Home » Latest News

Vizag: కేజీహెచ్‌లో ఆశ్చర్యకరమైన ఘటన.. విగతజీవిగా జన్మించిన శిశువులో 8 గంటల తర్వాత చలనం

Vizag: విశాఖలోని కేజీహెచ్‌లో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. కేజీహెచ్‌లో విగతజీవిగా జన్మించిన శిశువులో ఎనిమిది గంటల తర్వాత చలనం వచ్చింది. శుక్రవారం రాత్రి 9 గంటలకి ఓ శిశువు చలనం లేకుండా జన్మించింది. వైద్యులు రాత్రంతా శ్రమించినా శిశువులో చలనం కనిపించలేదు. శిశువు మృతిచెందినట్టు ఆసుపత్రి సిబ్బంది రికార్డ్స్‌లో కూడా ఎంట్రీ చేసింది. శిశువు చనిపోయాడని తండ్రికి సిబ్బంది అప్పగించారు. తండ్రి శిశువును అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న సమయంలో శిశువులో కదలిక వచ్చింది. వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది…..

Read More

Rebel Star Prabhas: హోంబలే ఫిల్మ్స్ గుడ్ న్యూస్.. రెబెల్ స్టార్ ప్రభాస్ తో మూడు ప్రాజెక్టులు

Rebel Star Prabhas: ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త చెప్పింది. ప్రభాస్ తో మూడు సినిమాలు చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. భారతీయ సినిమా స్థాయిని పెంచేలా ఈ ప్రాజెక్టులు ఉంటాయని వెల్లడించింది. మునుపెన్నడూ చూడని సినిమాటిక్ అనుభూతిని అందించనున్నట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది. సలార్-2తో ఈ ప్రయాణం ప్రారంభమవుతుందని.. ఫ్యాన్స్ సిద్ధంగా ఉండాలని తెలిపింది. ‘ది హోంబలే కాలింగ్ ప్రభాస్’ అని వెల్లడించింది. 2026,…

Read More

IRCTC: త్వరలో కొత్త మొబైల్ యాప్‌ ప్రారంభం.. ఇకపై కన్ఫర్మ్ టికెట్లు పొందడం ఈజీ..

IRCTC: వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి రైల్వేలు నిరంతరం కొత్త చర్యలు తీసుకుంటాయి. భారతీయ రైల్వే త్వరలో కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించబోతోంది, ఇది వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఈ యాప్‌లో టికెట్ బుకింగ్, ప్లాట్‌ఫాం పాస్, షెడ్యూల్ మానిటరింగ్ వంటి అనేక సదుపాయాలు ఉంటాయి. ఈ యాప్ IRCTC సహకారంతో పని చేస్తుంది. వినియోగదారులు ఒకే యాప్‌లో అనేక ప్రయాణీకుల సేవలను పొందబోతున్నారు. లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. అనేక ఇతర అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. టైమ్స్…

Read More

Israel: యుద్ధం మధ్యలో రక్షణ మంత్రిని మార్చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. కారణం ఏంటి?

Israel: ఇజ్రాయెల్ రాజకీయాల్లో పెను కలకలం రేగింది. యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన రక్షణ మంత్రి యావ్ గాలంట్‌ను తొలగించారు. ఆయన స్థానంలో మాజీ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. ఇజ్రాయెల్ అనేక రంగాల్లో యుద్ధం చేస్తున్న సమయంలో, దాని ప్రధాన మిత్రదేశమైన అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ మార్పు జరిగింది. నెతన్యాహు యావ్ గాలంట్‌ను తొలగించడానికి ‘విశ్వాస సంక్షోభం’ కారణంగా పేర్కొన్నారు. ‘యుద్ధం మధ్య ప్రధాని,…

Read More
ఎన్నికల హామీ నెరవేర్చిన నారా బ్రాహ్మణి

Nara Brahmani: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన నారా బ్రాహ్మణి

Nara Brahmani: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే కూటమి గెలుపు కోసం చంద్రబాబు కుటుంబంలోని ప్రతి ఒక్కరు ప్రచారంలో పాల్గొని గెలుపు కోసం కృషి చేశారు. చంద్రబాబు, లోకేష్‌తో పాటుగా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా ప్రచారం చేశారనే సంగతి తెలిసిందే. ఈ ప్రచారం సమయంలో మంగళగిరిలో ఇచ్చిన హామీని తాజాగా నెరవేర్చారు మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి . ఎన్నికల సందర్భంగా తమను…

Read More
Panchayat Secretary లైంగిక వేధింపులు: గిరిజన మహిళపై దుర్వినియోగం

Harassment: కోరిక తీరిస్తే సర్టిఫికెట్ ఇస్తా.. గిరిజన మహిళపై పంచాయతీ కార్యదర్శి లైంగిక వేధింపులు

Harassment: నెల్లూరు జిల్లా రాపూరులో గిరిజన మహిళపై పంచాయతీ కార్యదర్శి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తండ్రి డెత్ సర్టిఫికెట్ కోసం పంచాయతీ కార్యదర్శి చెంచయ్యను పలుమార్లు కోరినా.. స్పందించలేదు. తన కోరిక తీరిస్తే కానీ పని చేసి పెట్టానని మహిళకు స్పష్టం చేశాడు. పలుమార్లు ఫోన్ కాల్ చేసి లైంగికంగా వేధించారని మహిళా ఆరోపిస్తోంది. గూడూరుకు వచ్చి తన కోరిక తీర్చాలని చెంచయ్య కోరాడు. అంతేగాక వీడియో కాల్ చేసి తనకు అన్నీ చూపించాలని పదేపదే అడుగుతుండటంతో…

Read More

Ratan Tata First Love: రతన్ టాటా అసంపూర్ణ ప్రేమకథ! దశాబ్దాల తర్వాత వెలుగులోకి ‘తొలి ప్రేమ’

Ratan Tata First Love: రతన్ టాటా 1960వ దశకంలో అమెరికాలోని ప్రముఖ ఆర్కిటెక్ట్ కుమార్తెతో తన ‘తొలి ప్రేమ’ను కలిగి ఉన్నట్లు తెలిసింది. కానీ ఆ సంబంధం ఎక్కువకాలం కొనసాగలేదు. ఈ సంబంధం పురోగమించి ఉండవచ్చు, కానీ విధికి మరేదైనా ఉంది. ఇది టాటా కొత్త జీవిత చరిత్రలో వెల్లడైంది. అయితే, ఇటీవలి సంవత్సరాలలో, ఇద్దరూ హాలీవుడ్ చిత్రం ‘ది డార్జిలింగ్ లిమిటెడ్’ (2007) ద్వారా మళ్లీ దగ్గరయ్యారు. గత నెలలో రతన్ టాటా మరణించారని…

Read More
Bhatti Vikramarka: కాంగ్రెస్ గెలుపుతోనే రాజ్యాంగ పరిరక్షణ

Bhatti Vikramarka: కాంగ్రెస్ కూటమి గెలుపుతోనే రాజ్యాంగ పరిరక్షణ.. జార్ఖండ్ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం బిజీ బిజీ

Deputy CM Bhatti Vikramarka: ఈ దేశంలో, జార్ఖండ్ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపు అనివార్యమని ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడు, స్టార్ క్యాంపెయినర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్ గడ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. శనివారం రాంఘడ్ నియోజకవర్గంలోని దుల్మి, చిత్తార్పూర్, గోలాస్ బ్లాక్‌లలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇంటింటి ప్రచారం ,బూత్ లెవల్ మీటింగ్స్…

Read More

Minister Ponguleti: డిసెంబర్‌ నెలలోనే సర్పంచ్ ఎన్నికలు.. మంత్రి కీలక ప్రకటన

Minister Ponguleti Srinivas Reddy: రాష్ట్రంలో మరో ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ఈ డిసెంబర్‌లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని, వచ్చే సంక్రాంతి నాటికి కొత్త పాలక వర్గాలు కొలువుదీరుతాయని అన్నారు. మరో వైపు సీఎం మార్పు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. తమ ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల ఒక నెల గడువు ఉందని.. అప్పటివరకు కూడా మా ముఖ్యమంత్రిగా…

Read More

Super Powers: తనకు అతీత శక్తులు ఉన్నాయని భవనంపై పైనుంచి దూకిన యువకుడు.. చివరకు..

Super Powers: తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన సంఘటన సాంకేతిక యుగంలో కూడా ఇంకా పిచ్చి నమ్మకాలను మరిచిపోలేదని గుర్తు చేస్తోంది. ఓ యువకుడు చేసిన పిచ్చిపనిని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. తనకు అతీతమైన శక్తులు ఉన్నాయని, దేవుడితో తాను మాట్లాడానని‌‌‌‌… నేను చనిపోయినా బతుకుతానని పిచ్చి నమ్మకంతో నాలుగవ అంతస్తు నుండి ఓ యువకుడు దూకేశాడు. తనకు అతీతశక్తులున్నాయని నమ్మి కాలేజ్ హాస్టల్ 4వ అంతస్తు నుంచి బిటెక్ విద్యార్థి ప్రభు దూకేయడం కోయంబత్తూరులో కలకలం…

Read More
తెలంగాణ పల్లెరోడ్లకు మహర్దశ: గ్రామీణ రహదారుల కొత్త విధానం

Telangana: పల్లెరోడ్లకు మహర్దశ.. గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఇకపై నూతన విధానం

Telangana: గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఇకపై నూతన విధానం అమలుకానుంది. రహదారుల నిర్మాణ పనులకు హైబ్రిడ్ అన్యుటీ మోడ్ (హామ్) అమలు చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రోడ్లు, జాతీయ రహదారులు, ఇన్‌ఫ్రాస్ట్ర్చర్ ప్రాజెక్టులకు ఇదే విధానం అమలవుతోంది. కేబినెట్‌కు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రతిపాదించగా.. కేబినెట్ ఆమోదించింది.గ్రామీణ ప్రాంతాల్లో త్వరితగతిన రోడ్ల నిర్మాణం కోసం సరికొత్త విధానానికి రాష్ట్ర కేబినెట్ పచ్చ జెండా ఊపింది. ఆర్థిక విధి విధానాల ఖరారే తరువాయిగా ఉంది. కొత్త…

Read More

Minister Gottipaati Ravi Kumar: వెల్లువెత్తిన ప్రజావినతులు..తానేటి వనిత తన అక్క అంటూ 10 లక్షలు దోపిడీ

Minister Gottipaati Ravi Kumar: తానేటి వనిత తనకు అక్క అవుతుందని చెప్పి సబ్ రిజిస్ట్రర్ యూనియన్ ప్రెసిడెంట్ తనకు బావ అవుతాడని చెప్పి కొవ్వూరు సబ్ రిజిస్ట్రర్ ఆఫీసునందు లేఖరుగా పనిచేస్తున్న దాసరి స్టాలిన్ తమ కూతుర్లకు చెందాల్సిన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని తమ వద్ద రూ. 10 లక్షలు తీసుకుని మోసం చేశాడని.. ఇంటికి వెళ్లి అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఏలూరు జిల్లా ఏలూరుకు చెందిన బలే నరసరాజు టీడీపీ కేంద్రకార్యాలయంలో నిర్వహించిన…

Read More

Ganja: ఎక్సైజ్ ఆఫీసుకెళ్లి అధికారులను అగ్గిపెట్టె అడిగిన విద్యార్థులు.. ఎందుకోసమో తెలిస్తే షాకవుతారు!

Ganja: కేరళలోని ఇడుక్కిలో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ పాఠశాల విద్యార్థుల బృందం గంజాయి బీడీ అంటించుకోవడం కోసం ఎక్సైజ్ ఆఫీసుకెళ్లి.. హల్లో ఎక్సుక్యూజ్ మీ.. అగ్గిపెట్టుందా! అంటూ అగ్గిపెట్టెను అడిగారు. దీంతో అధికారులు నిర్ఘాంతపోయారు. కేరళ ఇడుక్కిలో ఇంటర్మీడియెట్ విద్యార్థులు చేసిన పనికి అక్కడి అబ్కారీ పోలీసులు షాక్ అయ్యారు. మున్నార్ ట్రీప్ వెళ్ళిన విద్యార్థులు గంజాయి బీడి వెలిగించుకోవడానికి ఎక్సైజ్ ఆఫీస్ కు వెళ్ళి అగ్గిపెట్టె అడిగినా వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది….

Read More

Minister Ramprasad Reddy: లోకేష్ కాలిగోటికి కూడా జగన్ రెడ్డి సరిపోడు..

Minister Ramprasad Reddy: జగన్ రెడ్డి.. లోకేష్ బాబు కాలి గోటికి కూడా సరిపోడని.. జగన్ లో ఉన్న అహాకారం.. నీచ లక్షణాల్లో ఒక్కటి కూడా లోకేష్ లో లేవని.. మంత్రిగా లోకేష్ బాబు నిరంతరం రాష్ట్రాభివృద్ధికోసం, ప్రజల శ్రేయస్సుకోసం పనిచేస్తున్నారని.. మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వారానికో పదిరోజులకో బెంగళూరునుండి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టి అవాకులు చవాకులు పేలిపోవడం కంటే సిగ్గుమాలిన చర్య…

Read More

CM Revanth Reddy: ఉద్యోగులకు సీఎం గుడ్ న్యూస్.. రేపు సాయంత్రంలోపు డీఏలపై నిర్ణయం

CM Revanth Reddy: ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సబ్ కమిటీ ఛైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా , ప్రత్యేక ఆహ్వానితులుగా కె.కేశవరావు ఉంటారని సీఎం వెల్లడించారు. దీపావళి తరువాత డిపార్ట్ మెంట్స్ వారీగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం…

Read More

Sanjeev Khanna New Chief Justice: నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

Sanjeev Khanna New Chief Justice: భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు. సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ కన్నాను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. నవంబర్ 11న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ఒకరోజు ముందు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ పదవి ఖాళీ కానుంది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 8, 2022న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్…

Read More

CM Chandrababu: సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టులను పూర్తి చేయాలి.. జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

CM Chandrababu: జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రి రామానాయుడుతో పాటు జిల్లాల నుంచి వచ్చిన ఇరిగేషన్ అధికారులు సమీక్షకు హాజరయ్యారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులు, ఆర్థిక అవసరాలు, పెండింగ్ పనులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు చేపట్టి…సాధ్యమైనంత త్వరగా నీటిని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్ష చేపట్టారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం పనుల్లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్…

Read More

Sangareddy Crime: తమ వాటా ఇవ్వాలంటూ భర్త అంత్యక్రియలను నిర్వహించని భార్య

Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తంగేడుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తిలో వాటా కోసం భర్త మృతదేహానికి ఐదు రోజులుగా భార్య అంత్యక్రియలు నిర్వహించలేదు ఓ భార్య. తల్లిదండ్రులు ఆస్తిని మొత్తం బావ పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని మనస్తాపంతో ఈ నెల 18న రాములు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సదాశివపేట ఆస్పత్రి మార్చురీలోనే మృతదేహం ఉంది. భార్య బంధువులు ఆస్తిలో వాటా ఇవ్వాలని నిలదీయగా ముందు ఒప్పుకొని తర్వాత అల్లుడు మల్లేశం…

Read More

AP CM Chandrababu: 15 రోజుల్లోనే డ్రోన్ పాలసీ.. దేశ డ్రోన్ రాజ‌ధానిగా ఏపీని తీర్చిదిద్దుతాం..

AP CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమ‌రావ‌తి డ్రోన్ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉంద‌ని.. ఇది భ‌విష్యత్తు నాలెడ్జ్ ఎకాన‌మీలో గేమ్ ఛేంజ‌ర్ అని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అన్నారు. మంగ‌ళ‌వారం మంగ‌ళ‌గిరిలోని సీకే క‌న్వెన్షన్స్‌లో కేంద్ర పౌర విమాన‌యాన శాఖ‌, ఏపీ డ్రోన్స్ కార్పొరేష‌న్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌ను కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు, రాష్ట్ర మౌలిక వ‌స‌తులు, పెట్టుబ‌డుల శాఖ మంత్రివ‌ర్యులు బీసీ…

Read More

TG Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ కు లైన్ క్లియర్.. యథావిధిగా పరీక్షలు

TG Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు అడ్డంకి తొలగిపోయింది. పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ నెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై నేడు విచారణ జరిపిన హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ప్రిలిమ్స్ లో 7 ప్రశ్నలకు ఫైనల్ కీలో సరైన సమాధానాలు ఇవ్వలేదని.. ఆ ప్రశ్నలకు మార్కులు…

Read More

Tata Group: టాటా గ్రూప్ సామ్రాజ్యానికి వారసుడు ఎవరు?

Tata Group: టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు కూడా ముగిశాయి. ఇప్పుడు ఆయన నిష్క్రమణ తర్వాత, టాటా వారసుడు ఎవరు అనేది అతిపెద్ద ప్రశ్న. అనేక దేశాల జీడీపీ కంటే టాటా గ్రూప్ ఆదాయం ఎక్కువగా ఉన్నందున వారసత్వం కూడా ముఖ్యమైనది. గత ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్ ప్రపంచంలోని 100 కంటే ఎక్కువ దేశాలలో వ్యాపారం చేయడం ద్వారా 165 బిలియన్ డాలర్ల…

Read More

Rataul Mango: భారత్‌కు చెందిన ఈ మామిడిపండు పాకిస్థాన్‌ను ఇబ్బంది పెట్టింది.. ఆ రహస్యాన్ని ఇందిరాగాంధీ బయటపెట్టారని తెలుసా?

Rataul Mango: భారత్, పాకిస్థాన్ మామిడి పండ్లకు చాలా ప్రసిద్ధి చెందాయి. ప్రపంచవ్యాప్తంగా మామిడి సాగులో 40 శాతం భారత్ లోనే ఉంటుంది. అయినప్పటికీ మామిడి పండ్ల ఎగుమతుల్లో మాత్రం భారత్, పాకిస్తాన్ దాదాపు సమానమే. మామిడి పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. కానీ ఓ మామిడి జాతి కోసం రెండు దాయాది దేశాలు ఆ జాతి మాది అంటే మాది అని పోరాడుతున్న సంగతి తెలుసా? ఆ మామిడిపై కాశ్మీర్‌, సింధు నదీ జలాల వంటి…

Read More

Minister Gottipati Ravikumar: విద్యుత్ రంగంలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం..

Minister Gottipati Ravikumar: విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. బుధవారం సచివాలయంలో విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రైవేటే విద్యుత్ ఉత్పత్తి సంస్థల అధిపతులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దేశంలోని ప్రతిష్ఠాత్మక అన్నీ పునరుత్పాదక విద్యుత్ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు….

Read More

NPS Vatsalya Scheme: ఏడాదికి రూ. 10,000 పెట్టుబడితో రిటైర్మెంట్ నాటికి రూ. 11 కోట్లు!

NPS Vatsalya Scheme: దేశ పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ఎన్‌పీఎస్ వాత్సల్య యోజనను ప్రారంభించింది. దీని కింద తల్లిదండ్రులు మరియు సంరక్షకులు తమ పిల్లల మెరుగైన ఆర్థిక భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో, తల్లిదండ్రులు పిల్లల పేరు మీద ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం ద్వారా నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) విస్తరించబడింది.పిల్లలకి 18 ఏళ్లు వచ్చినప్పుడు మీరు నిష్క్రమించవచ్చుపిల్లలకు 18 ఏళ్లు నిండినప్పుడు వాత్సల్య…

Read More

Fee Reimbursement: ఫీజు రీయింబర్స్ మెంట్ ఇంకెన్నడు?

Fee Reimbursement: తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల బకాయిలా కొండలా పేరుకుపోయాయి. వేల కోట్ల బకాయిలు ఉండడంతో అటు విద్యార్థులతో పాటు కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇచ్చేందుకు కాలేజీ యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. దీంతో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావడంతో పాటు తమ జీవితంలో విలువైన సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తోంది. ఇంటర్‌, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతోపాటు, వృత్తి విద్యాకోర్సులను అభ్యసించే నిరుపేద ఎస్సీ,…

Read More

Social Media: 16 ఏళ్లలోపు సోషల్ మీడియాను వినియోగించడం నిషేదం.. ఎక్కడంటే?

Social Media: చిన్నారులు సోషల్ మీడియాను వినియోగించుకునేందుకు కనీస వయస్సును నిర్ణయించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పిల్లలు సోషల్ మీడియా ఖాతాలను తెరవకుండా నిరోధించడానికి వయస్సు ధృవీకరణ సాంకేతికతను ప్రభుత్వం త్వరలో ట్రయల్ చేయనున్నట్లు ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. అనేక దేశాలు, యూఎస్ రాష్ట్రాలు సోషల్ మీడియా వల్ల కలిగే హాని నుంచి పిల్లలను రక్షించడానికి చట్టాలను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆన్‌లైన్ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో…

Read More