IRCTC: నిబంధనలను మార్చిన రైల్వే శాఖ.. రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి..
IRCTC: రైలు టికెట్ బుకింగ్ నిబంధనలను రైల్వే శాఖ మార్చింది. ఇప్పుడు ప్రయాణికులు 60 రోజుల ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ వ్యవధి 120 రోజులు. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు రైల్వే శాఖ ఈ చర్య తీసుకుంది. ఇంతకు ముందు బ్రోకర్లు ముందస్తుగా టిక్కెట్లు బుక్ చేసి, తర్వాత వాటిని ఖరీదైన ధరలకు విక్రయించేవారు. నవంబర్ 1 నుంచి నిబంధనలలో మార్పులు చేశారు. మీరు కూడా రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, మేము…