Home » Telangana » Page 2
KTR Fire: "అక్రమ కేసులపై మోజు, ఆరోగ్యంపై లేదే!"

KTR Fire: “అక్రమ కేసులపై మోజు, ఆరోగ్యంపై లేదే!”

KTR: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై ట్వీట్ వార్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తన ట్వీట్లతో ప్రశ్నిస్తున్నారు. ప్రతి రోజూ ఓ శాఖపై తన అస్త్రాన్ని సందిస్తున్నారు. తాజాగా ఆరోగ్య శాఖపై ప్రభుత్వానికి పట్టింపులేదని తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్‌ ట్వీట్ చేస్తూ..” అక్రమ కేసులపై ఉన్న మోజు – ఆరోగ్య శాఖపై లేకపాయే. అడ్డగోలు సంపాదనపై మోజు-పెద్దాసుపత్రుల ఆలన పాలనపై లేకపాయే. కుటిల రాజకీయాలపై ఉన్న మోజు – రోగుల కష్టాలపై లేకపాయే. ముళ్ల…

Read More
KTR Fire: రియల్ బూమ్ కాస్త రియల్ బాంబులా మారిందన్న వ్యాఖ్య

KTR: రియల్ బూమ్ కాస్త రియల్ బాంబులాయే.. ఎక్స్ వేదికగా కేటీఆర్ ఫైర్

KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్‌లో కేటీఆర్‌.. “సంపద పెంచే ఆలోచనలు మావి – ఉన్నది ఊడ్చే సావు తెలివితేటలు మీవి. మేము బంగారు బాతును చేతిలో పెడితే- మీరు పదినెలలకే చిప్ప చేతిలో పెడితిరి. నీ పిచ్చి చేష్టలకు కొత్తవి కొనాలన్న – పాతవి అమ్మాలన్న భయమే. నీ హైడ్రా దెబ్బకు హైద్రాబాద్ లో సొంతింటి కలలు కలగానే మిగిలిపాయే. నీ మూసీ ముష్ఠి…

Read More

KTR : జన్వాడ ఫాంహౌస్ పార్టీపై స్పందించిన కేటీఆర్

KTR : జన్వాడ ఫాంహౌస్ పార్టీపై కేటీఆర్ స్పందించారు. దీపావళి పండుగకు దావత్ చేసుకుంటే తప్పా అంటూ ప్రశ్నించారు. రాజకీయంగా మాకు సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్‌ లేదని.. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక.. మా బంధువులపై కుట్రలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నిరంతరాయంగా పోరాటం చేస్తోందని తెలిపారు. మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే.. చావుకు తెగించి వచ్చినవాళ్లమన్నారు. ఇలాంటి కుట్రలకు మేము భయపడమన్నారు. ఒక కుటుంబం.. తమ బంధువులతో దావత్‌ చేసుకోవడమే తప్పు…

Read More
సూర్యాపేటలో నాటు తుపాకుల కాల్పులు: ఆరుగురు అదుపులో

సూర్యాపేటలో నాటు తుపాకుల కాల్పులు: ఆరుగురు అదుపులో

Suryapet: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరిలో నాటు తుపాకుల కాల్పులు కలకలం రేపాయి. నాటు తుపాకులతో కాల్పులు జరుపుతూ సంచరిస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెరువులో చేప పిల్లలను రక్షించుకొనేందుకు ఓ కాంట్రాక్టర్‌ వేటగాళ్లను రప్పించినట్లు తెలిసింది. చెరువులో కనిపించిన పక్షులను నాటు తుపాకితో కాల్చుతూ వేటగాళ్లు తిరుగుతున్నారు. తుపాకులతో అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఆరుగురు వేటగాళ్లను హుజూర్‌నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాటు తుపాకులను స్వాధీనం…

Read More
సూర్యాపేటలో కీడు భయం: కాలనీ వాసులు వార్డును విడిచివేత

Suryapet: కీడు వచ్చిందని వార్డును విడిచి వెళ్లిన కాలనీ వాసులు

Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలో కీడు వచ్చిందని కాలనీవాసులంతా కాలనీని విడిచిపెట్టిన ఘటన ఆదివారం జరిగింది. కీడువచ్చిందని మొత్తం కాలనీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆదివారం సూర్యాపేటలోని 20వ వార్డు జమ్మిగడ్డ జనాలు ఎవరూ లేకపోవడంతో నిర్మానుష్యంగా మారింది. వరుసగా ఐదుగురి మరణాలతో కాలనీకి కీడు వచ్చిందని జమ్మిగడ్డ వాసులు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో కాలనీవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కీడు వచ్చిందని.. ఒక రోజు ఇంటిని విడిచి వెళ్లాలని పుకార్లు రావడంతో కాలనీలోని వాళ్లంతా ఆ విధంగా…

Read More
తెలంగాణ ప్రభుత్వం: ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏ

TG Govt: ఉద్యోగులకు దీపావళి కానుక.. ఒక డీఏ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం

TG Govt: ఐదున్నర గంటలు తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అనేక అంశాలపై క్షుణ్ణంగా చర్చించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మీడియాకు వెల్లడించారు. 3500 ఇళ్లు పారదర్శకంగా ప్రతీ నియోజకవర్గంలో ఇస్తామని.. ప్రతీ గ్రామంలో కుల మత, పార్టీలకు అతీతంగా గ్రామ సభలు పెట్టి ఇస్తామని తెలిపారు. దీపావళి తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. గతంలో లాగా మా పార్టీ, మా అనేది కాదు. పేద…

Read More
తెలంగాణ పల్లెరోడ్లకు మహర్దశ: గ్రామీణ రహదారుల కొత్త విధానం

Telangana: పల్లెరోడ్లకు మహర్దశ.. గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఇకపై నూతన విధానం

Telangana: గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఇకపై నూతన విధానం అమలుకానుంది. రహదారుల నిర్మాణ పనులకు హైబ్రిడ్ అన్యుటీ మోడ్ (హామ్) అమలు చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రోడ్లు, జాతీయ రహదారులు, ఇన్‌ఫ్రాస్ట్ర్చర్ ప్రాజెక్టులకు ఇదే విధానం అమలవుతోంది. కేబినెట్‌కు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రతిపాదించగా.. కేబినెట్ ఆమోదించింది.గ్రామీణ ప్రాంతాల్లో త్వరితగతిన రోడ్ల నిర్మాణం కోసం సరికొత్త విధానానికి రాష్ట్ర కేబినెట్ పచ్చ జెండా ఊపింది. ఆర్థిక విధి విధానాల ఖరారే తరువాయిగా ఉంది. కొత్త…

Read More
ఇంటి వద్దకే టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం

TGSRTC: ఇంటి వ‌ద్దకే టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవ‌లు!

TGSRTC: తన ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను లాజిస్టిక్స్(కార్గో) సేవ‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ మ‌రింత‌గా విస్తరిస్తోంద‌ని ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాక‌ర్ వెల్లడించారు. అందులో భాగంగానే రాజ‌ధాని హైద‌రాబాద్‌లో వేగ‌వంత‌మైన సేవ‌ల‌ను అందించేందుకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం (ఈ నెల 27) నుంచి హైద‌రాబాద్‌లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని వివ‌రించారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్స్ నుంచి హైద‌రాబాద్ లో ఎక్కడికైనా హోం డెలివ‌రీ…

Read More
హైడ్రా 100 రోజులు: భవన నిర్మాణ వ్యర్థాలపై కఠిన చ‌ర్యలు

HYDRA: హైడ్రాకు 100 రోజులు.. భ‌వ‌న నిర్మాణ వ్యర్థాలు తొల‌గించ‌ని వారిపై చ‌ర్యలు

HYDRA: న‌గ‌రంలో చెరువుల‌ను, కాలువ‌ల‌ను, ఫుట్‌పాత్‌ల‌ను, ప్రభుత్వ స్థలాల‌ను కాపాడుతూ.. న‌గ‌ర ప్రజ‌ల‌కు మెరుగైన జీవ‌నాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన హైడ్రాకు నేటితో వంద‌రోజులు పూర్తయ్యాయి. ప్రభుత్వ ల‌క్ష్యం మేర‌కు ముందుకు సాగుతూ.. చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం ఇచ్చేందుకు హైడ్రా చేస్తున్న ప్రయ‌త్నంలో మీడియా అందిస్తున్న స‌హ‌కారానికి హైడ్రా కృత‌జ్ఞత‌లు తెలిపింది. కొన్ని మీడియా సంస్థలు, మ‌రికొంత‌ మంది సోష‌ల్‌ మీడియాలో ప‌నిక‌ట్టుకుని హైడ్రాపై త‌ప్పుడు ప్రచారం చేసి.. ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయ‌త్నం చేస్తోందని హైడ్రా…

Read More

Bandi Sanjay: కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తా..?

Bandi Sanjay: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం కానీ హద్దు మీరొద్దన్నారు. బీఆర్ఎస్ వ్యవహారం నచ్చకనే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఏది పడితే అది మాట్లాడటానికి మాకు సంస్కారం అడ్డు వస్తుందన్నారు. ఎవరి భాష ఏంటీ , ఎవరి సంస్కారం ఏంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్నారు. నోటీసులకు నోటీసులతోనే సమాధానం చెప్తామన్నారు. కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తామని…

Read More

HYDRA: చెరువుల అనుసంధానంతోనే వ‌ర‌ద‌కు క‌ట్ట‌డి.. హైడ్రా కీలక ప్రకటన

HYDRA: చెరువులు, నాలాల ప‌రిర‌క్ష‌ణ‌తో పాటు వాటికి పున‌రుజ్జీవ‌నం క‌ల్పించేందుకు స్వ‌చ్ఛంద సంస్థ‌లు, లేక్‌మ్యాన్స్‌, జ‌ల‌వ‌న‌రుల అభివృద్ధికి సంబంధించిన ప‌లువురు ప‌రిశోధ‌కులు, నిపుణ‌ల‌తో హైడ్రా స‌మావేశాలు నిర్వహిస్తోంది. గురువారం హైడ్రా కార్యాల‌యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ ఆధ్వ‌ర్యంలో వాటర్‌-ఉమెన్ రైట్స్ యాక్ట‌విస్టు డా. మ‌న్సీబాల్ భార్గ‌వ‌తో హైడ్రా బృందం సమావేశమైంది. న‌గ‌రంలో చెరువుల ప‌రిస్థితిపై స‌మీక్ష‌ నిర్వహించారు. వాటికి పున‌రుజ్జీవ‌నం క‌ల్పించేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్‌ ఏవీ రంగనాథ్ వివ‌రించారు. ఈ క్రమంలో హైడ్రా…

Read More

MLA Mandula Samuel: ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక కోస్తా.. గాదరి కిషోర్ బతుకెంత… స్థాయెంత..? 

MLA Mandula Samuel: మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్  ఒక చిచోరగాడు అని.. కిషోర్ తన స్థాయిని మించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కిషోర్ కి లేదన్నారు. గాదరి కిషోర్ బతుకెంత… స్థాయెంత అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పైన మరోసారి ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక కోస్తా అంటూ హెచ్చరించారు. గాదరి కిషోర్…

Read More

CM Revanth Reddy: ఉద్యోగులకు సీఎం గుడ్ న్యూస్.. రేపు సాయంత్రంలోపు డీఏలపై నిర్ణయం

CM Revanth Reddy: ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సబ్ కమిటీ ఛైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా , ప్రత్యేక ఆహ్వానితులుగా కె.కేశవరావు ఉంటారని సీఎం వెల్లడించారు. దీపావళి తరువాత డిపార్ట్ మెంట్స్ వారీగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం…

Read More

Sangareddy Crime: తమ వాటా ఇవ్వాలంటూ భర్త అంత్యక్రియలను నిర్వహించని భార్య

Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తంగేడుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తిలో వాటా కోసం భర్త మృతదేహానికి ఐదు రోజులుగా భార్య అంత్యక్రియలు నిర్వహించలేదు ఓ భార్య. తల్లిదండ్రులు ఆస్తిని మొత్తం బావ పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని మనస్తాపంతో ఈ నెల 18న రాములు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సదాశివపేట ఆస్పత్రి మార్చురీలోనే మృతదేహం ఉంది. భార్య బంధువులు ఆస్తిలో వాటా ఇవ్వాలని నిలదీయగా ముందు ఒప్పుకొని తర్వాత అల్లుడు మల్లేశం…

Read More

Supreme Court: గ్రూప్ 1 పరీక్షపై సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాలు విడుదల

Supreme Court: గ్రూప్ 1 పరీక్ష పై సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాలు విడుదలయ్యాయి. నవంబర్ 20 కల్లా గ్రూప్ 1 పరీక్షపై దాఖలైన పిటిషన్‌లను విచారించాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు విడుదలకు ముందే పిటిషన్లపై విచారణ చేపట్టాలని సూచించింది. గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలు తమ తుది తీర్పుకు లోబడే ఉంటాయని హైకోర్టుకు స్పష్టం చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకున్నామని వెల్లడించింది. అందుకే గ్రూప్ వన్ విద్యార్థుల…

Read More

Open UG-PG Admissions: అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు

Open UG-PG Admissions: దూరవిద్య ద్వారా చదువుకోవాలనుకునే హైదరాబాద్‌లోని డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ/పీ.జీ కోర్సులో చేరడానికి చివరి తేది అక్టోబర్ 30 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ ఇంఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొ. ఇ. సుధారాణి తెలిపారు. విశ్వవిద్యాలయంలో 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో డిగ్రీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా…

Read More

TG DSC 2024: కొత్త టీచర్లకు బ్యాడ్ న్యూస్.. డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా

TG DSC 2024: తెలంగాణలో నూతనంగా ఉద్యోగాలు సాధించిన కొత్త టీచర్లకు బ్యాడ్ న్యూస్. తెలంగాణలో డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. తదుపరి పోస్టింగ్ కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించింది. ఇటీవల డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న 10,006 మందికి పోస్టింగ్ లు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యా శాఖ అధికారులు…

Read More

TG Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ కు లైన్ క్లియర్.. యథావిధిగా పరీక్షలు

TG Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు అడ్డంకి తొలగిపోయింది. పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ నెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై నేడు విచారణ జరిపిన హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ప్రిలిమ్స్ లో 7 ప్రశ్నలకు ఫైనల్ కీలో సరైన సమాధానాలు ఇవ్వలేదని.. ఆ ప్రశ్నలకు మార్కులు…

Read More
TGPSC Group 1 Hall Ticket 2024: హాల్ టికెట్లు విడుదల తేదీ మరియు పరీక్షల షెడ్యూల్

TGPSC Group 1 Hall TIcket 2024: రేపు గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల.. పరీక్షల షెడ్యూల్ ఇదే..

TGPSC Group 1 Hall TIcket 2024: తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్‌ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. TGPSC గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయడమేలా? హాల్‌ టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని టీజీపీఎస్సీ పేర్కొంది. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను…

Read More
CM Revanth Reddy: హైదరాబాద్‌ సీవరేజీ మాస్టర్ ప్లాన్‌కు కేంద్ర సహాయం!

CM Revanth Reddy: హైదరాబాద్‌ సీవరేజీ మాస్టర్ ప్లాన్‌కు కేంద్ర సహాయం!

CM Revanth Reddy: హైద‌రాబాద్ స‌మ‌గ్ర సీవ‌రేజీ మాస్టర్ ప్లాన్‌ను(సీఎస్ఎంపీ) అమృత్ 2.0లో చేర్చాల‌ని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేప‌ట్టాల‌ని కేంద్ర ప‌ట్టణాభివృద్ధి, గృహ‌నిర్మాణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్టర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్‌ను కలుసుకున్నారు.చారిత్రక హైద‌రాబాద్ న‌గ‌రంలో పురాత‌న మురుగుశుద్ధి వ్యవ‌స్థనే ఉంద‌ని, అది ప్రస్తుత అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా లేద‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. CM…

Read More

TG DSC 2024: తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్

TG DSC 2024: తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులకు అక్టోబర్ 9న నియామక పత్రాలు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎల్బీస్టేడియంలో 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు 11 వేల 63 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని సీఎం తెలిపారు. ఆదివారం సాయంత్రం ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్తగా నియమితులైన 1635 మందికి శిల్పారామంలో ఉద్యోగ నియామక పత్రాలను ముఖ్యమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం…

Read More

Crop Loan Waiver: రూ.2లక్షలు రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే..

Crop Loan Waiver: రూ.2లక్షలు రుణమాఫీ కానీ రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త చెప్పారు. అర్హులు అయ్యి ఉండి ఇప్పవరకు రుణమాఫీ కానీ రైతులకు త్వరలోన రుణమాఫీ జరుగుతుందని మంత్రి వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురివద్దని.. ధైర్యంగా వ్యవసాయం చేయాలని…..

Read More
CM Revanth Reddy Launches Digital Health Cards

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: హెల్త్ కార్డుల పథకం/Health Profiles and Digital Health Cards for State Citizens

రాష్ట్రంలోని ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేస్తామని, ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేస్తామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.డిజిటల్ హెల్త్ కార్డుల రూపకల్పనలో ఆరోగ్య రంగంలో పనిచేస్తోన్న స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఉండాలని అభిలషించారు. 1. ప్రఖ్యాత దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ ప్రాంగణంలో రెనోవా క్యాన్సర్ సెంటర్‌ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారితో ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. 2. రాష్ట్రంలో ఇప్పుడున్నది సంక్షేమాభివృద్ధిని అమలు చేసే ప్రజా ప్రభుత్వమని, ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్…

Read More
Maoists lightning attack on CRPF camp in Bhadradri Kothagudem, Telangana

Maoists: సీఆర్పీఎఫ్ క్యాంపుపై మావోయిస్టుల మెరుపు దాడి

Maoists lightning attack on CRPF camp Maoists: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పూసుకుప్ప సీఆర్పిఎఫ్ క్యాంపుపై మావోయిస్టుల మెరుపు దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన బలగాలు వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించడంతో మావోయిస్టులో వెనుతిరిగారు. గంటసేపు కొనసాగిని ఎదురుకాల్పులో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆధిపత్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా పుసుగుప్ప గ్రామంలో సిఆర్పిఎఫ్ బేస్‌ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్ తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దు…

Read More
Telangana CM Revanth Reddy addressing youth skill development event

Telangana’s Vision CM REVENTH REDDY: యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడం ముఖ్య లక్ష్యం

“సాంకేతిక నైపుణ్యం అందించడానికి హైదరాబాద్ ఒక గమ్యస్థానంగా మారాలి. తెలంగాణను దేశంలోనే ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దుతాం. ప్రపంచ వేదికపై హైదరాబాద్‌ను ఒక విశ్వనగరంగా నిలబెట్టాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 🔹గత పదేళ్లలో తెలంగాణలో నిరుద్యోగం పెరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదు. ఆ సమస్య తీవ్రంగా ఉందని ప్రజా ప్రభుత్వం గుర్తించినందునే యవత ప్రాధాన్యతగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. 🔹 బ్యాంకింగ్, ఫైన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగాల్లో…

Read More
CM Revanth Reddy and KTR sharing stage at Sitaram Yechury memorial event in Hyderabad.

Revanth Reddy-KTR: ఒకే వేదికపైకి సీఎం రేవంత్, కేటీఆర్!/CM Revanth Reddy and KTR to Share Stage at Sitaram Yechury Event

Revanth Reddy-KTR: రాజకీయాల్లో నిత్యం పరస్పరం విమర్శలు చేసుకునే సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఒకే వేదికను పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణార్థం ఆ పార్టీ రాష్ట్ర యూనిట్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 21న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అన్ని పార్టీల ప్రతినిధులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆహ్వానం పంపారు. సీఎం రేవంత్‌తో పాటు బీఆర్‌ఎస్‌…

Read More
బలి తీసుకున్న అనుమానం.. భార్యను హత్య చేసి మృతదేహన్ని తీసుకొచ్చిన భర్త

Crime News : బలి తీసుకున్న అనుమానం.. భార్యను హత్య చేసి మృతదేహన్ని తీసుకొచ్చిన భర్త

Husband Killed Wife in Hyderabad Crime News: అనుమానం అనే పెనుభూతం అతడిని కమ్మేసింది. కట్టుకున్న భార్యను భర్త హత్య చేసిన దారుణ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. హైదరాబాద్‌లో భార్యను హత్య చేసి మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలం ఆందోల్‌కి తీసుకువచ్చాడు. గుండెపోటుతో భార్య ఇందిరా చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు భర్త నర్సింహులు. కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి నిలదీయడంతో హత్య చేసినట్టు నర్సింహులు ఒప్పుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జోగిపేట పోలీసులు…

Read More

Fee Reimbursement: ఫీజు రీయింబర్స్ మెంట్ ఇంకెన్నడు?

Fee Reimbursement: తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల బకాయిలా కొండలా పేరుకుపోయాయి. వేల కోట్ల బకాయిలు ఉండడంతో అటు విద్యార్థులతో పాటు కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇచ్చేందుకు కాలేజీ యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. దీంతో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావడంతో పాటు తమ జీవితంలో విలువైన సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తోంది. ఇంటర్‌, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతోపాటు, వృత్తి విద్యాకోర్సులను అభ్యసించే నిరుపేద ఎస్సీ,…

Read More