Home » Hyderabad

Anchor Sravanti: 40 రోజుల నుంచి నరకయాతన.. స్టార్ యాంకర్ పోస్ట్ వైరల్..!

Anchor Sravanti: చాలా మంది సెలబ్రెటీలకు ఏంటి కోట్లలో ఆదాయం వస్తుందని అనుకుంటారు. కానీ దాని వెనక చాలా కష్టం ఉంటుందని చాలా మందికి తెలియదు. కొంత మంది ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు షూటింగ్ చేస్తుంటారు. అలా కష్టపడితేనే గుర్తింపు వస్తుందని చెబుతున్నారు. కానీ ఇలా చేయడం వల్ల అనారోగ్యం బారిన పడుతుంటారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్, యాంక‌ర్ స్రవంతి చొక్కారపు ఇలానే ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో గత 40 రోజులుగా ఆస్పత్రిలో…

Read More
Ram Gopal Varma: దర్శకుడు రాంగోపాల్ వర్మకు నోటీసులు

Ram Gopal Varma: దర్శకుడు రాంగోపాల్ వర్మకు నోటీసులు

Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై కేసు నమోదు కాగా.. జూబ్లీహిల్స్‌లోని ఆర్జీవీ ఇంటికి పోలీసులు నోటీసులు అందజేశారు. ఆర్జీవీపై టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎక్స్‌ వేదికగా ‘వ్యూహం’ సినిమా పోస్టర్లు పోస్ట్‌ చేసి.. చంద్రబాబు, పవన్‌, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఆర్జీవీపై ఫిర్యాదు నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి…

Read More

Manikonda: మణికొండ మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ జన్మదిన వేడుకలు

Manikonda: హైదరాబాద్ లోని మణికొండలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ కాంగ్రెస్ నాయకులతో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని.. శక్తివంతంగా పరిపాలిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేయాలని కస్తూరి నరేందర్ ఆకాంక్షించారు. ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోవాలని…

Read More

Kethineni Digitals: “కేతినేని డిజిటల్స్”ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kethineni Digitals: డిజిటల్ రంగంలో సరికొత్త ఒరవడి ప్రారంభమైంది. మినీ థియేటర్(11.2), ఎల్ఈడి స్క్రీన్స్, ఎల్ఈడి స్టాండీస్, మినీ కాన్ఫరెన్స్ హాల్ ,వంటి ఎలక్ట్రానిక్ రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ కేతినేని స్టూడియోస్ నేడు ప్రారంభమైంది. అమీర్ పేట లోని లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఎదురుగా కేతినేని డిజిటల్స్ ప్రారంభోత్సవం కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ, డైరెక్టర్ yvs చౌదరి, కె.లక్ష్మణ్,కేతినేని డిజిటల్…

Read More
Bjp Kishan Reddy మూసీ ప్రక్షాళన చేయాల్సిందే..

Bjp Kishan Reddy:మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. నీళ్లు ఇవ్వాల్సిందే..

BJP Kishan Reddy: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేయాల్సిందే… నీళ్లు ఇవ్వాల్సిందేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మీడియా చిట్‌ చాట్‌లో ఆయన మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదుల నుండి నీళ్లు తీసుకువచ్చినా అభ్యంతరం లేదన్నారు. ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదని.. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒప్పుకోమన్నారు. మూసీ నదికి రిటైనింగ్ వాల్‌ కట్టాలన్నారు. సిటీలో డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. సీవరేజ్ ప్లాంట్‌కు…

Read More
Caste discrimination is severe: కులగణన అవసరమని రాహుల్ గాంధీ

Rahul Gandhi: సమాజంలో కుల వివక్ష బలంగా ఉంది.. అందుకే కులగణన అవసరం

Rahul Gandhi: హైదరాబాద్‌లో కులగణన సంప్రదింపుల సదస్సులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. కుల వివక్షతపై ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడడని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలలో ఇప్పటివరకు ఎంతమంది ఎస్సీ, ఎస్టీలు, బీసీలు పనిచేస్తున్నారని అడిగారు. ఆదివాసీలు మీడియా రంగంలో ఎంత మంది ఉన్నారని.. ఈ ప్రశ్నలను పదేపదే మోడీని అడిగితే తాను దేశాన్ని విడగొట్టినట్టు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. కులగణన వలన దేశంలో…

Read More
Hyderabad: బైకర్స్ అలర్ట్ - హెల్మెట్ మస్ట్, చలానా పెంపు!

Hyderabad: బైకర్స్ అలర్ట్.. ఇకపై హెల్మెట్ మస్ట్.. చలానా ధరలు పెంపు

Hyderabad: హైదరాబాద్‌ మహానగరంలోని వాహనదారులకు అలర్ట్. నగరంలో ఇకపై హెల్మెట్ తప్పనిసరి అని, హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. నేటి నుంచే నిబంధనలు అమలులోకి వస్తాయన్నారు. నగరంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే చలానా ధర 200కి పెంచారు. రాంగ్ సైడ్, రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపినా సీరియస్ యాక్షన్ తీసుకోనున్నారు. రాంగ్‌ రూట్‌లో వచ్చిన వారికి చలానా ధరను…

Read More
హైడ్రా వాలంటీర్లు ట్రాఫిక్ పోలీసులకు స‌హాయం

HYDRA: ట్రాఫిక్ పోలీసుల‌కు హైడ్రా వాలంటీర్ల స‌హ‌కారం

HYDRA: ట్రాఫిక్ పోలీసుల‌కు హైడ్రా వాలంటీర్లు స‌హ‌కారం అందించనున్నారు. ట్రాఫిక్ పోలీసుల‌కు స‌హ‌క‌రించేందుకు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్దమవుతున్నారు. గోషామ‌హ‌ల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో మొద‌టి విడ‌త‌గా 50 మందికి శిక్షణ ఇస్తున్నారు. ట్రాఫిక్ క్రమ‌బ‌ద్దీక‌ర‌ణ మెలకువ‌లను హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది నేర్చుకుంటున్నారు. హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ల పేరిట ముఖ్యమైన కూడ‌ళ్లు, ట్రాఫిక్ ర‌ద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసుల‌కు తోడుగా సేవ‌లు అందించనున్నారు. ట్రాఫిక్ ర‌ద్దీ, ఇత‌ర ముఖ్యమైన స‌మ‌యాల్లో పోలీసుల‌కు స‌హ‌క‌రించే విధంగా హైడ్రా ట్రాఫిక్…

Read More

Pushpa 2 Prerelease: నగరంలో 144 సెక్షన్.. పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లేనట్టేనా?

Pushpa 2 Prerelease: హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ విధించారు. నెల రోజుల పాటు ఈ ఆంక్షలు విధిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో ఎలాంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 28 వరకు హైదరాబాద్ సిటీలో ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. ఐదుగురికి మించి గుడికూడితే చర్యలు ఉంటాయని సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే…

Read More

KTR: ఫాం హౌస్‌లో రేవ్ పార్టీ.. చిక్కుల్లో కేటీఆర్ !

Raj Pakala: బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ చిక్కుల్లో పడినట్లుగా తెలుస్తోంది. జన్వాడ కాలనీలో కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫాం హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో స్పెషల్ పార్టీ, సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. రాజ్ పాకాల ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు నిర్ధారించారు. పార్టీలో పాల్గొన్న వాళ్లకు పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేశారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. కొకైన్ తీసుకున్నట్టుగా డ్రగ్ టెస్టులో…

Read More
ఇంటి వద్దకే టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం

TGSRTC: ఇంటి వ‌ద్దకే టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవ‌లు!

TGSRTC: తన ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను లాజిస్టిక్స్(కార్గో) సేవ‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ మ‌రింత‌గా విస్తరిస్తోంద‌ని ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాక‌ర్ వెల్లడించారు. అందులో భాగంగానే రాజ‌ధాని హైద‌రాబాద్‌లో వేగ‌వంత‌మైన సేవ‌ల‌ను అందించేందుకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం (ఈ నెల 27) నుంచి హైద‌రాబాద్‌లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని వివ‌రించారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్స్ నుంచి హైద‌రాబాద్ లో ఎక్కడికైనా హోం డెలివ‌రీ…

Read More
హైడ్రా 100 రోజులు: భవన నిర్మాణ వ్యర్థాలపై కఠిన చ‌ర్యలు

HYDRA: హైడ్రాకు 100 రోజులు.. భ‌వ‌న నిర్మాణ వ్యర్థాలు తొల‌గించ‌ని వారిపై చ‌ర్యలు

HYDRA: న‌గ‌రంలో చెరువుల‌ను, కాలువ‌ల‌ను, ఫుట్‌పాత్‌ల‌ను, ప్రభుత్వ స్థలాల‌ను కాపాడుతూ.. న‌గ‌ర ప్రజ‌ల‌కు మెరుగైన జీవ‌నాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన హైడ్రాకు నేటితో వంద‌రోజులు పూర్తయ్యాయి. ప్రభుత్వ ల‌క్ష్యం మేర‌కు ముందుకు సాగుతూ.. చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం ఇచ్చేందుకు హైడ్రా చేస్తున్న ప్రయ‌త్నంలో మీడియా అందిస్తున్న స‌హ‌కారానికి హైడ్రా కృత‌జ్ఞత‌లు తెలిపింది. కొన్ని మీడియా సంస్థలు, మ‌రికొంత‌ మంది సోష‌ల్‌ మీడియాలో ప‌నిక‌ట్టుకుని హైడ్రాపై త‌ప్పుడు ప్రచారం చేసి.. ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయ‌త్నం చేస్తోందని హైడ్రా…

Read More

HYDRA: చెరువుల అనుసంధానంతోనే వ‌ర‌ద‌కు క‌ట్ట‌డి.. హైడ్రా కీలక ప్రకటన

HYDRA: చెరువులు, నాలాల ప‌రిర‌క్ష‌ణ‌తో పాటు వాటికి పున‌రుజ్జీవ‌నం క‌ల్పించేందుకు స్వ‌చ్ఛంద సంస్థ‌లు, లేక్‌మ్యాన్స్‌, జ‌ల‌వ‌న‌రుల అభివృద్ధికి సంబంధించిన ప‌లువురు ప‌రిశోధ‌కులు, నిపుణ‌ల‌తో హైడ్రా స‌మావేశాలు నిర్వహిస్తోంది. గురువారం హైడ్రా కార్యాల‌యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ ఆధ్వ‌ర్యంలో వాటర్‌-ఉమెన్ రైట్స్ యాక్ట‌విస్టు డా. మ‌న్సీబాల్ భార్గ‌వ‌తో హైడ్రా బృందం సమావేశమైంది. న‌గ‌రంలో చెరువుల ప‌రిస్థితిపై స‌మీక్ష‌ నిర్వహించారు. వాటికి పున‌రుజ్జీవ‌నం క‌ల్పించేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్‌ ఏవీ రంగనాథ్ వివ‌రించారు. ఈ క్రమంలో హైడ్రా…

Read More
Hyderabad Crime | సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిపై ఆటోలో అత్యాచారం

Hyderabad Crime: దారుణం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిపై అర్ధరాత్రి ఆటోలో అత్యాచారం

Hyderabad Crime: రాష్ట్రంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా యువకులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. మరోవైపు రాజధాని హైదరాబాద్ నగరంలో వరుస నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇలాంటి దారుణ ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలోని ఆర్సీ పురంలో ఐటీ ఉద్యోగిని ఆటో ఎక్కింది. అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఆటో ఎక్కి…

Read More

Open UG-PG Admissions: అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు

Open UG-PG Admissions: దూరవిద్య ద్వారా చదువుకోవాలనుకునే హైదరాబాద్‌లోని డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ/పీ.జీ కోర్సులో చేరడానికి చివరి తేది అక్టోబర్ 30 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ ఇంఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొ. ఇ. సుధారాణి తెలిపారు. విశ్వవిద్యాలయంలో 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో డిగ్రీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా…

Read More
Telangana CM Revanth Reddy addressing youth skill development event

Telangana’s Vision CM REVENTH REDDY: యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడం ముఖ్య లక్ష్యం

“సాంకేతిక నైపుణ్యం అందించడానికి హైదరాబాద్ ఒక గమ్యస్థానంగా మారాలి. తెలంగాణను దేశంలోనే ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దుతాం. ప్రపంచ వేదికపై హైదరాబాద్‌ను ఒక విశ్వనగరంగా నిలబెట్టాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 🔹గత పదేళ్లలో తెలంగాణలో నిరుద్యోగం పెరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదు. ఆ సమస్య తీవ్రంగా ఉందని ప్రజా ప్రభుత్వం గుర్తించినందునే యవత ప్రాధాన్యతగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. 🔹 బ్యాంకింగ్, ఫైన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగాల్లో…

Read More
Kushaiguda graveyard issues, high costs for final rites at Shanti Vanam, families facing difficulties during last rites.

Kushaiguda: శాంతి వనంలో అశాంతి.. అంతిమ సంస్కారానికి అన్నీ కష్టాలే…

last rites problems at graveyard in Kushaiguda Kushaiguda: కుషాయిగూడ శాంతి వనంలో చావును కూడా శాంతిగా చేయలేకపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుషాయిగూడ స్మశాన వాటిక పేరు శాంతివనమైనప్పటికీ మొత్తం అశాంతికి నిలయంగా మారిపోయింది. తాగుబోతులకు అడ్డాగా మారిపోయింది. ఎవరైనా చనిపోతే అంతిమ దహన సంస్కారాలు చేయాలంటే స్మశాన వాటికలో ప్యాకేజీల పేరిట దోచుకుంటారనే విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి ఒక్కో చావుకు రూ 25 వేల నుంచి 40 వేల వరకు వసూలు…

Read More
Vinayaka Chevvathi

Vinayaka Chevvathi: Traffic Diversions in Hyderabad|హైదరాబాద్ ట్రాఫిక్ మార్గాల మళ్లింపు

వినాయక చవితి హైదరాబాద్ ట్రాఫిక్ మార్గాలు..Vinayaka Chevvathi Hyderabad Traffic Routes రేపటి నుంచి ఇటువైపు వెళ్తున్నారా?కొన్ని కొత్త చిక్కులు వచ్చినట్లే వినాయక చతుర్థి వచ్చేసింది. బడా గణేష్ హైదరాబాద్‌లో ఉన్నాడు. తొమ్మిది రోజుల పాటు వినాయక చతుర్థి వేడుకలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో వినాయక మండపాలు ఏర్పాటయ్యాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే వేల సంఖ్యలో వినాయక మండపాలను నిర్మించారు. ప్రధాన రహదారులపై విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల దృష్ట్యా పోలీసులు…

Read More