Home » Maharashtra

School Teacher: 50 మంది విద్యార్థినులను చితకబాదిన టీచర్.. తర్వాత ఏం జరిగిందంటే?

School Teacher: మహారాష్ట్రలోని సాంగ్లీలోని పంచశీల్నార్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి, 6వ తరగతి చదువుతున్న సుమారు 50 మంది విద్యార్థినులను ఉపాధ్యాయుడు కొట్టిన ఘటన వెలుగు చూసింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి గొడవ చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో సంజయ్ నగర్ పోలీసులకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న సాంగ్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ శిల్పా దరేకర్ కూడా పాఠశాలను సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిందితుడిపై అధికారులు చర్యలు…

Read More
Baba Siddique's murder: నేరస్థులకు ఎంత చెల్లించారు?

Baba Siddique: బాబా సిద్ధిఖీని ఎలా చంపారు…? నేరస్థులకు ఎంత చెల్లించారు?

Baba Siddique: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ (66) గత రాత్రి (అక్టోబర్ 12) ముంబైలోని బండారా ఈస్ట్‌లో కాల్చి చంపబడ్డారు. బాబా సిద్ధిఖీనిని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. బాబా సిద్ధిఖీ శనివారం సాయంత్రం తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. పలువురు దుండగులు అతడిపై కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు….

Read More

Sayaji Shinde: రాజకీయాల్లోకి నటుడు షాయాజీ షిండే

Sayaji Shinde: టాలీవుడ్ ప్రముఖ నటుడు షాయాజీ షిండే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అధికారికంగా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్సీపీ చీఫ్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ షాయాజీ షిండే కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. కొన్ని నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి….

Read More
Badlapur assault case encounter

Badlapur Assault Case: బద్లాపూర్ అత్యాచారం కేసులో నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతం

Badlapur Assault case, Accused dies in shooting after snatching cop’s gun Badlapur Assault Case: మహారాష్ట్రలోని బద్లాపూర్ అత్యాచారం కేసులో నిందితుడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. నివేదిక ప్రకారం, నిందితుడు మొదట పోలీసుపై వారి రివాల్వర్‌ను లాక్కొని కాల్పులు జరపగా.. ప్రతీకారంగా అతనిపై పోలీసులు కాల్పులు జరపడంతో నిందితుడికి గాయాలయ్యాయి. నిందితుడు అక్షయ్ షిండే పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విచారణ నిమిత్తం అక్షయ్ షిండేను తలోజా…

Read More