Home » Social Media
Social Media Support: Shameful Act - సిగ్గు చేటు

YSRCP’s Social Media Support: Shameful Act – సిగ్గు చేటు

సోషల్ మీడియా సైకోలకు పెద్దల సభలో వైసిపి సభ్యుల మద్దతు – సిగ్గు చేటు సమాజంలో ఉన్న తక్కువస్తాయి సంస్కృతి మరియు అసభ్య పదజాలం వాడకం యొక్క తీవ్రత రోజు రోజుకి పెరుగుతుండగా, సోషల్ మీడియా వేదికగా కొందరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం గమనార్హంగా మారింది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ అవమానకర చర్యల గురించి, వాటికి మద్దతుగా ఉన్న వ్యక్తుల గురించి మండలి…

Read More

Sri Reddy: నటి శ్రీరెడ్డిపై పోలీస్ కేసు నమోదు

Sri Reddy: తూర్పుగోదావరి జిల్లాలో నటి శ్రీరెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. రాజమండ్రి బొమ్మూరు పీఎస్ లో టీడీపీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ మజ్జి పద్మ ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితలపై చేసిన వ్యాఖ్యలకు శ్రీ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డిపై 196, 353(2), 79 బీఎస్ ఎన్, 67 ఐటీఏ 2000,…

Read More
జానీ మాస్టర్ ఎమోషనల్ వీడియో: అభిమానుల‌కు హృదయానికి హత్తుకునే సందేశం

Jani Master Emotional Video: జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్

Jani Master Emotional Video: అసిస్టెంట్ డ్యాన్సర్‌పై అత్యా చారం కేసులో బెయిల్ పొందిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు నుంచి విడుదలయ్యాక ఎమోషనల్ పోస్ట్ చేశారు. 37 రోజుల జైలు జీవితం తర్వాత తన కుటుంబ సభ్యులను కలుసుకున్న వీడియోను పంచుకున్నారు. శనివారం సాయంత్రం 7 గంటల 8 నిమిషాలకు ఎక్స్‌ ఖాతా నుంచి ఈ వీడియోను పోస్ట్ చేశారు. నా కుటుంబం, శ్రేయోభిలాషుల ప్రార్థనలే తనను ఇక్కడికి తీసుకు వచ్చాయన్నారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని…

Read More

Social Media: 16 ఏళ్లలోపు సోషల్ మీడియాను వినియోగించడం నిషేదం.. ఎక్కడంటే?

Social Media: చిన్నారులు సోషల్ మీడియాను వినియోగించుకునేందుకు కనీస వయస్సును నిర్ణయించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పిల్లలు సోషల్ మీడియా ఖాతాలను తెరవకుండా నిరోధించడానికి వయస్సు ధృవీకరణ సాంకేతికతను ప్రభుత్వం త్వరలో ట్రయల్ చేయనున్నట్లు ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. అనేక దేశాలు, యూఎస్ రాష్ట్రాలు సోషల్ మీడియా వల్ల కలిగే హాని నుంచి పిల్లలను రక్షించడానికి చట్టాలను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆన్‌లైన్ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో…

Read More
Indore

Viral Dance: ‘కమ్లీ-కమ్లీ’ పాటలో అమ్మాయి అద్భుతమైన డ్యాన్స్.. చూస్తే మీకు కత్రినా కైఫ్ గుర్తుకు వస్తుంది!

Viral Dance: ‘ధూమ్ 3′ సినిమాలోని ‘కమ్లీ కమ్లీ‘ పాటపై కత్రినా కైఫ్ చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసి చూసి అందరూ ఫిదా అయిపోయారు. ఈ పాటలో స్టెప్పుల విషయంలో ఆమెతో పోటీ పడాలని కూడా ఎవరూ ఆలోచించలేరు. అయితే ఇండోర్‌లోని ఐపీఎస్ అకాడమీలో ఓ అమ్మాయి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ its_.shubhi._లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘కమ్లీ గర్ల్ ఫ్రమ్ ఐపీఎస్ అకాడమీ ఇండోర్’ అనే…

Read More
Viral News: ఇది మంచమా లేక ప్లాట్‌ఫారమా?.. 100 మంది కూర్చోగలిగేలా..

Viral News: ఇది మంచమా లేక ప్లాట్‌ఫారమా?.. 100 మంది కూర్చోగలిగేలా..

Viral Video Of Largest Cot: సాధారణంగా గ్రామంలో పెద్ద పెద్ద ప్లాట్‌ఫారాలు తరచుగా కనిపిస్తాయి. గ్రామాల్లోని పెద్ద చెట్ల కింద ప్లాట్‌ఫారమ్‌లను నిర్మిస్తారు. ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడం వెనుక కారణం ఏ సీజన్‌లోనైనా గ్రామస్థులు కలుసుకుని హాయిగా మాట్లాడుకోవడమే. ఇది ముఖ్యంగా వృద్ధులకు చోటు. కానీ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో, ప్లాట్‌ఫారమ్‌ను మించిన ఓ మంచం ఉంది. ఇందులో కేవలం 4-5 మంది మాత్రమే కాదు, 100 మంది కూడా కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు. నెట్టింట వైరల్‌…

Read More