Home » Groundnut Cultivation

Groundnut Weeding: వేరుశనగలో కలుపు నివారణ ఎలా?

Groundnut Weeding: ఏ పంటలోనైనా కలుపు మొక్కలు ఉంటే పంట ఎదుగుదల తగ్గుతుందన్న విషయం వ్యవసాయంపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. వేరుశనగలో కలుపు మొక్కలు ఉంటే దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కలుపు నివారణ పద్ధతులపై అవగాహన లేకపోవడం వల్లే రైతులకు పెట్టుబడి తడిసి మోపెడవుతోంది. కలుపు నివారణ అధిక పెట్టుబడులు పెడుతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కలుపు మందులు మందులు వినియోగించి సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే పంట లాభసాటిగా ఉంటుంది. కలుపు…

Read More

Groundnut Farming: వేరుశనగ సాగు చేసే విధానం

Groundnut Farming: వేరుశనగ ప్రపంచంలోని ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాలలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వేరుశనగ ద్వారా నూనెతో మనం ఎన్నో రకాలుగా వినియోగిస్తుంటాం. ఈ విత్తనం నూనె శాతం 44-50% ఉంటుందని అంచనా. పంటలో ఉపయోగకరమైన భాగం నేల కింద కాయలుగా పెరుగుతుంది. వేరుశెనగ ప్రధాన ఉపయోగాలు సబ్బు తయారీ, సౌందర్య సాధనాలు, కందెన పరిశ్రమలు మొదలైన వాటిలో కనిపిస్తాయి. వేరుశెనగ కేక్‌ను కృత్రిమ ఫైబర్ తయారీకి ఉపయోగిస్తారు. వేరుశెనగ పంటల యొక్క ఆకుపచ్చ లేదా…

Read More