Home » International News

Iran: ఇరాన్‌లో ఒక వ్యక్తిని రెండుసార్లు ఎందుకు ఉరితీశారు?.. మొత్తం కథ తెలుసుకోండి..

Iran Man Hanged For Second Time After 6 Months: ప్రపంచంలో మరణశిక్షలు ఎక్కువగా అమలు చేస్తున్న దేశాల్లో రాడికల్ ఇస్లామిక్ దేశమైన ఇరాన్ కూడా ఉంది. కానీ ఈసారి ఇరాన్‌లో మరణశిక్షకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన కేసు వెలుగులోకి వచ్చింది. దీనిలో కొన్ని నెలల వ్యవధిలో ఒక వ్యక్తిని రెండవసారి ఉరితీశారు. నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఐహెచ్‌ఆర్) ఈ విషయాన్ని వెల్లడించింది. NGO ప్రకారం, అహ్మద్ అలీజాదే అనే 26…

Read More

PM Modi: పుతిన్ ప్రత్యేక ఆహ్వానంతో రష్యా పర్యటనకు ప్రధాని మోడీ.. 3 నెలల్లో రెండోసారి

PM Modi: 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 22-23 తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. బ్రిక్స్ సదస్సు 16వ సమావేశం రష్యాలోని కజాన్‌లో జరగనుంది. విశేషమేమిటంటే.. మూడు నెలల్లో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి. జులైలో ప్రధాని మోడీ రెండు రోజుల రష్యా పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోడీ రష్యా పర్యటన సందర్భంగా కజాన్‌కు ఆహ్వానించబడిన బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన…

Read More

Israel-Iran War: ఇరాన్ దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోగలదా?

Israel-Iran War: అక్టోబర్ 1న ఇరాన్ క్షిపణి దాడికి కచ్చితంగా సమాధానం చెబుతామని ఇజ్రాయెల్ పదేపదే చెబుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్‌పై 200 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసింద. వాటిలో చాలా వరకు ఇజ్రాయెల్ రక్షణ నిర్మాణాలపై పడ్డాయి. ఇరాన్ లక్ష్యాలు టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ప్రధాన కార్యాలయం , టెల్ నోఫ్ సైనిక విమానాశ్రయం. అప్పటి నుండి, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌పై ఇజ్రాయెల్ స్పందిస్తుందని, ఇది చాలా…

Read More
Pakistan: ఇమ్రాన్ ఖాన్ తన భార్యతో కలవలేరు.. సంచలన నిర్ణయం

Pakistan: ఇమ్రాన్‌ఖాన్ తన భార్యతో పాటు వారిని కలవలేరు.. పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Pakistan: జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన భార్య, కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, పార్టీ నేతలను అక్టోబర్ 18 వరకు కలవకుండా పాకిస్థాన్ పంజాబ్ ప్రభుత్వం నిషేధం విధించింది. వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతుండగా.. త్వరలో జరగనున్న SCO శిఖరాగ్ర సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పలు వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పీటీఐ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి ఆందోళనలు…

Read More

Russia: తాలిబన్లకు సంబంధించి రష్యా సంచలన నిర్ణయం

Russia Decided To Remove Taliban From Terrorist Organization List: ఆఫ్ఘనిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్‌లకు రష్యా నుంచి శుభవార్త వచ్చింది. ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి తాలిబన్‌ను తొలగించాలని రష్యా నిర్ణయించింది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ TASS ఈ సమాచారాన్ని ఇచ్చింది. అత్యున్నత స్థాయిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్‌పై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక ప్రతినిధి జమీర్ కాబులోవ్ ఈ నిర్ణయాన్ని అమలు…

Read More