Home » PM Modi
MLC Kavitha’s Strong Comments on PM Modi and Adani

MLC Kavitha’s Strong Comments on PM Modi and Adani/ఎమ్మెల్సీ కవిత: ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు

ఎమ్మెల్సీ కవిత: “అదానీకో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా?” తెలంగాణ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అఖండ భారతంలో అదానీపై న్యాయాన్ని ప్రశ్నిస్తూ, ప్రధాని మోడీ, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశార. జైలు నుంచి విడుదలైన తర్వాత ఈครั้ง తమ మొదటి రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ, కవిత గట్టి ప్రశ్నలు సంధించారు. “అదానీపై ఆరోపణలు, న్యాయం?”కవిత, ప్రధాని మోడీని ప్రశ్నిస్తూ, “ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా, మోడీ అదానీ వైపేనా?” అని నిలదీశారు. అదానీ వ్యవహారంలో ప్రధాని మౌనంగా…

Read More

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ బర్త్ డే విషెస్.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

CM Revanth Reddy Birthday:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్ ) వేదికగా ప్రధాని పోస్ట్ చేశారు. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.” అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రధాని బ‌ర్త్‌డే విషెస్‌పై స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి…..

Read More
Pm Modi congratulates Trump: "కంగ్రాట్స్‌ మై ఫ్రెండ్"

PM Modi Congratulates Trump: కంగ్రాట్స్‌ మై ఫ్రెండ్.. ట్రంప్‌కు మోడీతో పాటు అభినందనల వెల్లువ

PM Modi Congratulates Donal Trump: : డొనాల్డ్ ట్రంప్ రూపంలో అమెరికాకు కొత్త అధ్యక్షుడు లభించారు. తాజా సమాచారం ప్రకారం ట్రంప్ మెజారిటీ మార్కును దాటేసి 277 సీట్లు గెలుచుకున్నారు. అదే సమయంలో ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు 226 సీట్లు వచ్చాయి. అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు అభినందనలు తెలిపారు డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం…

Read More
విద్యార్థులకు పీఎం విద్యాలక్ష్మి పథకానికి ఆమోదం

PM Vidyalaxmi Scheme: విద్యార్థులకు గుడ్‌ న్యూస్.. పీఎం-విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

PM Vidyalaxmi Scheme: ప్రతిభావంతులైన విద్యార్థులు నాణ్యమైన ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థిక పరిమితులు అడ్డుకాకుండా వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి-విద్యాలక్ష్మి(PM Vidyalaxmi Scheme) పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.ఈ పథకం ప్రకారం, నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలలో (QHEIs) అడ్మిషన్ కోరుకునే ఎవరైనా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చుల మొత్తాన్ని కవర్ చేయడానికి పూచీకత్తు లేని,…

Read More
Caste discrimination is severe: కులగణన అవసరమని రాహుల్ గాంధీ

Rahul Gandhi: సమాజంలో కుల వివక్ష బలంగా ఉంది.. అందుకే కులగణన అవసరం

Rahul Gandhi: హైదరాబాద్‌లో కులగణన సంప్రదింపుల సదస్సులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. కుల వివక్షతపై ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడడని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలలో ఇప్పటివరకు ఎంతమంది ఎస్సీ, ఎస్టీలు, బీసీలు పనిచేస్తున్నారని అడిగారు. ఆదివాసీలు మీడియా రంగంలో ఎంత మంది ఉన్నారని.. ఈ ప్రశ్నలను పదేపదే మోడీని అడిగితే తాను దేశాన్ని విడగొట్టినట్టు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. కులగణన వలన దేశంలో…

Read More

Pawan Kalyan: అమరావతి రైల్వే లైన్.. అభివృద్ధికి, పారిశ్రామిక, ఉపాధి కల్పనకు బాటలు వేసే మార్గం

Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలియచేయడం శుభపరిణామమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రూ.2,245 కోట్ల నిర్మాణ వ్యయంతో 57 కిమీ మేర ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య రైల్వే లైన్ నిర్మించడం వల్ల రాజధాని అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. రాష్ట్ర పురోభివృద్ధికి దోహదం చేసే రైల్వే ప్రాజెక్ట్ మంజూరు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర…

Read More

PM Modi: పుతిన్ ప్రత్యేక ఆహ్వానంతో రష్యా పర్యటనకు ప్రధాని మోడీ.. 3 నెలల్లో రెండోసారి

PM Modi: 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 22-23 తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. బ్రిక్స్ సదస్సు 16వ సమావేశం రష్యాలోని కజాన్‌లో జరగనుంది. విశేషమేమిటంటే.. మూడు నెలల్లో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి. జులైలో ప్రధాని మోడీ రెండు రోజుల రష్యా పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోడీ రష్యా పర్యటన సందర్భంగా కజాన్‌కు ఆహ్వానించబడిన బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన…

Read More
Akash Ambani Praises AI | మోడీపై ప్రశంసలు, గర్వకారణం

Akash Ambani Praises AI | మోడీపై ప్రశంసలు, గర్వకారణం

డేటా, కాలింగ్ రంగంలో రిలయన్స్ జియో అద్భుతంగా పనిచేస్తోంది. జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ విజన్ ను ఆయన ప్రశంసించారు. భారతదేశం త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని స్వీకరించాల్సిన సమయం ఆసన్నమైందని, ఇదంతా ప్రధాని మోడీ నాయకత్వంలో జరుగుతోందని ఆకాశ్ అన్నారు. ముసాయిదా డేటా సెంటర్ పాలసీని అప్ డేట్ చేయాలని చెప్పారు. ఇండియా డేటా సెంటర్లో భారతీయ డేటా ఉండటం చాలా ముఖ్యమని ఆకాశ్ అన్నారు….

Read More

Nayab Singh Saini: అక్టోబర్ 17న హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణం.. హాజరుకానున్న ప్రధాని మోడీ

Nayab Singh Saini: హర్యానా తదుపరి ముఖ్యమంత్రిగా నైబ్ సింగ్ సైనీ అక్టోబర్ 17న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా బీజేపీ సీనియర్ నాయకులంతా హాజరుకానున్నారు. బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. సైనీ ప్రమాణ స్వీకారం దసరా గ్రౌండ్ సెక్టార్ 5 పంచకులలో జరుగుతుంది. దీనికి సమయం 10 గంటలకు నిర్ణయించారు. కేంద్ర మంత్రి, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్…

Read More

Ratan Tata: 4 సార్లు ప్రేమ, పెళ్లి మాత్రం చేసుకోలేదు.. రతన్ టాటా గురించి ఆశ్చర్యకరమైన విషయాలు..

Ratan Tata: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు. రతన్ నేవల్ టాటా మరణం తీరని లోటు అని ఆయన అన్నారు. “రతన్ టాటా అసాధారణ నాయకుడు, ఆయన సాటిలేని సహకారం టాటా గ్రూప్‌ను దేశంలోనే…

Read More

PM Modi America Tour: అమెరికాకు ప్రధాని మోడీ.. జోబైడెన్ తో ద్వైపాక్షిక సమావేశం

PM Modi America Tour: క్వాడ్ సమ్మిట్‌కు ముందు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ బైడెన్ నివాసం గ్రీన్‌విల్లేకు చేరుకున్నారు, అక్కడ అమెరికా అధ్యక్షుడు ఆయనకు స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, డెలావేర్‌లోని గ్రీన్‌విల్లేలోని తన ప్రైవేట్ నివాసంలో ప్రధాని నరేంద్ర మోడీతో వ్యక్తిగతంగా సమావేశమయ్యారని వైట్‌హౌస్ తెలిపింది. యూఎస్ ప్రతినిధి బృందంలో విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్,…

Read More

One Nation-One Election: 2029లో ఒక దేశం-ఒకే ఎన్నికలు జరిగితే రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే?

One Nation-One Election: బుధవారం (సెప్టెంబర్ 18) ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’పై ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ నివేదికను కేబినెట్ ముందు ఉంచగా, దానిని ఏకగ్రీవంగా ఆమోదించారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందు మార్చిలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఈ నివేదికను సమర్పించింది. ఈ నివేదికను క్యాబినెట్ ముందు ఉంచడం న్యాయ మంత్రిత్వ శాఖ యొక్క 100 రోజుల ఎజెండాలో…

Read More
PM Modi launching Subhadra Scheme in Odisha, with details about financial aid and benefits for women

Subhadra Scheme: సుభద్ర యోజన అంటే ఏంటి?.. ఆ రాష్ట్ర ప్రజలకు కానుక ఇవ్వనున్న ప్రధాని మోడీ

Subhadra Scheme: సెప్టెంబర్ 17న తన 74వ పుట్టినరోజు సందర్భంగా ఒడిశా ప్రభుత్వం ‘సుభద్ర యోజన‘ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఇది కాకుండా, అనేక ఇతర సామాజిక సంక్షేమ పథకాలకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి మంది మహిళలు సుభద్ర పథకం కిందకు వస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. దీని కింద 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకు ఐదేళ్ల పాటు రెండు విడతలుగా ఏటా రూ.10,000…

Read More
Union Cabinet Decisions: 70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్

Union Cabinet: 70 ఏళ్లు నిండిన వారికి ఆయుష్మాన్ భారత్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Union Cabinet Key Decisions, Every one Over 70 to be Covered under Ayshman Bharat Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ కింద వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల నాలుగున్నర కోట్ల కుటుంబాలకు, 6 కోట్ల సీనియర్ సిటిజెన్లకు లబ్ధి చేకూరేలా కేంద్రం నిర్ణయించింది. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పథకంగా నిలవనుంది….

Read More