Home » Technology Tips
ల్యాప్ టాప్ వేగాన్ని పెంచే చిట్కాలు: స్లో అయ్యిందా?

ల్యాప్ టాప్ వేగాన్ని పెంచే చిట్కాలు: స్లో అయ్యిందా?

ల్యాప్ టాప్ స్లో అయిందా? మరి దీని వేగాన్ని ఎలా పెంచుకోవాలో వివరాలు తెలుసుకుందాం. ల్యాప్ టాప్ అయినా, మరే ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్  అయినా కాలక్రమేణా స్లో అవుతుంది.అయితే ల్యాప్ టాప్  స్లో అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేకమైన విషయాలను గమనిస్తే  ల్యాప్ టాప్ స్లో అయ్యే సమస్యను తగ్గించుకోవచ్చు. ల్యాప్ టాప్ ప్రారంభంతో అనేక ప్రోగ్రామ్ లు పనిచేయడం ప్రారంభిస్తాయి. ఈ ప్రోగ్రామ్ లు మీ ల్యాప్ టాప్ మెమరీని…

Read More