Home » Caste Census

Caste Census: నేటి నుంచి కులగణన సర్వే ప్రారంభం

Caste Census: తెలంగాణలో రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న కులగణన కార్యక్రమం బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. కులగణన సర్వే బాధ్యతలు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు అప్పగించడంతో సర్వే పూర్తయ్యేవరకు స్కూళ్లు ఒంటిపూట మాత్రమే పనిచేయనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పాఠశాలలు ఒంటి పూట మాత్రమ పని చేయనున్నాయి. ఆ తర్వాత కులగణన సర్వే కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో 85 వేల మంది పాల్గొననున్నారు. అందులో…

Read More
Caste discrimination is severe: కులగణన అవసరమని రాహుల్ గాంధీ

Rahul Gandhi: సమాజంలో కుల వివక్ష బలంగా ఉంది.. అందుకే కులగణన అవసరం

Rahul Gandhi: హైదరాబాద్‌లో కులగణన సంప్రదింపుల సదస్సులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. కుల వివక్షతపై ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడడని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలలో ఇప్పటివరకు ఎంతమంది ఎస్సీ, ఎస్టీలు, బీసీలు పనిచేస్తున్నారని అడిగారు. ఆదివాసీలు మీడియా రంగంలో ఎంత మంది ఉన్నారని.. ఈ ప్రశ్నలను పదేపదే మోడీని అడిగితే తాను దేశాన్ని విడగొట్టినట్టు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. కులగణన వలన దేశంలో…

Read More