Home » Congress
CM Revanth Reddy: KCR కి మళ్లీ అవకాశం లేదని సవాల్

CM Revanth Reddy: KCR కి మళ్లీ అవకాశం లేదని సవాల్

CM Revanth Reddy: వరంగల్ సభలో కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “కేసీఆర్‌..ఓడిస్తానని చెప్పా ఓడించినా..పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా తెప్పిస్తా అన్న, గుండు సున్నాతో మిగిలిపోయినవు.. ఇప్పుడు చెబుతున్నా కేసీఆర్.. నిన్ను, నీపార్టీని తెలంగాణలో మొలక ఎత్తనియ్యనని ఓరుగల్లు గడ్డపై నిలబడి చెబుతున్నా… కేసీఆర్ ఇగా చూద్దాం.” అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పది నెలల్లో తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకున్నారని ఒకాయన మాట్లాడుతున్నారని.. పది నెలల్లో…

Read More
Harish Rao: కాంగ్రెస్ మొద్దు నిద్ర ముగించి కళ్లు తెరవాలి

Harish Rao: మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరవాలి..

Harish Rao: మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ రైతు దీక్షలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు సునీతా రెడ్డి,చింత ప్రభాకర్, మాణిక్ రావు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌లు పాల్గొన్నారు. మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రైతుబంధు,…

Read More
Minister Ponguleti: రైతులకు గుడ్‌న్యూస్ - రూ.2 లక్షల రుణమాఫీ

Minister Ponguleti: రైతులకు గుడ్‌న్యూస్.. రూ.2 లక్షల రుణమాఫీపై కీలక ప్రకటన

Minister Ponguleti Srinivas Reddy: రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని.. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన 27 రోజుల్లో 18 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. మిగిలిన 13వేల కోట్ల రుణమాఫీని కూడా అర్హులైన రైతులకు అందజేస్తామని వెల్లడించారు. డిసెంబర్‌ చివరిలోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు….

Read More
CM Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌పై అబద్ధపు ప్రచారం

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు..

CM Revanth Reddy: మహారాష్ట్ర బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంబైలో ప్రెస్‌మీట్‌ సీఎం రేవంత్ మాట్లాడారు. ప్రధాని మోడీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దాలు చెప్పడం మొదలుపెట్టారని విమర్శించారు. మోడీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. మేం నిజాలు చెబుతూనే ఉంటామన్నారు. అందుకే మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు…

Read More
Bjp Kishan Reddy మూసీ ప్రక్షాళన చేయాల్సిందే..

Bjp Kishan Reddy:మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. నీళ్లు ఇవ్వాల్సిందే..

BJP Kishan Reddy: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేయాల్సిందే… నీళ్లు ఇవ్వాల్సిందేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మీడియా చిట్‌ చాట్‌లో ఆయన మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదుల నుండి నీళ్లు తీసుకువచ్చినా అభ్యంతరం లేదన్నారు. ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదని.. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒప్పుకోమన్నారు. మూసీ నదికి రిటైనింగ్ వాల్‌ కట్టాలన్నారు. సిటీలో డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. సీవరేజ్ ప్లాంట్‌కు…

Read More

Cheviti Venkanna: తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చెవిటి వెంకన్నకు సన్మానం

Cheviti Venkanna: తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం రైతు వ్యవసాయ సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్‌ను యువజన కాంగ్రెస్‌ నేతలు ఘనంగా సన్మానించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామంలో చెవిటి వెంకన్న యాదవ్ నివాసంలోనే మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. రాబోయే రోజుల్లో చట్టసభల్లో ఉండాలని, అలాగే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని యువజన కాంగ్రెస్ నేతలు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. బీసీ…

Read More

Cheviti Venkanna: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలి..

Cheviti Venkanna: తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు రేవంత్ సర్కారు సిద్ధమైన సంగతి తెలిసిందే. నవంబర్‌ 6 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా కులగణన జరగనుంది. ఈ సర్వేతో బీసీల్లో పెనుమార్పులు రాబోతున్నాయని తెలుస్తోంది. ఈ సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయబోతోంది. ఇందులో ఇంటింటికీ అధికారులు వెళ్లనున్నారు. కుటుంబ వివరాలు తెలుసుకుంటారు. ఈ సర్వే గురించి ప్రజలకు అవగాహన…

Read More

Jagadish Reddy: బండి సంజయ్ రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నారు..

Jagadish Reddy: ముఖ్యమంత్రి రేవంత్ పై మాజీమంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ బాంబులు అంటే బాంబులు వేస్తారా అంటూ ఎద్దేవా చేశారు. చట్టప్రకారం మేము ముందుకు వెళ్లడం లేదని అంటున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు వాళ్లకు అప్పగించాలని అనుకుంటున్నారన్నారు. ఇంట్లో పార్టీ చేసుకుంటే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో దావత్ లకు పర్మిషన్లు తీసుకోవాలా అంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కొండను తవ్వి ఎలుకను పట్టలేదన్నారు….

Read More

MP Anil Kumar Yadav: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి..

MP Anil Kumar Yadav: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికీ డ్రగ్స్ టెస్టులు చేయాలని పోలీసులకు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ బయట పడిన ప్రతి సారి వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. రాజ్ పాకాల,విజయ్ మద్దూరిని వెనుకేసుకరావడానికి కేటీఆర్ కి సిగ్గు ఉండాలన్నారు. కేటీఆర్ కు అసలు బినామీ విజయ్ మద్దూరి అంటూ ఆరోపించారు. గతం ప్రభుత్వం డ్రగ్స్ కేసుని…

Read More
KTR Fire: "అక్రమ కేసులపై మోజు, ఆరోగ్యంపై లేదే!"

KTR Fire: “అక్రమ కేసులపై మోజు, ఆరోగ్యంపై లేదే!”

KTR: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై ట్వీట్ వార్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తన ట్వీట్లతో ప్రశ్నిస్తున్నారు. ప్రతి రోజూ ఓ శాఖపై తన అస్త్రాన్ని సందిస్తున్నారు. తాజాగా ఆరోగ్య శాఖపై ప్రభుత్వానికి పట్టింపులేదని తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్‌ ట్వీట్ చేస్తూ..” అక్రమ కేసులపై ఉన్న మోజు – ఆరోగ్య శాఖపై లేకపాయే. అడ్డగోలు సంపాదనపై మోజు-పెద్దాసుపత్రుల ఆలన పాలనపై లేకపాయే. కుటిల రాజకీయాలపై ఉన్న మోజు – రోగుల కష్టాలపై లేకపాయే. ముళ్ల…

Read More

Cheviti Venkanna: సాధారణ కాంగ్రెస్ కార్యకర్త నుంచి రైతు కమిషన్ సభ్యుడిగా..

Cheviti Venkanna: సుమారు మూడు దశాబ్దాల క్రితం కాంగ్రెస్‌ పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరిన చెవిటి వెంకన్న యాదవ్.. నేడు రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి సమక్షంలో చెవిటి వెంకన్న యాదవ్‌ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి వర్యులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్…

Read More

Cheviti Venkanna: రైతు కమిషన్ సభ్యుడిగా చెవిటి వెంకన్న నియామకం.. తీవ్ర అసంతృప్తిలో అభిమానులు

Cheviti Venkanna: రైతు కమిషన్ సభ్యులుగా ఏడుగురిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, న్యాయవాది సునీల్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, గంగాధర్, కె.వి. నర్సింహారెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, మరికంటి భవానీని సభ్యులుగా ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రైతు కమిషన్‌ ఛైర్మన్‌గా కోదండ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. వీరు రెండేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు. సూర్యాపేట జిల్లాలో కీలక కాంగ్రెస్ నేతగా ఉన్న…

Read More

Omar Abdullah: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం

Omar Abdullah: జమ్మూ కాశ్మీర్‌కు పదేళ్ల తర్వాత ఒమర్ అబ్దుల్లా రూపంలో కొత్త ముఖ్యమంత్రి లభించారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో కొత్త మంత్రివర్గంలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అబ్దుల్లా మంత్రివర్గంలో ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్‌లతో సహా ఇండియా కూటమికి చెందిన పలువురు ప్రముఖులు అబ్దుల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి…

Read More
Haryana Election Results 2024: బీజేపీకి హ్యాట్రిక్ విజయం

Haryana Election Results 2024: బీజేపీకి హ్యాట్రిక్ విజయం.. సింగిల్ మెజారిటీగా పాలన ఏర్పాటు

Haryana Election Results 2024: హర్యానాలో అక్టోబర్ 5వ తేదీన జరిగిన ఒకే విడత ఎన్నికల్లో 65.65 శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలైన ఓట్లను ఈరోజు (8న) లెక్కించి ఫలితాలు ప్రకటించారు. ఇక్కడ కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎన్నికల అనంతరం సర్వేలు చెప్పాయి. కానీ ఈ రోజు ఫలితాల్లో ఎగ్జిట్‌పోల్స్ సర్వేలన్నీ తారుమారయ్యాయి. 90 నియోజకవర్గాలున్న హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 నియోజకవర్గాలు అవసరం. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకారం…

Read More
Jammu Kashmir Election Results 2024: కాంగ్రెస్ గెలుపు

Jammu Kashmir Election Results: కాంగ్రెస్, బీజేపీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచాయి?.. పూర్తి వివరాలు!

Jammu Kashmir Election Results: 2024 అసెంబ్లీ ఎన్నికలు జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగింపు, రాష్ట్ర హోదా తొలగింపు, 10 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికలు వంటి అనేక ముఖ్యమైన అంశాలతో జరిగాయి. 0 నియోజకవర్గాలు గల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 46 నియోజకవర్గాలు అవసరం. ఈ సందర్భంలో, ఈ 90 నియోజకవర్గాలకు సెప్టెంబర్ 18, 25 మరియు అక్టోబర్ 1 తేదీలలో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో…

Read More
Jammu Kashmir By Election 2024: జమ్మూ కాశ్మీర్ ఉపఎన్నిక

Jammu Kashmir Election Results 2024: త్వరలో ఒక నియోజకవర్గానికి మాత్రమే ఉప ఎన్నిక!.. ఎందుకో తెలుసా?

ammu Kashmir Election Results 2024: జమ్ముకశ్మీర్‌లో మూడు దశల్లో నమోదైన ఓట్లను ఈరోజు (8వ తేదీ) లెక్కించి ఫలితాలు ప్రకటించారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ, కాంగ్రెస్‌ కూటమిగా ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 సీట్లకు మించి ఘనవిజయం సాధించింది. ప్రధానంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా బుద్గాం, గండర్‌పాల్ నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ వేల ఓట్ల తేడాతో ఆయన విజయం…

Read More
Bajrang Punia Congress

Bajrang Punia: కాంగ్రెస్‌లో చేరిన వెంటనే బజరంగ్ పునియాకు కీలక బాధ్యతలు

Bajrang Punia: రెజ్లర్ బజరంగ్ పునియా కాంగ్రెస్‌లో చేరిన వెంటనే కీలక బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పునియా నియమితులయ్యారు. దీనికి సంబంధించిన లేఖను పార్టీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. అఖిల భారత కిసాన్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బజరంగ్‌ పునియాను నియమించే ప్రతిపాదనకు కాంగ్రెస్‌ అధ్యక్షులు ఆమోదం తెలిపారని పేర్కొంది. ఒలింపియన్ రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. తన రాజకీయ ఇన్నింగ్స్‌ను…

Read More