Home » TG Govt

Holidays 2025: 2025 సెలవుల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం..

Holidays 2025: తెలంగాణ ప్రభుత్వం 2025కి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల అధికారిక జాబితాను విడుదల చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఫిబ్రవరి 2025లో ఒక ముఖ్యమైన మినహాయింపు మినహా అన్ని ఆదివారాలు, రెండవ శనివారాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ సెలవు దినాలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆదివారాలు, రెండవ శనివారం సెలవు ఉంటుంది. ఫిబ్రవరి రెండవ శనివారం పని దినంగా ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొంది….

Read More

Caste Census: నేటి నుంచి కులగణన సర్వే ప్రారంభం

Caste Census: తెలంగాణలో రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న కులగణన కార్యక్రమం బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. కులగణన సర్వే బాధ్యతలు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు అప్పగించడంతో సర్వే పూర్తయ్యేవరకు స్కూళ్లు ఒంటిపూట మాత్రమే పనిచేయనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పాఠశాలలు ఒంటి పూట మాత్రమ పని చేయనున్నాయి. ఆ తర్వాత కులగణన సర్వే కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో 85 వేల మంది పాల్గొననున్నారు. అందులో…

Read More
తెలంగాణ ప్రభుత్వం: ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏ

TG Govt: ఉద్యోగులకు దీపావళి కానుక.. ఒక డీఏ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం

TG Govt: ఐదున్నర గంటలు తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అనేక అంశాలపై క్షుణ్ణంగా చర్చించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మీడియాకు వెల్లడించారు. 3500 ఇళ్లు పారదర్శకంగా ప్రతీ నియోజకవర్గంలో ఇస్తామని.. ప్రతీ గ్రామంలో కుల మత, పార్టీలకు అతీతంగా గ్రామ సభలు పెట్టి ఇస్తామని తెలిపారు. దీపావళి తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. గతంలో లాగా మా పార్టీ, మా అనేది కాదు. పేద…

Read More