Malaika Arora: తండ్రి మరణం తర్వాత మలైకా అరోరా చేసిన మొదటి పోస్ట్.. ఏమిటంటే?
Malaika Arora First Social Media Post After Death of Dad Anil Mehta Malaika Arora: బాలీవుడ్ నటి మలైకా అరోరా తన తండ్రి మరణం తర్వాత తన మొదటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నటి తన తండ్రిని స్మరించుకుంటూ నివాళులర్పించింది. అదితి రావు హైదరీ, కరిష్మా తన్నా, ఔరి, దియా మీర్జా, అదితి రావ్ హైదరీతో సహా పలువురు ప్రముఖులు, అభిమానులు ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానించారు. నటి మలైకా అరోరా తండ్రికి…