Home » CM Revanth Reddy
CM Revanth Reddy: KCR కి మళ్లీ అవకాశం లేదని సవాల్

CM Revanth Reddy: KCR కి మళ్లీ అవకాశం లేదని సవాల్

CM Revanth Reddy: వరంగల్ సభలో కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “కేసీఆర్‌..ఓడిస్తానని చెప్పా ఓడించినా..పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా తెప్పిస్తా అన్న, గుండు సున్నాతో మిగిలిపోయినవు.. ఇప్పుడు చెబుతున్నా కేసీఆర్.. నిన్ను, నీపార్టీని తెలంగాణలో మొలక ఎత్తనియ్యనని ఓరుగల్లు గడ్డపై నిలబడి చెబుతున్నా… కేసీఆర్ ఇగా చూద్దాం.” అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పది నెలల్లో తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకున్నారని ఒకాయన మాట్లాడుతున్నారని.. పది నెలల్లో…

Read More
CM Revanth Reddy: రైతుల ఇబ్బందులపై ఎస్మా ఆదేశాలు

CM Revanth Reddy: రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై ఎస్మా ప్రయోగించాలి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు

CM Revanth Reddy: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు దృష్టికి రావటంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురి…

Read More

Holidays 2025: 2025 సెలవుల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం..

Holidays 2025: తెలంగాణ ప్రభుత్వం 2025కి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల అధికారిక జాబితాను విడుదల చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఫిబ్రవరి 2025లో ఒక ముఖ్యమైన మినహాయింపు మినహా అన్ని ఆదివారాలు, రెండవ శనివారాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ సెలవు దినాలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆదివారాలు, రెండవ శనివారం సెలవు ఉంటుంది. ఫిబ్రవరి రెండవ శనివారం పని దినంగా ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొంది….

Read More
Harish Rao: కాంగ్రెస్ మొద్దు నిద్ర ముగించి కళ్లు తెరవాలి

Harish Rao: మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరవాలి..

Harish Rao: మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ రైతు దీక్షలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు సునీతా రెడ్డి,చింత ప్రభాకర్, మాణిక్ రావు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌లు పాల్గొన్నారు. మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రైతుబంధు,…

Read More
CM Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌పై అబద్ధపు ప్రచారం

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు..

CM Revanth Reddy: మహారాష్ట్ర బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంబైలో ప్రెస్‌మీట్‌ సీఎం రేవంత్ మాట్లాడారు. ప్రధాని మోడీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దాలు చెప్పడం మొదలుపెట్టారని విమర్శించారు. మోడీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. మేం నిజాలు చెబుతూనే ఉంటామన్నారు. అందుకే మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు…

Read More
Bandi Sanjay

Bandi Sanjay: మహారాష్ట్రలో రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలే.. 6 గ్యారంటీల అమలుపై తెలంగాణలో పాదయాత్ర చేసే దమ్ముందా?

Bandi Sanjay: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీల అమలు, రుణమాఫీ, 6 గ్యారంటీలపై తెలంగాణలో ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. నక్సలైట్ల భావజాలమున్న వాళ్లకు విద్యా కమిషన్‌లో చోటు కల్పించి సభ్య సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారని నిలదీశారు. ఆనాడు నక్సలైట్లను కాంగ్రెస్ నాయకులను…

Read More
KCR: వచ్చే ఎన్నికల్లో 100% అధికారంలోకి వస్తాం

KCR: వచ్చే ఎన్నికల్లో 100 శాతం మనమే అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పాల్గొన్నారు. సినిమా ప్రొడ్యూసర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి , సినీ ఆర్టిస్ట్ రవితేజలు కేసీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని…

Read More

Manikonda: మణికొండ మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ జన్మదిన వేడుకలు

Manikonda: హైదరాబాద్ లోని మణికొండలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ కాంగ్రెస్ నాయకులతో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని.. శక్తివంతంగా పరిపాలిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేయాలని కస్తూరి నరేందర్ ఆకాంక్షించారు. ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోవాలని…

Read More

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ బర్త్ డే విషెస్.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

CM Revanth Reddy Birthday:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్ ) వేదికగా ప్రధాని పోస్ట్ చేశారు. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.” అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రధాని బ‌ర్త్‌డే విషెస్‌పై స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి…..

Read More
Bjp Kishan Reddy మూసీ ప్రక్షాళన చేయాల్సిందే..

Bjp Kishan Reddy:మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. నీళ్లు ఇవ్వాల్సిందే..

BJP Kishan Reddy: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేయాల్సిందే… నీళ్లు ఇవ్వాల్సిందేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మీడియా చిట్‌ చాట్‌లో ఆయన మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదుల నుండి నీళ్లు తీసుకువచ్చినా అభ్యంతరం లేదన్నారు. ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదని.. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒప్పుకోమన్నారు. మూసీ నదికి రిటైనింగ్ వాల్‌ కట్టాలన్నారు. సిటీలో డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. సీవరేజ్ ప్లాంట్‌కు…

Read More
Telangana: ధాన్యం కొనుగోళ్ల పరిశీలనకు ప్రత్యేకాధికారుల నియామకం

Telangana: ధాన్యం కొనుగోళ్ల పరిశీలనకు ప్రత్యేకాధికారుల నియామకం

Telangana: రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్​ను ప్రత్యేక అధికారి గా నియమించింది. రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి,…

Read More

Cheviti Venkanna: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలి..

Cheviti Venkanna: తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు రేవంత్ సర్కారు సిద్ధమైన సంగతి తెలిసిందే. నవంబర్‌ 6 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా కులగణన జరగనుంది. ఈ సర్వేతో బీసీల్లో పెనుమార్పులు రాబోతున్నాయని తెలుస్తోంది. ఈ సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయబోతోంది. ఇందులో ఇంటింటికీ అధికారులు వెళ్లనున్నారు. కుటుంబ వివరాలు తెలుసుకుంటారు. ఈ సర్వే గురించి ప్రజలకు అవగాహన…

Read More

Jagadish Reddy: బండి సంజయ్ రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నారు..

Jagadish Reddy: ముఖ్యమంత్రి రేవంత్ పై మాజీమంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ బాంబులు అంటే బాంబులు వేస్తారా అంటూ ఎద్దేవా చేశారు. చట్టప్రకారం మేము ముందుకు వెళ్లడం లేదని అంటున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు వాళ్లకు అప్పగించాలని అనుకుంటున్నారన్నారు. ఇంట్లో పార్టీ చేసుకుంటే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో దావత్ లకు పర్మిషన్లు తీసుకోవాలా అంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కొండను తవ్వి ఎలుకను పట్టలేదన్నారు….

Read More
KTR Fire: రియల్ బూమ్ కాస్త రియల్ బాంబులా మారిందన్న వ్యాఖ్య

KTR: రియల్ బూమ్ కాస్త రియల్ బాంబులాయే.. ఎక్స్ వేదికగా కేటీఆర్ ఫైర్

KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్‌లో కేటీఆర్‌.. “సంపద పెంచే ఆలోచనలు మావి – ఉన్నది ఊడ్చే సావు తెలివితేటలు మీవి. మేము బంగారు బాతును చేతిలో పెడితే- మీరు పదినెలలకే చిప్ప చేతిలో పెడితిరి. నీ పిచ్చి చేష్టలకు కొత్తవి కొనాలన్న – పాతవి అమ్మాలన్న భయమే. నీ హైడ్రా దెబ్బకు హైద్రాబాద్ లో సొంతింటి కలలు కలగానే మిగిలిపాయే. నీ మూసీ ముష్ఠి…

Read More
తెలంగాణ కేబినెట్: మెట్రో మార్గాల విస్తరణకు ఆమోదం

TG Cabinet Decisions: మెట్రో మార్గాల విస్తరణకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

Hyderabad Metro: సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 4 గంటల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. *మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 1. నాగోల్ టు ఎల్బీ నగర్, 2.ఎల్బీ నగర్ టు హయత్ నగర్. 3.ఎల్బీ నగర్ టు శంషాబాద్ మార్గాల్లో ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరించనుంది. *రెరాలో 54 ఉద్యోగాల భర్తీకి…

Read More

CM Revanth Reddy: ఉద్యోగులకు సీఎం గుడ్ న్యూస్.. రేపు సాయంత్రంలోపు డీఏలపై నిర్ణయం

CM Revanth Reddy: ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సబ్ కమిటీ ఛైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా , ప్రత్యేక ఆహ్వానితులుగా కె.కేశవరావు ఉంటారని సీఎం వెల్లడించారు. దీపావళి తరువాత డిపార్ట్ మెంట్స్ వారీగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం…

Read More
CM Revanth Reddy: హైదరాబాద్‌ సీవరేజీ మాస్టర్ ప్లాన్‌కు కేంద్ర సహాయం!

CM Revanth Reddy: హైదరాబాద్‌ సీవరేజీ మాస్టర్ ప్లాన్‌కు కేంద్ర సహాయం!

CM Revanth Reddy: హైద‌రాబాద్ స‌మ‌గ్ర సీవ‌రేజీ మాస్టర్ ప్లాన్‌ను(సీఎస్ఎంపీ) అమృత్ 2.0లో చేర్చాల‌ని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేప‌ట్టాల‌ని కేంద్ర ప‌ట్టణాభివృద్ధి, గృహ‌నిర్మాణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్టర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్‌ను కలుసుకున్నారు.చారిత్రక హైద‌రాబాద్ న‌గ‌రంలో పురాత‌న మురుగుశుద్ధి వ్యవ‌స్థనే ఉంద‌ని, అది ప్రస్తుత అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా లేద‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. CM…

Read More

TG DSC 2024: తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్

TG DSC 2024: తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులకు అక్టోబర్ 9న నియామక పత్రాలు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎల్బీస్టేడియంలో 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు 11 వేల 63 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని సీఎం తెలిపారు. ఆదివారం సాయంత్రం ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్తగా నియమితులైన 1635 మందికి శిల్పారామంలో ఉద్యోగ నియామక పత్రాలను ముఖ్యమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం…

Read More
CM Revanth Reddy and KTR sharing stage at Sitaram Yechury memorial event in Hyderabad.

Revanth Reddy-KTR: ఒకే వేదికపైకి సీఎం రేవంత్, కేటీఆర్!/CM Revanth Reddy and KTR to Share Stage at Sitaram Yechury Event

Revanth Reddy-KTR: రాజకీయాల్లో నిత్యం పరస్పరం విమర్శలు చేసుకునే సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఒకే వేదికను పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణార్థం ఆ పార్టీ రాష్ట్ర యూనిట్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 21న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అన్ని పార్టీల ప్రతినిధులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆహ్వానం పంపారు. సీఎం రేవంత్‌తో పాటు బీఆర్‌ఎస్‌…

Read More