Health Tips: ఇవి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. ఇలాంటి తప్పులు చేయకండి..
Health Tips: మన శరీరం పనితీరుకు కొలెస్ట్రాల్ చాలా ముఖ్యమైనది, కానీ శరీరంలో దాని స్థాయి పెరగడం ప్రారంభిస్తే అది శరీరానికి, ముఖ్యంగా గుండెకు చాలా ప్రమాదకరంగా మారుతుంది. కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు, దీని అధిక పెరుగుదల శరీరంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. చెడు లేదా అధిక కొలెస్ట్రాల్ పెరుగుదల స్ట్రోక్, గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రాణాంతక వ్యాధులు. మీరు మీ ఆహారంలో జాగ్రత్తలు…