Home » USA

Abortion Pills: ట్రంప్ రాకతో అబార్షన్ మాత్రలకు భారీ గిరాకీ..

Abortion Pills: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన అనంతరం ఆ దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంంది మహిళలు 4B ఉద్యమం పేరుతో పురుషుల వల్లే ట్రంప్ గెలిచాడని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమం పేరుతో పిల్లలు, శృంగారం, డేటింగ్ కు పురుషులను దూరంగా ఉంచాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా.. తాజాగా అబార్షన్ మాత్రల కోసం భారీగా డిమాండ్ పెరిగింది. ఒక్క రోజులోనే అబార్షన్ మాత్రల కోసం 10…

Read More

Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి 100 రోజుల ఎజెండా గురించి తెలుసుకోండి..

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి విజయం సాధించారు. జనవరి నెలలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తన ఎన్నికల ర్యాలీల్లో 100 రోజుల ప్రణాళికను పంచుకున్నారు. ట్రంప్ తన రెండవ టర్మ్ మొదటి 100 రోజుల్లో తన దూకుడు విధానాలను అమలు చేయనున్నారు. జో బైడెన్ పరిపాలన యొక్క అనేక నిర్ణయాలను వారు తిప్పికొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం, ద్రవ్యోల్బణం విషయంలో ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ట్రంప్ ప్రణాళికలో…

Read More

2024 US Elections: కౌంటింగ్ లో దూసుకెళ్తున్న ట్రంప్.. న్యూయార్క్‌లో కమలా హారిస్ విజయం

2024 US Elections: అమెరికా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అమెరికా ఎన్నికల్లో తొలి ఫలితాలు వెలువడే సమయానికి ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ వెనుకబడ్డారు. వైట్ హౌస్ పాలన ఎవరికి దక్కుతుందని ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఏ అభ్యర్థి 270 ఓట్లను క్రాస్ చేస్తే వారిదే విజయం కానుంది. ట్రంప్ 188 ఎలక్టోరల్ ఓట్లు సాధించి మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. కమలా హారిస్ 99 ఎలక్టోరల్ ఓట్లు పొందారు. ట్రంప్…

Read More