Home » Jharkhand

Jharkhand Election Results: జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు?.. ‘కింగ్‌మేకర్’ ఎవరంటే?

Jharkhand Election Results: 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఏ ఎగ్జిట్ పోల్ అంచనా వేయలేదు, అయితే ఫలితాలకు ముందు వివిధ రాజకీయ పార్టీల వ్యూహకర్తలు ఈ ఫ్రంట్‌పై కూడా పూర్తి సన్నాహాలు చేస్తున్నారు. ఏ కూటమికీ పూర్తి మెజారిటీ రాకపోతే హంగ్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే నేతలు పావులు కదుపుతున్నారు. అటువంటి పరిస్థితిలో, స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికలలో గెలిచిన…

Read More
Bhatti Vikramarka: కాంగ్రెస్ గెలుపుతోనే రాజ్యాంగ పరిరక్షణ

Bhatti Vikramarka: కాంగ్రెస్ కూటమి గెలుపుతోనే రాజ్యాంగ పరిరక్షణ.. జార్ఖండ్ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం బిజీ బిజీ

Deputy CM Bhatti Vikramarka: ఈ దేశంలో, జార్ఖండ్ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపు అనివార్యమని ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడు, స్టార్ క్యాంపెయినర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్ గడ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. శనివారం రాంఘడ్ నియోజకవర్గంలోని దుల్మి, చిత్తార్పూర్, గోలాస్ బ్లాక్‌లలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇంటింటి ప్రచారం ,బూత్ లెవల్ మీటింగ్స్…

Read More
Election Schedule | మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు

Election Schedule: మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Election Schedule: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మహారాష్ట్రలో ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తామని చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. అక్టోబర్‌ 22న నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. నామినేషన్‌కు చివరి తేదీ అక్టోబర్ 29 కాగా.. అక్టోబర్‌ 30న నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. నవంబర్‌ 4న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. నవంబర్‌ 20న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌…

Read More