magic news

Diwali gift: సూపర్ సిక్స్ ఉచిత సిలిండర్ల పథకం

Free Cylinder Scheme: దీపావళి కానుకగా అమల్లోకి సూపర్ సిక్స్ ఉచిత సిలిండర్ల పథకం

Free Cylinder Scheme: ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి కానుకగా సూపర్‌ సిక్స్‌లో భాగమైన ఉచిత సిలిండర్ల పథకం అమలులోకి వచ్చింది. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మొదటి విడతకు అయ్యే ఖర్చు 894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. నిన్నటి నుంచి దీపం -2 పథకం అమల్లోకి వచ్చింది. నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళంలో పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్…

Read More
Nishad Yusuf: కంగువ ఎడిటర్ ఆకస్మిక మృతి

Nishad Yusuf: కంగువ ఎడిటర్ ఆకస్మిక మృతి

Nishad Yusuf: స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహిస్తోంది చిత్ర బృందం. ఇటీవల తెలుగులోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మరికొన్ని రోజుల్లో సినిమా విడుదల కాబోతుండగా…..

Read More
Naga Chaitanya-Sobhita పెళ్లి డేట్ ఫిక్స్?

Naga Chaitanya-Shobitha: నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్?

Naga Chaitanya-Shobitha: గత కొద్ది రోజులుగా నాగచైతన్య-శోభిత వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. వారి పెళ్లి ఎప్పుడు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అక్కినేని నాగచైతన్య, శోభిత వివాహం డిసెంబర్‌ 4న జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిని అధికారికంగా మాత్రం ధ్రువీకరించలేదు. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడుతుందని సమాచారం. ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని శోభిత ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. పసుపు దంచడం మొదలుపెట్టిన శోభిత తన సోషల్…

Read More
Diwali 2024: లక్ష్మీ పూజ ముహూర్త సమయం

Diwali 2024 Muharat Time: దీపావళి రోజున లక్ష్మీ పూజ ముహూర్త సమయమిదే..

Diwali 2024 Muharat Time: మనదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ప్రతి ఏడాది అందరూ ఎదురుచూసే పండుగలలో దీపావళి ముందుగా నిలుస్తుంది. దేశమంతటా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున ఇళ్లను దీపాలతో అలంకరిస్తారు. సాయంత్రం లక్ష్మీదేవిని పూజిస్తారు. ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణపక్ష అమావాస్య తేదీన దీపావళి పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్ 31న జరుపుకుంటున్నారు. దీపావళి సాయంత్రం ప్రదోష కాలంలో లక్ష్మీ-గణేశుని పూజించే సంప్రదాయం…

Read More

Minister Nara Lokesh: పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయితో మంత్రి నారా లోకేష్ భేటీ

Minister Nara Lokesh: పెప్సికో మాజీ చైర్మన్ & సిఇఓ ఇంద్రా నూయితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ లాస్ వెగాస్ లో ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…” విజనరీ లీడర్ చంద్రబాబుగారి నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తూ వేగవంతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది. టెక్నాలజీ, తయారీరంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక…

Read More
AP Cabinet భేటీ నవంబర్ 6, బడ్జెట్ అసెంబ్లీకి 12న

AP Cabinet: నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. 12న అసెంబ్లీలో బడ్జెట్!

AP Cabinet: నవంబర్‌ 6వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. నవంబర్‌ 6 ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం. నవంబర్ 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే, రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్‌పైనా మంత్రులు ఈ కేబినెట్ సమావేశంలో…

Read More
YS Vijayamma's letter: ఆస్తుల వివాదంపై కీలక వ్యాఖ్యలు

YS Vijayamma: ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ లేఖ.. వారిద్దరే పరిష్కరించుకుంటారు..

YS Vijayamma: వైఎస్ జగన్‌, షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదంపై తల్లి వైఎస్‌ విజయమ్మ వైఎస్సాఆర్‌ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా బాధేస్తుందని అన్నారు. రాజశేఖర్ రెడ్డి, తాను, తన పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్లమని.. కానీ, కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడం లేదన్నారు. అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. జరగకూడనివి అన్ని తన కళ్ళముందే జరిగి పోతున్నాయన్నారు. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం…

Read More
Diwali Photography: అద్భుతమైన కెమెరా చిట్కాలు

Camera Tips: దీపావళి వెలుగుల్లో ఫోటోగ్రఫీ కోసం అద్భుతమైన చిట్కాలు..

Camera Tips: దీపావళి పండుగ వెలుగుల్లో ఫోటోలు అద్భుతంగా వస్తాయి. ఆ వెలుగుల్లో ఫోటో కూడా వెలికిపోతుంది. కానీ ఫోటో తీసే స్కిల్ కూడా ఉండాలి. ఈ క్రమంలో దీపావళి సమయంలో ఫోటోగ్రఫీ కోసం అద్భుతమైన చిట్కాలను అనుసరించాలి. లేదంటే మంచి ఫోటోను క్లిక్ చేయలేరు. దీపావళి ఫోటోగ్రఫీ తక్కువ కాంతి, ప్రకాశవంతమైన కాంతి సమయంలో చేయడం కష్టం. కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే గొప్ప ఫోటోలను క్లిక్ చేయగలరు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందా. కెమెరా…

Read More
Minister Komatireddy: మూసీ ప్రక్షాళన ఆపితే చూస్తా!

Minister Komatireddy: మూసీ ప్రక్షాళన ఆపి చూడండి.. కేటీఆర్, హరీష్.. మీ సంగతి చూస్తా..

Minister Komatireddy Venkat Reddy: మూసీ ప్రక్షాళన ఆపడానికి చూస్తే సంగతి చూస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హెచ్చరించారు. కేటీఆర్, హరీష్ రావు మూసీ ప్రక్షాళనను ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ వాళ్లు మూసీ నీళ్లు తాగి చనిపోవాలని కేటీఆర్, హరీష్ రావు కోరుకుంటున్నారని విమర్శించారు. ఉద్యమ సమయంలో రెచ్చగొట్టి శ్రీకాంతాచారి మరణానికి హరీష్‌రావు కారణమయ్యాడని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన ఆపి చూడండి కేటీఆర్, హరీష్ రావు.. మీ సంగతి చూస్తా అంటూ మంత్రి…

Read More
IPhone manufacturing in India: చైనాను వెనక్కి నెట్టిన యాపిల్

Apple IPhone: చైనాను వెనక్కి నెట్టిన భారత్.. ఐఫోన్ తయారీలో యాపిల్ సరికొత్త రికార్డు

Apple IPhone: యాపిల్ ఇండియాలో తన సత్తా చాటుతోంది. కంపెనీ భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటోంది. చైనాకు బదులు యాపిల్ దృష్టి అంతా భారత్ పైనే. యాపిల్ భారత మార్కెట్‌పై పూర్తి దృష్టి సారించడానికి ఇదే కారణం. సెప్టెంబర్ నెలలో ఐఫోన్ ఎగుమతులు కూడా భారీగా పెరిగాయి. ఆరు నెలల గురించి మాట్లాడితే దాదాపు మూడు రెట్లు పెరిగింది. భారత్‌లో పెరుగుతున్న తయారీ రంగాన్ని చూసి చైనా ఆందోళన చెందుతోంది. అమెరికా కంపెనీ యాపిల్ భారత్ నుంచి దాదాపు…

Read More
హైడ్రా వాలంటీర్లు ట్రాఫిక్ పోలీసులకు స‌హాయం

HYDRA: ట్రాఫిక్ పోలీసుల‌కు హైడ్రా వాలంటీర్ల స‌హ‌కారం

HYDRA: ట్రాఫిక్ పోలీసుల‌కు హైడ్రా వాలంటీర్లు స‌హ‌కారం అందించనున్నారు. ట్రాఫిక్ పోలీసుల‌కు స‌హ‌క‌రించేందుకు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్దమవుతున్నారు. గోషామ‌హ‌ల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో మొద‌టి విడ‌త‌గా 50 మందికి శిక్షణ ఇస్తున్నారు. ట్రాఫిక్ క్రమ‌బ‌ద్దీక‌ర‌ణ మెలకువ‌లను హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది నేర్చుకుంటున్నారు. హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ల పేరిట ముఖ్యమైన కూడ‌ళ్లు, ట్రాఫిక్ ర‌ద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసుల‌కు తోడుగా సేవ‌లు అందించనున్నారు. ట్రాఫిక్ ర‌ద్దీ, ఇత‌ర ముఖ్యమైన స‌మ‌యాల్లో పోలీసుల‌కు స‌హ‌క‌రించే విధంగా హైడ్రా ట్రాఫిక్…

Read More

Kerala CM: కేరళ సీఎంకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

Kerala CM: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సీఎం కాన్వాయ్ లోని పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో సోమవారం సాయంత్రం జరిగింది. ప్రమాదంలో ముఖ్యమంత్రి సహా సిబ్బందికి ఎవరికి ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వాహనాలకు మాత్రం స్వల్ప నష్టం వాటిల్లినట్లు తెలిసింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం సాయంత్రం కొట్టాయం సందర్శనకు వెళ్లి తిరిగి రాజధానికి వస్తున్న సమయంలో…

Read More

Super Powers: తనకు అతీత శక్తులు ఉన్నాయని భవనంపై పైనుంచి దూకిన యువకుడు.. చివరకు..

Super Powers: తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన సంఘటన సాంకేతిక యుగంలో కూడా ఇంకా పిచ్చి నమ్మకాలను మరిచిపోలేదని గుర్తు చేస్తోంది. ఓ యువకుడు చేసిన పిచ్చిపనిని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. తనకు అతీతమైన శక్తులు ఉన్నాయని, దేవుడితో తాను మాట్లాడానని‌‌‌‌… నేను చనిపోయినా బతుకుతానని పిచ్చి నమ్మకంతో నాలుగవ అంతస్తు నుండి ఓ యువకుడు దూకేశాడు. తనకు అతీతశక్తులున్నాయని నమ్మి కాలేజ్ హాస్టల్ 4వ అంతస్తు నుంచి బిటెక్ విద్యార్థి ప్రభు దూకేయడం కోయంబత్తూరులో కలకలం…

Read More

Jagadish Reddy: బండి సంజయ్ రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నారు..

Jagadish Reddy: ముఖ్యమంత్రి రేవంత్ పై మాజీమంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ బాంబులు అంటే బాంబులు వేస్తారా అంటూ ఎద్దేవా చేశారు. చట్టప్రకారం మేము ముందుకు వెళ్లడం లేదని అంటున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు వాళ్లకు అప్పగించాలని అనుకుంటున్నారన్నారు. ఇంట్లో పార్టీ చేసుకుంటే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో దావత్ లకు పర్మిషన్లు తీసుకోవాలా అంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కొండను తవ్వి ఎలుకను పట్టలేదన్నారు….

Read More

MP Anil Kumar Yadav: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి..

MP Anil Kumar Yadav: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికీ డ్రగ్స్ టెస్టులు చేయాలని పోలీసులకు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ బయట పడిన ప్రతి సారి వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. రాజ్ పాకాల,విజయ్ మద్దూరిని వెనుకేసుకరావడానికి కేటీఆర్ కి సిగ్గు ఉండాలన్నారు. కేటీఆర్ కు అసలు బినామీ విజయ్ మద్దూరి అంటూ ఆరోపించారు. గతం ప్రభుత్వం డ్రగ్స్ కేసుని…

Read More

Jio Free Data Plan: జియో దీపావళి ధమాకా ఆఫర్.. షాపింగ్ చేస్తే ఏడాది పాటు ఉచిత ఇంటర్నెట్!

Jio Free Data Plan: భారతదేశంలో డేటా వినియోగానికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అలాంటి యూజర్ల కోసం జియో ప్రత్యేక ప్లాన్ తీసుకొచ్చింది. ఈ రోజు మేము మీకు దాని గురించి సమాచారాన్ని అందించబోతున్నాము. దీపావళి ధమాకా ఆఫర్‌ను జియో తీసుకువచ్చింది, ఇది 49 కోట్ల మంది భారతీయులకు ఉపశమనం కలిగించబోతోంది. దీపావళి పండుగ సందర్భంగా, జియో వినియోగదారులకు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తోంది. విశేషమేమిటంటే ఈ ఆఫర్ ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. జియో దీపావళి…

Read More
Nara Lokesh – Microsoft CEO సత్యనాదెళ్లతో భేటీ

Minister Nara Lokesh: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ

Minister Nara Lokesh Met Microsoft CEO Satya Nadella: ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రెడ్ మండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ లో పనిచేసే తెలుగు ఉద్యోగులు లోకేష్ తో ఫోటోలు దిగారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సత్య నాదెళ్ల తన అపారమైన మేథస్సుతో అంచెలంచెలుగా ఎదిగి మైక్రోసాఫ్ట్…

Read More
Minister Nara Lokesh meets Adobe CEO ఏపీకి పెట్టుబడుల పిలుపు

Minister Nara Lokesh: అడోబ్ సీఈవోతో మంత్రి లోకేష్ భేటీ.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి

Minister Nara Lokesh: రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా టూర్ అవిశ్రాంతంగా కొనసాగుతోంది. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ తో భేటీ అయిన లోకేష్… ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతోంది, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులకు అన్నివిధాల అనుకూలమైన ప్రాంతమని చెప్పారు. శంతను నారాయణ్ మాట్లాడుతూ… అడోబ్ కంపెనీ…

Read More
KTR Fire: "అక్రమ కేసులపై మోజు, ఆరోగ్యంపై లేదే!"

KTR Fire: “అక్రమ కేసులపై మోజు, ఆరోగ్యంపై లేదే!”

KTR: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై ట్వీట్ వార్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తన ట్వీట్లతో ప్రశ్నిస్తున్నారు. ప్రతి రోజూ ఓ శాఖపై తన అస్త్రాన్ని సందిస్తున్నారు. తాజాగా ఆరోగ్య శాఖపై ప్రభుత్వానికి పట్టింపులేదని తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్‌ ట్వీట్ చేస్తూ..” అక్రమ కేసులపై ఉన్న మోజు – ఆరోగ్య శాఖపై లేకపాయే. అడ్డగోలు సంపాదనపై మోజు-పెద్దాసుపత్రుల ఆలన పాలనపై లేకపాయే. కుటిల రాజకీయాలపై ఉన్న మోజు – రోగుల కష్టాలపై లేకపాయే. ముళ్ల…

Read More

IND vs NZ: మూడో టెస్టు డబ్ల్యూటీసీకి కీలకం.. ముంబైలో న్యూజిలాండ్‌పై టీమ్ ఇండియా వ్యూహం ఏమిటి?

IND vs NZ: న్యూజిలాండ్‌తో పుణె వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమితో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత్.. ఎన్నో అవాంఛనీయ రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఈ ఓటమి దీనికే పరిమితం కాలేదు, దాని ప్రభావం జట్టు నైతికత నుండి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక వరకు విస్తరించింది. సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ నవంబర్ 1 నుంచి ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో…

Read More

Pushpa 2 Prerelease: నగరంలో 144 సెక్షన్.. పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లేనట్టేనా?

Pushpa 2 Prerelease: హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ విధించారు. నెల రోజుల పాటు ఈ ఆంక్షలు విధిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో ఎలాంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 28 వరకు హైదరాబాద్ సిటీలో ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. ఐదుగురికి మించి గుడికూడితే చర్యలు ఉంటాయని సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే…

Read More

Nayanthara: అందుకే నా ఫేస్ లో మార్పులు.. ప్లాస్టిక్ సర్జరీపై స్పందించిన నయనతార

Nayanthara: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నటీమణుల ప్లాస్టిక్ సర్జరీపై చర్చ సాగుతోంది. ఈ గాసిప్స్ పై అందాల భామలు తాము ఈ సర్జరీ చేయించుకున్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తున్నారు. తాజాగా లేడీ బాస్ నయనతార కూడా ప్లాస్టిక్ సర్జరీపై స్పందించింది. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వచ్చిన వార్తలపై తీవ్రంగా ఖండించింది. తన ఫేస్ ను మార్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని వెల్లడించింది. ఈ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడింది. హీరోయిన్ నయనతార…

Read More

Minister Gottipaati Ravi Kumar: విద్యుత్ చార్జీలు పెంచాలని ఈఆర్సీని కోరింది పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కాదా?

Minister Gottipaati Ravi Kumar: తన 5 ఏళ్ల పాలనలో 9సార్లు కరెంటు చార్జీల పెంచి పేదలపై మోయలేని భారం మోపిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ విద్యుత్ చార్జీల పెంపుపై మాట్లాడటం సిగ్గుచేటని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. నాడు చంద్రబాబు నాయుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని అప్పగిస్తే వ్యక్తిగత స్వార్థంతో నాశనం చేసింది మీరు కాదా జగన్? అని ప్రశ్నించారు. నీ అసమర్థ పాలన, అస్మదీయులకు దోచిపెట్టింది వాస్తవం కాదా?…

Read More

Hero Suriya: గొప్ప సినిమా ఇవ్వాలనే ‘కంగువ’ చేశా.. వైజాగ్ మెగా ఈవెంట్ లో హీరో సూర్య

Hero Suriya: స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు….

Read More

Chiranjeevi: చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు ప్రదానం చేసిన అమితాబ్

Chiranjeevi: హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని జాతీయ పురస్కార వేడుకలు ఘనంగా జరిగాయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన చేతుల మీదుగా అక్కినేని జాతీయ అవార్డును ప్రదానం చేశారు. 2024 సంవత్సరానికి గానూ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు వరించింది. ఈ విషయాన్ని శతజయంతి రోజున అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసింది. అక్కినేని జాతీయ అవార్డు ప్రదానంలో చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ…

Read More
KTR Fire: రియల్ బూమ్ కాస్త రియల్ బాంబులా మారిందన్న వ్యాఖ్య

KTR: రియల్ బూమ్ కాస్త రియల్ బాంబులాయే.. ఎక్స్ వేదికగా కేటీఆర్ ఫైర్

KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్‌లో కేటీఆర్‌.. “సంపద పెంచే ఆలోచనలు మావి – ఉన్నది ఊడ్చే సావు తెలివితేటలు మీవి. మేము బంగారు బాతును చేతిలో పెడితే- మీరు పదినెలలకే చిప్ప చేతిలో పెడితిరి. నీ పిచ్చి చేష్టలకు కొత్తవి కొనాలన్న – పాతవి అమ్మాలన్న భయమే. నీ హైడ్రా దెబ్బకు హైద్రాబాద్ లో సొంతింటి కలలు కలగానే మిగిలిపాయే. నీ మూసీ ముష్ఠి…

Read More
Peon jobs in district court: నవంబర్ 4 చివరి తేది

Peon jobs in district court: నవంబర్ 4 చివరి తేది

Rewari District Court Recruitment 2024:  కోర్టులో ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే యువత కోసం హర్యానాలోని రేవారీ జిల్లా కోర్టులో  కొత్త రిక్రూట్మెంట్ వచ్చింది. ప్రాసెస్ సర్వర్ మరియు ప్యూన్  పోస్టులకు  దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 18 నుండి కొనసాగుతోంది. దరఖాస్తుకు చివరి తేదీ  4 నవంబర్ 2024     సాయంత్రం 5 గంటల వరకు. ఈ సమయంలో అర్హులైన అభ్యర్థులు జిల్లా కోర్టు rewari.dcourts.gov.in అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు ఫారం నింపవచ్చు.  చివరి తేదీ తర్వాత చేసిన…

Read More
Liver Cleanse: దీపావళి స్వీట్లు తిన్న తర్వాత 5 చిట్కాలు

Liver Cleanse: దీపావళి స్వీట్లు తిన్న తర్వాత 5 ఆరోగ్య చిట్కాలు

ఆహారాన్ని జీర్ణం చేయడం నుండి విషాన్ని బయటకు పంపడం వరకు కాలేయం శరీరంలో అనేక ముఖ్యమైన విధులను కలిగి ఉంది. దీనిలో ఏదైనా లోపం మీ మొత్తం శరీరాన్ని వ్యాధుల గుహగా మారుస్తుంది. దీపావళి సమయం కాబట్టి తినడం వల్ల కాలేయం దెబ్బతినకుండా చూసుకోవాలి. కాలేయం శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి.ఇది ఆహారాన్ని జీర్ణం చేయడం నుండి శరీరం నుండి విషాన్ని బయటకు పంపడం వరకు అనేక విధులను నిర్వహిస్తుంది.అందుకే నిపుణులు కాలేయ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ…

Read More
Dulquer Salmaan: లక్కీ భాస్కర్ కామన్ మ్యాన్ స్టోరీ

Dulquer Salmaan: లక్కీ భాస్కర్ ఒక కామన్ మ్యాన్ స్టోరీ.. అందరికి నచ్చుతుంది..

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ హీరోగా, మీనాక్షి చౌదరి జంటగా వస్తోన్న సినిమా “లక్కీ భాస్కర్”. టాలెంటెడ్ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించాు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 27న సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ…

Read More
Vijay Deverakonda: ఈ మధ్య చూసిన బెస్ట్ ట్రైలర్

Vijay Devarakonda: ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ ట్రైలర్: విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: దుల్కర్ సల్మాన్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా వస్తోన్న సినిమా “లక్కీ భాస్కర్”. టాలెంటెడ్ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 27న సాయంత్రం హైదరాబాద్ లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ వేడుకకు…

Read More