్ణయం యాపిల్‌పై తీసుకోబోయే కఠిన చర్యలో భాగమే. తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని యాపిల్ కోరిందని ఇండోనేషియా ప్రభుత్వం ఆరోపించింది. కానీ కంపెనీ అలా చేయలేదని నిరూపించింది. పెట్టుబడులు పెట్టాలని…

Read More

Bandi Sanjay: కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తా..?

Bandi Sanjay: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం కానీ హద్దు మీరొద్దన్నారు. బీఆర్ఎస్ వ్యవహారం నచ్చకనే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఏది పడితే అది మాట్లాడటానికి మాకు సంస్కారం అడ్డు వస్తుందన్నారు. ఎవరి భాష ఏంటీ , ఎవరి సంస్కారం ఏంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్నారు. నోటీసులకు నోటీసులతోనే సమాధానం చెప్తామన్నారు. కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తామని…

Read More

Minister Gottipaati Ravi Kumar: వెల్లువెత్తిన ప్రజావినతులు..తానేటి వనిత తన అక్క అంటూ 10 లక్షలు దోపిడీ

Minister Gottipaati Ravi Kumar: తానేటి వనిత తనకు అక్క అవుతుందని చెప్పి సబ్ రిజిస్ట్రర్ యూనియన్ ప్రెసిడెంట్ తనకు బావ అవుతాడని చెప్పి కొవ్వూరు సబ్ రిజిస్ట్రర్ ఆఫీసునందు లేఖరుగా పనిచేస్తున్న దాసరి స్టాలిన్ తమ కూతుర్లకు చెందాల్సిన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని తమ వద్ద రూ. 10 లక్షలు తీసుకుని మోసం చేశాడని.. ఇంటికి వెళ్లి అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఏలూరు జిల్లా ఏలూరుకు చెందిన బలే నరసరాజు టీడీపీ కేంద్రకార్యాలయంలో నిర్వహించిన…

Read More

Salman Khan: లారెన్స్ బిష్ణోయ్ పేరుతో సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు.. కూరగాయలు అమ్మే వ్యక్తి అరెస్ట్

Salman Khan: సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన కేసులో ముంబైలోని వర్లీ పోలీసులు భారీ అరెస్ట్ చేశారు. కొంతకాలం క్రితం గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఓ యువకుడు సల్మాన్‌ను బెదిరించాడు. 5 కోట్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశాడు. ఇప్పుడు ఆ యువకుడిని జంషెడ్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి కూరగాయలు అమ్మేవాడు. సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని లారెన్స్ బిష్ణోయ్ బెదిరించినట్లు ఇటీవల టీవీలో వార్తలను…

Read More