Rice Harvesting: వరి కోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
Rice Harvesting: సాగునీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు చాలా వరకు వరిపంటను అత్యధికంగా సాగు చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కోసే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి. పంట కోత సమయంలో చిన్న చిన్న మెళకువలు పాటిస్తే నాణ్యమైన ధాన్యాన్ని పొందవచ్చు. వరికోతల సమయంలో ధాన్యంలో తేమ శాతం చూసుకోవడం, హార్వెస్టింగ్ లో విత్తనాలు కల్తీ కాకుండా జాగ్రత్తపడాలి. ఈ అంశాలపై శ్రద్ధ పెడితేన నాణ్యమైన ధాన్యాన్ని మార్కట్లోకి తరలించలించగలుగుతారు. పంట కోతకొచ్చిన సమయంలో…