Home » Renewable Energy
ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు: ఏపీలో పునరుత్పాదక శకం

NTPC’s ₹1.87 Lakh Cr Investment in AP Renewable Sector/ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు: ఏపీలో పునరుత్పాదక శకం

ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు: పునరుత్పాదక విద్యుత్ రంగంలో కొత్త శకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగం కీలక మలుపు తిప్పుకుంది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్జీఈఎల్) భారీ పెట్టుబడులతో ముందుకొచ్చి, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు బాటలు వేస్తోంది. ఈ మేరకు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్‌ఆర్ఈడీసీపీ)తో ఎన్జీఈఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. 1.87 లక్షల…

Read More

AP Green Energy Policy 2024: Minister Gottipati’s Statement

విద్యుత్ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎన‌ర్జీ పాల‌సీతో 2047 నాటికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని క‌ర్బ‌న్ ఉద్గారాల ర‌హిత రాష్ట్రంగా మారుస్తామ‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. గురువారం శాస‌న‌స‌భ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంటిగ్రేటెడ్ ఎన‌ర్జీ పాల‌సీని ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 2070 నాటికి దేశాన్ని క‌ర్బ‌న ఉద్గారాల ర‌హితంగా చేయాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ ల‌క్ష్యానికి అనుగుణంగా పాల‌సీని రూపొందించామ‌ని తెలిపారు. ఏపీలో పున‌రుత్పాద‌క‌ ఇంధ‌న త‌యారీ రంగాన్ని కొత్తపుంతలు తొక్కించడమే…

Read More