Home » HYDRA Commissioner AV Ranganath
హైడ్రా 100 రోజులు: భవన నిర్మాణ వ్యర్థాలపై కఠిన చ‌ర్యలు

HYDRA: హైడ్రాకు 100 రోజులు.. భ‌వ‌న నిర్మాణ వ్యర్థాలు తొల‌గించ‌ని వారిపై చ‌ర్యలు

HYDRA: న‌గ‌రంలో చెరువుల‌ను, కాలువ‌ల‌ను, ఫుట్‌పాత్‌ల‌ను, ప్రభుత్వ స్థలాల‌ను కాపాడుతూ.. న‌గ‌ర ప్రజ‌ల‌కు మెరుగైన జీవ‌నాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన హైడ్రాకు నేటితో వంద‌రోజులు పూర్తయ్యాయి. ప్రభుత్వ ల‌క్ష్యం మేర‌కు ముందుకు సాగుతూ.. చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం ఇచ్చేందుకు హైడ్రా చేస్తున్న ప్రయ‌త్నంలో మీడియా అందిస్తున్న స‌హ‌కారానికి హైడ్రా కృత‌జ్ఞత‌లు తెలిపింది. కొన్ని మీడియా సంస్థలు, మ‌రికొంత‌ మంది సోష‌ల్‌ మీడియాలో ప‌నిక‌ట్టుకుని హైడ్రాపై త‌ప్పుడు ప్రచారం చేసి.. ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయ‌త్నం చేస్తోందని హైడ్రా…

Read More

HYDRA: చెరువుల అనుసంధానంతోనే వ‌ర‌ద‌కు క‌ట్ట‌డి.. హైడ్రా కీలక ప్రకటన

HYDRA: చెరువులు, నాలాల ప‌రిర‌క్ష‌ణ‌తో పాటు వాటికి పున‌రుజ్జీవ‌నం క‌ల్పించేందుకు స్వ‌చ్ఛంద సంస్థ‌లు, లేక్‌మ్యాన్స్‌, జ‌ల‌వ‌న‌రుల అభివృద్ధికి సంబంధించిన ప‌లువురు ప‌రిశోధ‌కులు, నిపుణ‌ల‌తో హైడ్రా స‌మావేశాలు నిర్వహిస్తోంది. గురువారం హైడ్రా కార్యాల‌యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ ఆధ్వ‌ర్యంలో వాటర్‌-ఉమెన్ రైట్స్ యాక్ట‌విస్టు డా. మ‌న్సీబాల్ భార్గ‌వ‌తో హైడ్రా బృందం సమావేశమైంది. న‌గ‌రంలో చెరువుల ప‌రిస్థితిపై స‌మీక్ష‌ నిర్వహించారు. వాటికి పున‌రుజ్జీవ‌నం క‌ల్పించేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్‌ ఏవీ రంగనాథ్ వివ‌రించారు. ఈ క్రమంలో హైడ్రా…

Read More