Google Theft Detection Lock: ఫోన్ దొంగిలించబడితే ఆటోమేటిక్ గా లాక్.. గూగుల్ అద్భుతమైన ఫీచర్
Google Theft Detection Lock Feature: రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లను దొంగిలించే దొంగలను జైలుకు పంపడంలో సహాయపడే కొత్త ఫీచర్‌ను గూగుల్ పరిచయం చేస్తోంది. వాస్తవానికి, స్మార్ట్‌ఫోన్‌ను దొంగతనం నుండి రక్షించే కొత్త ఫీచర్‌ను గూగుల్ రూపొందించింది. దీన్ని గూగుల్ థెఫ్ట్ డిటెక్షన్ లాక్ ఫీచర్ అంటారు. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. నివేదిక ప్రకారం, దొంగతనాలను గుర్తించ మూడు ఫీచర్లను గూగుల్ పరిచయం చేస్తోంది. ఇందులో థెఫ్ట్ డిటెక్షన్ లాక్, ఆఫ్‌లైన్…