Home » Students

School Teacher: 50 మంది విద్యార్థినులను చితకబాదిన టీచర్.. తర్వాత ఏం జరిగిందంటే?

School Teacher: మహారాష్ట్రలోని సాంగ్లీలోని పంచశీల్నార్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి, 6వ తరగతి చదువుతున్న సుమారు 50 మంది విద్యార్థినులను ఉపాధ్యాయుడు కొట్టిన ఘటన వెలుగు చూసింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి గొడవ చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో సంజయ్ నగర్ పోలీసులకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న సాంగ్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ శిల్పా దరేకర్ కూడా పాఠశాలను సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిందితుడిపై అధికారులు చర్యలు…

Read More

Fee Reimbursement: ఫీజు రీయింబర్స్ మెంట్ ఇంకెన్నడు?

Fee Reimbursement: తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల బకాయిలా కొండలా పేరుకుపోయాయి. వేల కోట్ల బకాయిలు ఉండడంతో అటు విద్యార్థులతో పాటు కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇచ్చేందుకు కాలేజీ యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. దీంతో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావడంతో పాటు తమ జీవితంలో విలువైన సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తోంది. ఇంటర్‌, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతోపాటు, వృత్తి విద్యాకోర్సులను అభ్యసించే నిరుపేద ఎస్సీ,…

Read More