Home » Telangana Farmers
CM Revanth Reddy: రైతుల ఇబ్బందులపై ఎస్మా ఆదేశాలు

CM Revanth Reddy: రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై ఎస్మా ప్రయోగించాలి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు

CM Revanth Reddy: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు దృష్టికి రావటంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురి…

Read More

Crop Loan Waiver: రూ.2లక్షలు రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే..

Crop Loan Waiver: రూ.2లక్షలు రుణమాఫీ కానీ రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త చెప్పారు. అర్హులు అయ్యి ఉండి ఇప్పవరకు రుణమాఫీ కానీ రైతులకు త్వరలోన రుణమాఫీ జరుగుతుందని మంత్రి వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురివద్దని.. ధైర్యంగా వ్యవసాయం చేయాలని…..

Read More
Minister Uttam Kumar Reddy announces ₹500 bonus for Telangana farmers

Telangana Farmers Receive ₹500 Bonus: Minister Uttam Kumar Reddy’s Announcement

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇది విప్లవాత్మక నిర్ణయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంత్రి ఎన్. ఖరీఫ్ నుంచి సన్నానికి రూ.500 బోనస్ ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఖరీఫ్ నుంచి రూ.500 బోనస్ చెల్లిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.వానాకాలం…

Read More