India-Canada diplomatic crisis: భారతీయ విద్యార్థులపై ప్రభావం!
India-Canada diplomatic crisis: భారత్, కెనడాల మధ్య దౌత్య వివాదం ముదురుతోంది. ఖలిస్థాన్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత మొదలైన వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను దేశం విడిచి వెళ్లాలని భారత్ కోరింది. అదే సమయంలో కెనడాలో ఉన్న భారత హైకమిషనర్ సంజయ్ వర్మ సహా ఇతర దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించారు. తరచూ తీవ్రవాదుల బారిన పడుతున్న కెనడాలో నివసిస్తున్న భారతీయులపై కూడా ఈ ఉద్రిక్తత ప్రభావం చూపనుంది. కెనడాలో పెద్ద సంఖ్యలో భారతీయ…