Home » Minister Nara Lokesh

AP TET Results 2024: టెట్ ఫలితాలు విడుదల

AP TET Results 2024: ఏపీలో గత నెల 3 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://cse.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. టెట్ పరీక్షలకు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,68,661 మంది హాజరయ్యారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉన్న సంగతి తెలిసిందే. కాగా త్వరలోనే 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ…

Read More
Nara Lokesh – Microsoft CEO సత్యనాదెళ్లతో భేటీ

Minister Nara Lokesh: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ

Minister Nara Lokesh Met Microsoft CEO Satya Nadella: ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రెడ్ మండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ లో పనిచేసే తెలుగు ఉద్యోగులు లోకేష్ తో ఫోటోలు దిగారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సత్య నాదెళ్ల తన అపారమైన మేథస్సుతో అంచెలంచెలుగా ఎదిగి మైక్రోసాఫ్ట్…

Read More
Minister Nara Lokesh meets Adobe CEO ఏపీకి పెట్టుబడుల పిలుపు

Minister Nara Lokesh: అడోబ్ సీఈవోతో మంత్రి లోకేష్ భేటీ.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి

Minister Nara Lokesh: రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా టూర్ అవిశ్రాంతంగా కొనసాగుతోంది. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ తో భేటీ అయిన లోకేష్… ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతోంది, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులకు అన్నివిధాల అనుకూలమైన ప్రాంతమని చెప్పారు. శంతను నారాయణ్ మాట్లాడుతూ… అడోబ్ కంపెనీ…

Read More

Minister Lokesh: బోసన్ మోటార్స్ ఇంటిలిజెంట్ లైట్ ఎలక్ట్రికల్ వెహికల్‌ను ఆవిష్కరించిన మంత్రి లోకేష్

Minister Lokesh: ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటిలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యుటిలిటీ వెహికల్ డ్రైవర్ లెస్ క్యాబిన్ ట్రక్‌ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్… శాన్ జోస్ మేయర్ మట్ మహన్, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటనోలతో కలిసి ఆవిష్కరించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని సంస్థ కార్యాలయ ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో జెండా ఊపి నూతన వాహనాన్ని అమెరికా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఏపీలో పురుడు…

Read More