Home » Traffic Challans

Digilocker App: డిజీ లాకర్ యాప్ ట్రాఫిక్ చలాన్ నుంచి కాపాడుతుంది.. ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే?

Digilocker App: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే చలానా జారీ చేయడం సర్వసాధారణం. ఇంతకు ముందు ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని చలానాలు వేసవారు. ఇప్పుడు మన ఫోన్ కు మెసేజ్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ చలానా పడిందని తెలుస్తోంది. అలాగే, గతంతో పోలిస్తే చలాన్ మొత్తం కూడా గణనీయంగా పెరిగింది. మన వద్ద అవసరమైన పత్రాలు లేకపోవడంతో చాలాసార్లు చలానాను తప్పించుకోలేకపోతున్నాం. అయితే డిజిలాకర్ మొబైల్ యాప్ సహాయంతో మీరు ఈ సమస్యను నివారించవచ్చని మీకు తెలుసా? ట్రాఫిక్‌ను…

Read More
Hyderabad: బైకర్స్ అలర్ట్ - హెల్మెట్ మస్ట్, చలానా పెంపు!

Hyderabad: బైకర్స్ అలర్ట్.. ఇకపై హెల్మెట్ మస్ట్.. చలానా ధరలు పెంపు

Hyderabad: హైదరాబాద్‌ మహానగరంలోని వాహనదారులకు అలర్ట్. నగరంలో ఇకపై హెల్మెట్ తప్పనిసరి అని, హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. నేటి నుంచే నిబంధనలు అమలులోకి వస్తాయన్నారు. నగరంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే చలానా ధర 200కి పెంచారు. రాంగ్ సైడ్, రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపినా సీరియస్ యాక్షన్ తీసుకోనున్నారు. రాంగ్‌ రూట్‌లో వచ్చిన వారికి చలానా ధరను…

Read More