Home » Supreme Court

Sanjeev Khanna New Chief Justice: నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

Sanjeev Khanna New Chief Justice: భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు. సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ కన్నాను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. నవంబర్ 11న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ఒకరోజు ముందు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ పదవి ఖాళీ కానుంది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 8, 2022న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్…

Read More

Supreme Court: గ్రూప్ 1 పరీక్షపై సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాలు విడుదల

Supreme Court: గ్రూప్ 1 పరీక్ష పై సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాలు విడుదలయ్యాయి. నవంబర్ 20 కల్లా గ్రూప్ 1 పరీక్షపై దాఖలైన పిటిషన్‌లను విచారించాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు విడుదలకు ముందే పిటిషన్లపై విచారణ చేపట్టాలని సూచించింది. గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలు తమ తుది తీర్పుకు లోబడే ఉంటాయని హైకోర్టుకు స్పష్టం చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకున్నామని వెల్లడించింది. అందుకే గ్రూప్ వన్ విద్యార్థుల…

Read More

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని ఆయన పిటిషన్‌లో సవాలు చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరపనుంది. ఈ కేసులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు సీబీఐకి ఆగస్టు 23న సుప్రీంకోర్టు అనుమతినిస్తూ, కేజ్రీవాల్‌కు సమాధానం ఇచ్చేందుకు రెండు రోజుల గడువు ఇచ్చింది. జ్రీవాల్‌…

Read More