Home » BJP
MLC Kavitha’s Strong Comments on PM Modi and Adani

MLC Kavitha’s Strong Comments on PM Modi and Adani/ఎమ్మెల్సీ కవిత: ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు

ఎమ్మెల్సీ కవిత: “అదానీకో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా?” తెలంగాణ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అఖండ భారతంలో అదానీపై న్యాయాన్ని ప్రశ్నిస్తూ, ప్రధాని మోడీ, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశార. జైలు నుంచి విడుదలైన తర్వాత ఈครั้ง తమ మొదటి రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ, కవిత గట్టి ప్రశ్నలు సంధించారు. “అదానీపై ఆరోపణలు, న్యాయం?”కవిత, ప్రధాని మోడీని ప్రశ్నిస్తూ, “ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా, మోడీ అదానీ వైపేనా?” అని నిలదీశారు. అదానీ వ్యవహారంలో ప్రధాని మౌనంగా…

Read More
CM Revanth Reddy: KCR కి మళ్లీ అవకాశం లేదని సవాల్

CM Revanth Reddy: KCR కి మళ్లీ అవకాశం లేదని సవాల్

CM Revanth Reddy: వరంగల్ సభలో కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “కేసీఆర్‌..ఓడిస్తానని చెప్పా ఓడించినా..పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా తెప్పిస్తా అన్న, గుండు సున్నాతో మిగిలిపోయినవు.. ఇప్పుడు చెబుతున్నా కేసీఆర్.. నిన్ను, నీపార్టీని తెలంగాణలో మొలక ఎత్తనియ్యనని ఓరుగల్లు గడ్డపై నిలబడి చెబుతున్నా… కేసీఆర్ ఇగా చూద్దాం.” అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పది నెలల్లో తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకున్నారని ఒకాయన మాట్లాడుతున్నారని.. పది నెలల్లో…

Read More
Bjp Kishan Reddy మూసీ ప్రక్షాళన చేయాల్సిందే..

Bjp Kishan Reddy:మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. నీళ్లు ఇవ్వాల్సిందే..

BJP Kishan Reddy: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేయాల్సిందే… నీళ్లు ఇవ్వాల్సిందేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మీడియా చిట్‌ చాట్‌లో ఆయన మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదుల నుండి నీళ్లు తీసుకువచ్చినా అభ్యంతరం లేదన్నారు. ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదని.. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒప్పుకోమన్నారు. మూసీ నదికి రిటైనింగ్ వాల్‌ కట్టాలన్నారు. సిటీలో డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. సీవరేజ్ ప్లాంట్‌కు…

Read More
Actress Kasturi: ఆ మాటలను ఉపసంహరించుకుంటున్నా, క్షమాపణలు

Actress Kasturi: ఆ మాటలను ఉపసంహరించుకుంటున్నా.. తెలుగు వారికి కస్తూరి క్షమాపణలు

Actress Kasturi: గత రెండు రోజులుగా తనకు చాలా బెదిరింపులు, దాడులు వచ్చాయని తమిళ బీజేపీ నేత, ప్రముఖ నటి కస్తూరి పేర్కొన్నారు. అవి తన సంకల్పాన్ని మరింత పెంచాయన్నారు.తాను నిజమైన జాతీయవాదినని అన్నారు. తాను ఎప్పుడూ కుల, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జీవించానని పేర్కొన్నారు. తెలుగుతో ప్రత్యేక అనుబంధం ఉండడం తన అదృష్టమన్నారు. తెలుగు వారు పేరు, కీర్తి, ప్రేమను అందించారని అన్నారు. తాను వ్యక్తీకరించిన అభిప్రాయాలు కొందరిని మాత్రమేనని…. అందరినీ అనలేదన్నారు. తెలుగు కుటుంబాన్ని…

Read More

Jagadish Reddy: బండి సంజయ్ రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నారు..

Jagadish Reddy: ముఖ్యమంత్రి రేవంత్ పై మాజీమంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ బాంబులు అంటే బాంబులు వేస్తారా అంటూ ఎద్దేవా చేశారు. చట్టప్రకారం మేము ముందుకు వెళ్లడం లేదని అంటున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు వాళ్లకు అప్పగించాలని అనుకుంటున్నారన్నారు. ఇంట్లో పార్టీ చేసుకుంటే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో దావత్ లకు పర్మిషన్లు తీసుకోవాలా అంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కొండను తవ్వి ఎలుకను పట్టలేదన్నారు….

Read More

Bandi Sanjay: కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తా..?

Bandi Sanjay: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం కానీ హద్దు మీరొద్దన్నారు. బీఆర్ఎస్ వ్యవహారం నచ్చకనే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఏది పడితే అది మాట్లాడటానికి మాకు సంస్కారం అడ్డు వస్తుందన్నారు. ఎవరి భాష ఏంటీ , ఎవరి సంస్కారం ఏంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్నారు. నోటీసులకు నోటీసులతోనే సమాధానం చెప్తామన్నారు. కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తామని…

Read More

Nayab Singh Saini: అక్టోబర్ 17న హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణం.. హాజరుకానున్న ప్రధాని మోడీ

Nayab Singh Saini: హర్యానా తదుపరి ముఖ్యమంత్రిగా నైబ్ సింగ్ సైనీ అక్టోబర్ 17న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా బీజేపీ సీనియర్ నాయకులంతా హాజరుకానున్నారు. బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. సైనీ ప్రమాణ స్వీకారం దసరా గ్రౌండ్ సెక్టార్ 5 పంచకులలో జరుగుతుంది. దీనికి సమయం 10 గంటలకు నిర్ణయించారు. కేంద్ర మంత్రి, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్…

Read More
Haryana Election Results 2024: బీజేపీకి హ్యాట్రిక్ విజయం

Haryana Election Results 2024: బీజేపీకి హ్యాట్రిక్ విజయం.. సింగిల్ మెజారిటీగా పాలన ఏర్పాటు

Haryana Election Results 2024: హర్యానాలో అక్టోబర్ 5వ తేదీన జరిగిన ఒకే విడత ఎన్నికల్లో 65.65 శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలైన ఓట్లను ఈరోజు (8న) లెక్కించి ఫలితాలు ప్రకటించారు. ఇక్కడ కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎన్నికల అనంతరం సర్వేలు చెప్పాయి. కానీ ఈ రోజు ఫలితాల్లో ఎగ్జిట్‌పోల్స్ సర్వేలన్నీ తారుమారయ్యాయి. 90 నియోజకవర్గాలున్న హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 నియోజకవర్గాలు అవసరం. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకారం…

Read More