Rhea Chakraborty: రూ. 500 కోట్ల మొబైల్ యాప్ స్కామ్‌లో రియా చక్రవర్తికి సమన్లు జారీ
Rhea Chakraborty: ఇటీవల కాలంలో కొందరు కేటుగాళ్లు అధిక లాభాల ఆశలు చూపించి ఆన్ లైన్ యాప్స్ ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని నమ్మబలికి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇలాంటి యాప్స్ ప్రమోషన్ చేసినందుకు బాలీవుడ్ ప్రముఖ నటి రియా చక్రవర్తికి పోలీసులు సమన్లు జారీ చేశారు. ‘హైబాక్స్ మొబైల్ యాప్’ పేరతో రూ.500 కోట్ల భారీ స్కాం జరిగింది. యాప్ లో పెట్టుబడులు పెడితే అధిక…