Home » Central Govt

CISF: సీఐఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా బెటాలియన్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం.. త్వరలోనే రిక్రూట్‌మెంట్!

CISF: దేశంలోని విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రో, వీఐపీ తదితర ప్రాంగణాలను పరిరక్షించేందుకు సీఐఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా బెటాలియన్‌ను రూపొందించేందుకు ఆమోదం లభించింది. దీనికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు త్వరలో సీఐఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా బెటాలియన్‌ని రూపొందించడానికి రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించనుంది. ఇందులో ఎక్కువ మంది మహిళలకు కమాండో శిక్షణ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా మహిళలు విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రో , వీఐపీ భద్రతతో సహా ఎక్కడైనా తన సత్వర…

Read More

Bomb Threat: విమానాలుకు బూటకపు బాంబు బెదిరింపులు.. కేంద్రం కీలక నిర్ణయం

Bomb Threat: విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి కేసుల్లో ప్రమేయం ఉన్న నిందితులను నో ఫ్లై లిస్టులో పెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం ప్రకటించారు. ఇందుకోసం విమానయాన భద్రతా నియమాలలో కూడా మార్పులు చేయవచ్చు. గత వారంలో భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 100 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 1982 సివిల్ ఏవియేషన్‌…

Read More