Monkeypox First Case in India: భారత్‌లో మంకీపాక్స్ తొలి కేసు.. ప్రమాద ఘంటికలు మోగిస్తుందా?
India Records First suspected Monkeypox Case, male patient in isolation Monkeypox First Case in India: భారత్‌కు మంకీపాక్స్ వ్యాధి ముప్పు పొంచి ఉంది. దేశంలో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదైంది. అయితే అనుమానిత కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆరోగ్య నిపుణులుమాట్లాడుతూ, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎందుకంటే మంకీపాక్స్ వైరస్ (MPXV) అంటువ్యాధి రూపంలోకి వచ్చే అవకాశం చాలా తక్కువ అని తెలిపారు. ఈ రోజుల్లో మంకీపాక్స్ ఆఫ్రికాలో…