Home » US Elections 2024

Abortion Pills: ట్రంప్ రాకతో అబార్షన్ మాత్రలకు భారీ గిరాకీ..

Abortion Pills: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన అనంతరం ఆ దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంంది మహిళలు 4B ఉద్యమం పేరుతో పురుషుల వల్లే ట్రంప్ గెలిచాడని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమం పేరుతో పిల్లలు, శృంగారం, డేటింగ్ కు పురుషులను దూరంగా ఉంచాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా.. తాజాగా అబార్షన్ మాత్రల కోసం భారీగా డిమాండ్ పెరిగింది. ఒక్క రోజులోనే అబార్షన్ మాత్రల కోసం 10…

Read More
USA 4B Movement: ట్రంప్ గెలుపుకు వ్యతిరేకంగా పురుషులతో 'నో'

USA 4B Movement: ట్రంప్ గెలుపుకు వ్యతిరేకంగా పురుషులతో ‘నో’

USA 4B movement: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడం ఆ దేశంలో మహిళల ఆగ్రహానికి కారణమైంది. యూఎస్‌లో ట్రంప్ విజయం సాధించడం ఆ దేశంలోని లక్షలాది మహిళలకు నచ్చడం లేదు. డెమోక్రాట్ పార్టీ గెలుస్తుందని అంతా భావించినప్పటికీ ట్రంప్ విజయంతో అమెరికాలో మహిళల కలలు చెరిగిపోయాయి. అబార్షన్‌లు, ఇతర హక్కుల విషయంలో ట్రంప్ వైఖరిని మహిళలు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. అయితే ట్రంప్ విజయానికి పురుషులు ఓట్లు వేయడమే కారణమని అక్కడి మహిళలు ఆగ్రహం వ్యక్తం…

Read More

Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి 100 రోజుల ఎజెండా గురించి తెలుసుకోండి..

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి విజయం సాధించారు. జనవరి నెలలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తన ఎన్నికల ర్యాలీల్లో 100 రోజుల ప్రణాళికను పంచుకున్నారు. ట్రంప్ తన రెండవ టర్మ్ మొదటి 100 రోజుల్లో తన దూకుడు విధానాలను అమలు చేయనున్నారు. జో బైడెన్ పరిపాలన యొక్క అనేక నిర్ణయాలను వారు తిప్పికొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం, ద్రవ్యోల్బణం విషయంలో ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ట్రంప్ ప్రణాళికలో…

Read More
Pm Modi congratulates Trump: "కంగ్రాట్స్‌ మై ఫ్రెండ్"

PM Modi Congratulates Trump: కంగ్రాట్స్‌ మై ఫ్రెండ్.. ట్రంప్‌కు మోడీతో పాటు అభినందనల వెల్లువ

PM Modi Congratulates Donal Trump: : డొనాల్డ్ ట్రంప్ రూపంలో అమెరికాకు కొత్త అధ్యక్షుడు లభించారు. తాజా సమాచారం ప్రకారం ట్రంప్ మెజారిటీ మార్కును దాటేసి 277 సీట్లు గెలుచుకున్నారు. అదే సమయంలో ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు 226 సీట్లు వచ్చాయి. అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు అభినందనలు తెలిపారు డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం…

Read More

US Election: నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య హోరాహోరీ

US Election: అమెరికా ఎన్నికలు ఈసారి అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారనున్నాయి. నవంబర్ 5న జరగనున్న ఎన్నికలకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండగా రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇటీవలి సర్వేలో కూడా డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌ల పాపులారిటీ 48 శాతం సమానంగా ఉంది. ప్రపంచం మొత్తం ఈ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ట్రంప్ గెలిస్తే అమెరికా విధానాల్లో మార్పు రావచ్చు కాబట్టి ఈ ఎన్నికల ప్రభావం…

Read More

US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలుపు కోసం తులసేంద్రపురంలో పూజలు

US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని కమలా హారిస్ కోసం తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామస్థులు పూజలు చేస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాతృభూమి అయిన తులసేంద్రపురం గ్రామంలో పూజలు, వేడుకల వాతావరణం నెలకొంది. వాషింగ్టన్‌కు 13 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో కమలా హారిస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం కోసం పూజలు చేస్తున్నారు. దేవాలయం వద్ద “కమల ఈ గ్రామానికి చెందిన గొప్పబిడ్డ” అంటూ…

Read More