Home » Education

Open UG-PG Admissions: అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు

Open UG-PG Admissions: దూరవిద్య ద్వారా చదువుకోవాలనుకునే హైదరాబాద్‌లోని డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ/పీ.జీ కోర్సులో చేరడానికి చివరి తేది అక్టోబర్ 30 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ ఇంఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొ. ఇ. సుధారాణి తెలిపారు. విశ్వవిద్యాలయంలో 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో డిగ్రీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా…

Read More
Telangana CM Revanth Reddy addressing youth skill development event

Telangana’s Vision CM REVENTH REDDY: యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడం ముఖ్య లక్ష్యం

“సాంకేతిక నైపుణ్యం అందించడానికి హైదరాబాద్ ఒక గమ్యస్థానంగా మారాలి. తెలంగాణను దేశంలోనే ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దుతాం. ప్రపంచ వేదికపై హైదరాబాద్‌ను ఒక విశ్వనగరంగా నిలబెట్టాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 🔹గత పదేళ్లలో తెలంగాణలో నిరుద్యోగం పెరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదు. ఆ సమస్య తీవ్రంగా ఉందని ప్రజా ప్రభుత్వం గుర్తించినందునే యవత ప్రాధాన్యతగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. 🔹 బ్యాంకింగ్, ఫైన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగాల్లో…

Read More
IIT Bombay Research Internship 2024

IIT Bombay Internship 2024-25: ఐఐటీ బాంబేలో ఇంటర్న్‌షిప్ చేసేందుకు గోల్డెన్ ఛాన్స్.. రూ.15 వేల స్టైపెండ్ పొందుతారు../IIT Bombay Internship 2024-25: Earn ₹15K Monthly!

IIT Bombay Research Internship 2024, Know Eligibility,Selection Process and All Details here IIT Bombay Internship 2024-25: ఐఐటీ బాంబే 2024-25 విద్యా సంవత్సరానికి ఐఐటీబీ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ అవార్డు కోసం దరఖాస్తు ఫారమ్‌లను ఆహ్వానించింది. ఈ కార్యక్రమం కింద, విద్యార్థులు ఐఐటీ బాంబే అధ్యాపకుల మార్గదర్శకత్వంలో పరిశోధన ప్రాజెక్ట్‌లలో పని చేసే అవకాశాన్ని పొందుతారు. ఎంపికైన అభ్యర్థులందరికీ ప్రతినెలా రూ.15,000 స్టైఫండ్ కూడా లభిస్తుంది. ఇది వారికి ముఖ్యమైన విద్యా, వృత్తిపరమైన…

Read More

Fee Reimbursement: ఫీజు రీయింబర్స్ మెంట్ ఇంకెన్నడు?

Fee Reimbursement: తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల బకాయిలా కొండలా పేరుకుపోయాయి. వేల కోట్ల బకాయిలు ఉండడంతో అటు విద్యార్థులతో పాటు కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇచ్చేందుకు కాలేజీ యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. దీంతో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావడంతో పాటు తమ జీవితంలో విలువైన సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తోంది. ఇంటర్‌, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతోపాటు, వృత్తి విద్యాకోర్సులను అభ్యసించే నిరుపేద ఎస్సీ,…

Read More