Palak Paneer Recipe in Telugu | సులభంగా వండండి
పండుగ సమయంలో ప్రత్యేక పాలక్ పన్నీర్: పాలక్ పనీర్ ఒక ప్రసిద్ధ శాఖాహార వంటకం,ఇది ఒక రుచికరమైన కూర.దీనిని పండుగల సమయంలో తరచుగా తింటారు.ముఖ్యంగా మాంసాహారం నిషిద్ధంగా భావించే పూజా సమయాలలో ఇది ఇష్టమైన ఆహారం. పాలకూర, పనీర్ మిశ్రమంతో తయారు చేసిన ఈ వంటకం రుచితో పాటు ఆరోగ్యకరమైన పోషణను అందిస్తుంది.పండుగ సీజన్ లో చపాతీ, నాన్ లేదా జీరా రైస్ తో ఈ వంటకం అద్భుతంగా ఉంటుంది. పనీర్ కు కావల్సిన పదార్థాలు: తయారీ:…