Home » Siddharth-Aditi Rao Hydari Wedding
Siddharth Aditi Rao Hydari Wedding

Siddharth-Aditi Rao Hydari: పెళ్లితో ఒక్కటైన సిద్దార్థ్, అదితి రావ్‌ హైదరీ.. ఈ జంట మొదటి సమావేశం ఎలా జరిగిందంటే?

Siddharth-Aditi Rao Hydari Wedding: బాలీవుడ్ నటి అదితి రావ్ హైదరీ దాదాపు మూడేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత తన ప్రియుడు సిద్ధార్థ్‌తో పెళ్లి బంధంతో ఒక్కటైంది. అదితి, సిద్ధార్థ్ 2021 సంవత్సరం నుంచి డేటింగ్‌లో ఉన్నారు. ఇప్పుడు వారిద్దరూ తెలంగాణలోని శ్రీ రంగనాయకస్వామి ఆలయంలో ఏడడుగులతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని ఈ జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా అభిమానులకు తెలియజేసింది. ఆమె చాలా చిత్రాలను పోస్ట్ చేసింది, ఇప్పుడు అదితి తన…

Read More