Home » Peerla Panduga

Gummadavelly: ఆనాటి స్మృతులు.. మా ఊరి పీర్ల పండుగ (సరిగస్తు గమ్మత్తు)

Gummadavelly: పీర్ల పండుగ.. కుల మతాలకు సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో జరుపుకునే పండుగ. అందరూ మొహరం పండుగను తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు.పది రోజులపాటు జరుపుకునే ఈ పండుగకు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ పండుగ తర్వాత పీర్ల పండుగకు అంత ప్రాముఖ్యత ఉంది. ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం పద్నాలుగో శతాబ్దం క్రితమే జరిగిన చారిత్రాత్మక పోరాటమే మొహరం. దైవప్రవక్త మహమ్మదు మనమళ్లు హసన్, హుసేన్‌ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ…

Read More