Home » Kareena Kapoor
Kareena Kapoor: Highest Tax Paying Female Celebrity in 2024

Kareena Kapoor: ఆ విషయంలో కత్రినా, కియారాలను మించిపోయిన కరీనా..

Kareena Kapoor: ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ అత్యధికంగా పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరు. కాగా, కరీనా దేశంలోనే అత్యధికంగా పన్ను చెల్లించే మహిళా సెలబ్రిటీగా రికార్డును సృష్టించారు. ఫార్చ్యూన్ ఇండియా 2024 నివేదిక ప్రకారం.. కరీనా తన సినిమాలు, వ్యాపార సంస్థల నుంతి సంపాదించిన తర్వాత అత్యధిక పన్ను చెల్లించింది. ఇది మాత్రమే కాదు, ఈ విషయంలో ఆమె దీపికా పదుకొణె, అలియా భట్ వంటి నటీమణులను కూడా వెనక్కి నెట్టేసింది. నివేదిక ప్రకారం…

Read More